5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఢిల్లీలో అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Writer: Nithish 02:51 PM, 5 అక్టోబర్, 2026
ఢిల్లీలో అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఢిల్లీలో వరుస అత్యాచార ఘటనలకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా నేరాలను అరికట్టేందుకు కేవలం అరెస్టులు చేయడం సరిపోదని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నేరం చేయాలంటేనే భయపడేలా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

ఢిల్లీలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. బస్‌స్టాప్‌లు, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, పాఠశాలలు, కళాశాలల వద్ద భద్రత, నిఘా పెంచాలని పేర్కొంది. మహిళలపై నేరాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు, పటిష్టమైన భద్రతా వ్యవస్థ అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సన్నబియ్యం ధరల పెరుగుదలపై హరీశ్ రావు ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఎయిర్‌పోర్టులో ఏపీ రాజకీయ నాయకుడితో అల్లు అర్జున్‌ స్పెషల్‌ మూమెంట్‌

రామప్ప ఆలయం దగ్గర బొగ్గు గని ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి: కేటీఆర్

పోలవరంలో మలేరియా మాత్రల ఘటనపై సుప్రీంకోర్టు విచారణ

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. పెరగనున్న భక్తుల రద్దీపై టీటీడీ అలర్ట్

ట్యాగ్లు
సుప్రీంకోర్టుఢిల్లీ అత్యాచార ఘటనలుమహిళల భద్రతనేరాల నియంత్రణనిఘా వ్యవస్థఢిల్లీ భద్రతమెట్రో స్టేషన్లురైల్వే స్టేషన్లుమహిళలపై నేరాలుసుప్రీంకోర్టు వ్యాఖ్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులు వేగవంతం చేయాలి: సీఎస్
జనరల్

కోవిడ్‌ తర్వాత ఆరు రకాల అలర్జీల ముప్పు పెరుగుతుందా? కొత్త అధ్యయనంలో కీలక విషయాలు
ఆరోగ్యం

కోవిడ్‌ తర్వాత ఆరు రకాల అలర్జీల ముప్పు పెరుగుతుందా? కొత్త అధ్యయనంలో కీలక విషయాలు

సన్నబియ్యం ధరల పెరుగుదలపై హరీశ్ రావు ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
జనరల్

సన్నబియ్యం ధరల పెరుగుదలపై హరీశ్ రావు ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఎయిర్‌పోర్టులో ఏపీ రాజకీయ నాయకుడితో అల్లు అర్జున్‌ స్పెషల్‌ మూమెంట్‌
జనరల్

ఎయిర్‌పోర్టులో ఏపీ రాజకీయ నాయకుడితో అల్లు అర్జున్‌ స్పెషల్‌ మూమెంట్‌

ట్రంప్ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ పుష్‌కు ఎలాన్ మస్క్ మద్దతు..
టెక్నాలజీ

ట్రంప్ ‘సూపర్ ఇంటెలిజెన్స్’ పుష్‌కు ఎలాన్ మస్క్ మద్దతు..

రామప్ప ఆలయం దగ్గర బొగ్గు గని ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి: కేటీఆర్
జనరల్

రామప్ప ఆలయం దగ్గర బొగ్గు గని ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి: కేటీఆర్

అమెరికా కొత్త AI జార్‌గా జే క్లేటన్..?
టెక్నాలజీ

అమెరికా కొత్త AI జార్‌గా జే క్లేటన్..?

పోలవరంలో మలేరియా మాత్రల ఘటనపై సుప్రీంకోర్టు విచారణ
జనరల్

పోలవరంలో మలేరియా మాత్రల ఘటనపై సుప్రీంకోర్టు విచారణ

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’కు కలిసొచ్చిన ఖాళీ రిలీజ్‌ విండో
సినిమాలు

వైభవ్‌కు ఇప్పుడే చోటు కష్టం.. గంభీర్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

వైభవ్‌కు ఇప్పుడే చోటు కష్టం.. గంభీర్ కీలక వ్యాఖ్యలు

Sonodyne Sama 7000, Malhar G2 రివ్యూ..
టెక్నాలజీ

Sonodyne Sama 7000, Malhar G2 రివ్యూ..

పూజిత పొన్నాడ బర్త్‌డే స్పెషల్‌ పోస్టర్‌ విడుదల
సినిమాలు

పూజిత పొన్నాడ బర్త్‌డే స్పెషల్‌ పోస్టర్‌ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!