Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పీయూష్ గోయల్‌ను కలిసిన మంత్రి శ్రీధర్ బాబు

01:06 PM, 23 జూన్, 2026
పీయూష్ గోయల్‌ను కలిసిన మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమైన ఆయన, ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’ లక్ష్యాల సాధనకు అవసరమైన పలు కీలక ప్రాజెక్టులకు కేంద్ర మద్దతు కోరుతూ వినతిపత్రం సమర్పించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తెలంగాణలో బలమైన పారిశ్రామిక ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామని, వికసిత్ భారత్ @2047 లక్ష్య సాధనలో రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

భవ్య పథకం ఫేజ్-1లో రాష్ట్రానికి ప్రాధాన్యం కల్పించడం, ఏరో-డిఫెన్స్ కారిడార్ మంజూరు చేయడం, హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయడం, రెండు మెగా లెదర్ పార్కులను కేటాయించడం వంటి అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుకు అనుమతులు, కోహెడలో ఇర్రేడియేషన్ ఫెసిలిటీకి నిధులు, జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో లాజిస్టిక్స్ హబ్ అభివృద్ధికి సహకారం కోరారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే యూరియాను తెలంగాణకు కేటాయించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెట్రో ఫేజ్-1, ఫేజ్-2పై కేంద్రం-రాష్ట్రం కీలక నిర్ణయం

మెట్రో ఫేజ్-1, ఫేజ్-2పై కేంద్రం-రాష్ట్రం కీలక నిర్ణయం

సింగ్‌నగర్‌లో ఉద్రిక్తత.. సిట్ కస్టడీలో సీఐ నాగరాజు

సింగ్‌నగర్‌లో ఉద్రిక్తత.. సిట్ కస్టడీలో సీఐ నాగరాజు

ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. పౌరసత్వం పొందడం కష్టమేనా?

ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. పౌరసత్వం పొందడం కష్టమేనా?

టెలిగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్..

టెలిగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్..

నైరుతి రుతుపవనాల దూకుడు.. దేశవ్యాప్తంగా వర్షాల విస్తరణ

నైరుతి రుతుపవనాల దూకుడు.. దేశవ్యాప్తంగా వర్షాల విస్తరణ

కొలీజియం ఎంపిక విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

కొలీజియం ఎంపిక విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ట్యాగ్లు
తెలంగాణశ్రీధర్ బాబుపీయూష్ గోయల్తెలంగాణ పరిశ్రమలుతెలంగాణ రైజింగ్ విజన్ 2047ఏరో డిఫెన్స్ కారిడార్నేషనల్ డిజైన్ సెంటర్మెగా లెదర్ పార్కులుహైదరాబాద్పారిశ్రామికాభివృద్ధిభవ్య పథకంలాజిస్టిక్స్ పార్క్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెట్రో ఫేజ్-1, ఫేజ్-2పై కేంద్రం-రాష్ట్రం కీలక నిర్ణయం
జనరల్

మెట్రో ఫేజ్-1, ఫేజ్-2పై కేంద్రం-రాష్ట్రం కీలక నిర్ణయం

‘పెద్ది’ సంబరాలకు మెగాస్టార్ రాక!
సినిమాలు

‘పెద్ది’ సంబరాలకు మెగాస్టార్ రాక!

11 ఏళ్ల తర్వాత మళ్లీ కలుస్తున్న ‘ప్రేమమ్’ కాంబో
గాసిప్స్

11 ఏళ్ల తర్వాత మళ్లీ కలుస్తున్న ‘ప్రేమమ్’ కాంబో

సింగ్‌నగర్‌లో ఉద్రిక్తత.. సిట్ కస్టడీలో సీఐ నాగరాజు
జనరల్

సింగ్‌నగర్‌లో ఉద్రిక్తత.. సిట్ కస్టడీలో సీఐ నాగరాజు

ప్రేక్షకుల ప్రేమకు భావోద్వేగానికి గురైన శార్వరీ
సినిమాలు

ప్రేక్షకుల ప్రేమకు భావోద్వేగానికి గురైన శార్వరీ

‘బాస్ స్కామ్’పై ఐ4సీ హెచ్చరిక..
టెక్నాలజీ

‘బాస్ స్కామ్’పై ఐ4సీ హెచ్చరిక..

సాయి కిరణ్ అడివి చేతుల మీదుగా ‘గాసిప్’ ట్రైలర్ విడుదల..
సినిమాలు

సాయి కిరణ్ అడివి చేతుల మీదుగా ‘గాసిప్’ ట్రైలర్ విడుదల..

యూరియా యాప్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరు.. ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
రాజకీయాలు

యూరియా యాప్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరు.. ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. పౌరసత్వం పొందడం కష్టమేనా?
జనరల్

ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన.. పౌరసత్వం పొందడం కష్టమేనా?

టెలిగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్..
జనరల్

టెలిగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్..

రేవంత్ రెడ్డి కోసం కేంద్ర మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేశా: కిషన్ రెడ్డి
రాజకీయాలు

రేవంత్ రెడ్డి కోసం కేంద్ర మంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేశా: కిషన్ రెడ్డి

యూపీఐ ఆటో పేమెంట్లకు కొత్త లేబుల్ ఫీచర్..
టెక్నాలజీ

యూపీఐ ఆటో పేమెంట్లకు కొత్త లేబుల్ ఫీచర్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!