23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిమజ్జనంలో శబ్ద నియంత్రణపై రిపోర్ట్ ఇవ్వండి.. హోంశాఖకు హైకోర్టు ఆదేశం

Writer: Shivani K 11:39 AM, 23 సెప్టెంబర్, 2026
నిమజ్జనంలో శబ్ద నియంత్రణపై రిపోర్ట్ ఇవ్వండి.. హోంశాఖకు హైకోర్టు ఆదేశం

వినాయక విగ్రహాల నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా శబ్ద నియంత్రణ, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడటం, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలపై ఈ నెల 24లోగా ప్రాథమిక నివేదిక సమర్పించాలని తెలంగాణ హైకోర్టు హోంశాఖను ఆదేశించింది. గతేడాది ఆగస్టు 26న గణేశ్ ఉత్సవాల సందర్భంగా జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతి ఏడాది అమలు చేయాలని స్పష్టం చేసింది. వాటి అమలుకు తీసుకున్న చర్యలను నివేదికలో పొందుపర్చాలని ఆదేశించింది.

గత ఆదేశాలకు విరుద్ధంగా నిర్మల్‌లో అధిక శబ్దంతో డీజేలు నిర్వహించడం, రాకపోకలకు అంతరాయం కలిగించడంపై దామోదర్‌రెడ్డి తదితరులు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌ విచారించారు. నిర్మల్‌లో ఈ నెల 13, 16 తేదీల్లో మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీలతో సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాల అమలుకు చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ న్యాయవాది మహేశ్‌ రాజె తెలిపారు. 57 మంది డీజే నిర్వాహకులపై బైండింగ్‌ ప్రొసీడింగ్స్‌ జారీ చేశామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 8 కేసులు నమోదు చేశామని వివరించారు. రాత్రివేళ అధిక శబ్దంతో సౌండ్‌ సిస్టమ్‌లు వినియోగించడం వల్ల ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బందులు కలుగుతాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ నెల 25న నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, పరిసర ప్రాంతాల్లో గత ఆదేశాల అమలుపై తీసుకున్న చర్యల నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను 24కు వాయిదా వేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...

ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపిన హీరో నాని

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపిన హీరో నాని

షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..

షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..

కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు

కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు

ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు...

ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు...

ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు-ట్రంప్‌

ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు-ట్రంప్‌

ట్యాగ్లు
తెలంగాణ హైకోర్టుగణేష్ నిమజ్జనంశబ్ద నియంత్రణడీజేలుహోంశాఖహైదరాబాద్సికింద్రాబాద్ట్రాఫిక్ నియంత్రణశాంతిభద్రతలునిమజ్జన ఏర్పాట్లు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం
జనరల్

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం

ఇరాన్‌ గగనతలంలో వింత వస్తువు.. ‘బ్లాక్ మాంతా’ విమానమేనా?
జనరల్

ఇరాన్‌ గగనతలంలో వింత వస్తువు.. ‘బ్లాక్ మాంతా’ విమానమేనా?

ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...
జనరల్

ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపిన హీరో నాని
జనరల్

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపిన హీరో నాని

షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..
జనరల్

షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..

కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు
జనరల్

కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు

ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు...
జనరల్

ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు...

ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు-ట్రంప్‌
జనరల్

ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు-ట్రంప్‌

సుంకాల వేళ మోదీ-ట్రంప్ భేటీకి అవకాశం
జనరల్

సుంకాల వేళ మోదీ-ట్రంప్ భేటీకి అవకాశం

తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్‌కు  సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
జనరల్

తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

అమెరికా-ఇరాన్‌ చర్చల మధ్య పేలుళ్లు.. హర్మూజ్‌ వద్ద అసలేం జరిగింది?
జనరల్

అమెరికా-ఇరాన్‌ చర్చల మధ్య పేలుళ్లు.. హర్మూజ్‌ వద్ద అసలేం జరిగింది?

‘ప్యారడైజ్‌’ టికెట్‌ రేట్ల పెంపుపై పునఃసమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన
జనరల్

‘ప్యారడైజ్‌’ టికెట్‌ రేట్ల పెంపుపై పునఃసమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!