2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

Writer: Chandrika 09:23 AM, 2 అక్టోబర్, 2026
దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

దీపావళి నేపథ్యంలో టపాసుల వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టపాసులపై పూర్తిస్థాయి నిషేధం విధించే ఉద్దేశం లేదని, అదే సమయంలో రోజంతా టపాసులు కాల్చేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే.. వాయు కాలుష్యం, పర్యావరణంపై ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని సమతుల్య విధానం అవసరమని జస్టిస్‌ ఎం.ఎం. సుంద్రేశ్‌, జస్టిస్‌ పి.బి. వరాలేతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

అనుమతించే టపాసుల రకాలు, వాటిని కాల్చేందుకు నిర్దిష్ట సమయాలను నిర్ణయించే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారిపై టపాసుల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. బేరియం కలిగిన టపాసులపై మరింత సమాచారం అందిన తర్వాత అనుమతించే టపాసుల విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగాళాఖాతంలో మరో వాయుగుండం..

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..

నేడు కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం

నేడు కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం

గాంధీజీకి ఘన నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

గాంధీజీకి ఘన నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

మరో ఉద్యమానికి సిద్ధమైన సీజేపీ

మరో ఉద్యమానికి సిద్ధమైన సీజేపీ

విజయవాడ ఉత్సవ్‌కు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి - ఎంపీ చిన్ని

విజయవాడ ఉత్సవ్‌కు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి - ఎంపీ చిన్ని

నేటి నుంచి కొత్త టోల్‌ నిబంధనలు

నేటి నుంచి కొత్త టోల్‌ నిబంధనలు

ట్యాగ్లు
సుప్రీంకోర్టుదీపావళిదీపావళి టపాసులుటపాసులుగ్రీన్ క్రాకర్స్వాయు కాలుష్యంఢిల్లీ ఎన్సీఆర్సుప్రీంకోర్టు తీర్పుదీపావళి 2026తాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో భారత్‌ 6 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో భారత్‌ 6 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
రాజకీయాలు

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..
జనరల్

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
జనరల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఇప్పపూల కుడుములు ఆరోగ్యానికి మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారంటే..
ఆరోగ్యం

ఇప్పపూల కుడుములు ఆరోగ్యానికి మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారంటే..

మనీలాండరింగ్‌ కట్టడికి కొత్త ప్లాట్‌ఫామ్‌..
బిజినెస్

మనీలాండరింగ్‌ కట్టడికి కొత్త ప్లాట్‌ఫామ్‌..

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం

నేడు కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం
జనరల్

నేడు కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం

గాంధీజీకి ఘన నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గాంధీజీకి ఘన నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

మరో ఉద్యమానికి సిద్ధమైన సీజేపీ
జనరల్

మరో ఉద్యమానికి సిద్ధమైన సీజేపీ

విజయవాడ ఉత్సవ్‌కు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి - ఎంపీ చిన్ని
జనరల్

విజయవాడ ఉత్సవ్‌కు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి - ఎంపీ చిన్ని

నేటి నుంచి కొత్త టోల్‌ నిబంధనలు
జనరల్

నేటి నుంచి కొత్త టోల్‌ నిబంధనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!