16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విపత్తులోనూ ఎస్ఎస్ బి సేవలు ప్రశంసనీయం - బండి సంజయ్

Writer: Chandrika 02:14 PM, 16 ఆగస్టు, 2026
విపత్తులోనూ ఎస్ఎస్ బి సేవలు ప్రశంసనీయం - బండి సంజయ్

దేశ సరిహద్దుల్లో క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తూ మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, అక్రమ వలసలు, నకిలీ కరెన్సీ, వన్యప్రాణులకు సంబంధించిన నేరాలు, ఇతర వ్యవస్థీకృత నేరాలను సమర్థవంతంగా అడ్డుకోవడంలో సశస్త్ర సీమా బల్‌ (SSB) కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ, అధునాతన పద్ధతులతో సరిహద్దు నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్న ఎస్‌ఎస్‌బీ సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని ఎస్‌ఎస్‌బీ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన 48 ప్రత్యేక కుటుంబ నివాస గృహాలను బండి సంజయ్‌ ప్రారంభించారు. అనంతరం అధికారులతో కలిసి నూతన గృహ సముదాయాలను పరిశీలించి, జవాన్లకు అందుతున్న సౌకర్యాలు, సంక్షేమ కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరిహద్దుల్లో దేశ భద్రత కోసం పనిచేసే జవాన్ల కుటుంబాలు సురక్షితంగా, గౌరవంగా, సౌకర్యవంతంగా జీవించేలా చూడటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. కుటుంబ సంక్షేమంపై ఆందోళన లేకపోతే జవాన్లు దేశ భద్రత, సేవపై మరింత దృష్టి పెట్టగలరని పేర్కొన్నారు. ఈ 48 నివాస గృహాలు కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు ప్రతీకలని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహానికి తరలివచ్చిన టాలీవుడ్‌ ప్రముఖులు...

యాంకర్ అనసూయ ఫ్లెక్సి లు చింపిన బిజెపి పార్టీ మహిళలు

షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌కు FDA నోటీసులు

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

ట్రోలర్స్‌కు ఫరియా అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..

పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్

ట్యాగ్లు
బండి సంజయ్‌ కుమార్‌ఎస్‌ఎస్‌బీసశస్త్ర సీమా బల్‌సరిహద్దు భద్రతఇబ్రహీంపట్నంరంగారెడ్డికేంద్ర సాయుధ పోలీసు బలగాలుదేశ భద్రతకేంద్ర హోంశాఖభద్రతా బలగాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎసిడిటీ తగ్గాలంటే ఇవి పాటించండి.. డాక్టర్ల సూచన
ఆరోగ్యం

ఎసిడిటీ తగ్గాలంటే ఇవి పాటించండి.. డాక్టర్ల సూచన

‘హుషార్ పిట్టలు’పై సురేష్ బాబు ప్రశంసలు!
సినిమాలు

ప్రేమ, స్నేహం, మానసిక వేధింపులపై అనుపమ ఓపెన్‌ కామెంట్స్‌
సినిమాలు

ప్రేమ, స్నేహం, మానసిక వేధింపులపై అనుపమ ఓపెన్‌ కామెంట్స్‌

బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహానికి తరలివచ్చిన టాలీవుడ్‌ ప్రముఖులు...
జనరల్

బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహానికి తరలివచ్చిన టాలీవుడ్‌ ప్రముఖులు...

యాంకర్ అనసూయ ఫ్లెక్సి లు చింపిన బిజెపి పార్టీ మహిళలు
జనరల్

యాంకర్ అనసూయ ఫ్లెక్సి లు చింపిన బిజెపి పార్టీ మహిళలు

2027 జనాభా లెక్కల్లో OBC, SEBCలకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలి: పొన్నం ప్రభాకర్
రాజకీయాలు

2027 జనాభా లెక్కల్లో OBC, SEBCలకు ప్రత్యేక కేటగిరీ ఏర్పాటు చేయాలి: పొన్నం ప్రభాకర్

విపత్తులోనూ ఎస్ఎస్ బి సేవలు ప్రశంసనీయం - బండి సంజయ్
జనరల్

విపత్తులోనూ ఎస్ఎస్ బి సేవలు ప్రశంసనీయం - బండి సంజయ్

షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌కు FDA నోటీసులు
జనరల్

షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌కు FDA నోటీసులు

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
జనరల్

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

ట్రోలర్స్‌కు ఫరియా అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..
జనరల్

ట్రోలర్స్‌కు ఫరియా అబ్దుల్లా స్ట్రాంగ్ కౌంటర్..

బిగ్ బాస్ 10కు రంగం సిద్ధం..
షోస్

బిగ్ బాస్ 10కు రంగం సిద్ధం..

హైదరాబాద్‌లో క్లౌడ్‌యాంగిల్స్ గ్లోబల్ ఇంజినీరింగ్ సెంటర్..
బిజినెస్

హైదరాబాద్‌లో క్లౌడ్‌యాంగిల్స్ గ్లోబల్ ఇంజినీరింగ్ సెంటర్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!