15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి – మంత్రి శ్రీధర్ బాబు

Writer: Pooja 11:52 PM, 14 అక్టోబర్, 2026
గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి – మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణలో పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో డిసెంబర్ 7 నుంచి 9 వరకు ‘తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2026’ నిర్వహించనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సమ్మిట్‌లో పాల్గొనాలని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలకు ఆయన పిలుపునిచ్చారు. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సమాఖ్య గ్లోబల్ బిజినెస్ మీట్–2026’కు మంత్రి గౌరవ అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని కోరారు.

‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌లో భాగంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి, నూతన పరిశ్రమలకు ప్రోత్సాహం, వ్యాపారాలకు అనుకూల వాతావరణం కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. హైదరాబాద్‌లో ఐటీ, సాంకేతిక రంగాలను మరింత విస్తరించడంతో పాటు ఇతర ప్రాంతాల్లో తయారీ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్‌తో పాటు ఏఐ, ఏరోస్పేస్, రక్షణ, అధునాతన తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌ను సద్వినియోగం చేసుకోవాలని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్

వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్

పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి -  సీఎం రేవంత్ రెడ్డి

పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
ట్యాగ్లు
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్శ్రీధర్ బాబుతెలంగాణ రైజింగ్ 2047తెలంగాణ పెట్టుబడులుపారిశ్రామిక అభివృద్ధిగ్లోబల్ బిజినెస్ మీట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్
జనరల్

వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి – మంత్రి శ్రీధర్ బాబు
జనరల్

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి – మంత్రి శ్రీధర్ బాబు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 38: కొత్త టాస్క్‌లో బయటపడ్డ హౌస్‌మేట్స్ అభిప్రాయాలు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 38: కొత్త టాస్క్‌లో బయటపడ్డ హౌస్‌మేట్స్ అభిప్రాయాలు

భారత్‌పై విండీస్ ఘన విజయం...కీమో పాల్ దెబ్బకు కుప్పకూలిన భారత్
క్రీడలు

భారత్‌పై విండీస్ ఘన విజయం...కీమో పాల్ దెబ్బకు కుప్పకూలిన భారత్

పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి -  సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం
జనరల్

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం

యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అష్నీర్ గ్రోవర్ సెటైర్లు
బిజినెస్

యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అష్నీర్ గ్రోవర్ సెటైర్లు

సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు
రాజకీయాలు

సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా
జనరల్

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
జనరల్

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు
జనరల్

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జనరల్

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము