30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మందుల ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Writer: Pooja 09:42 AM, 30 సెప్టెంబర్, 2026
మందుల ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

క్యాన్సర్‌ మందులతో పాటు ఇతర ఔషధాల ఎమ్మార్పీ, రిటైల్‌ ధరల మధ్య భారీ వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మందుల ధరలను నియంత్రించే విషయంలో అన్ని ఔషధాలకు ఒకే విధమైన నిబంధన ఎందుకు తీసుకురాకూడదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎమ్మార్పీపై 16 శాతానికి మించి మార్జిన్‌ ఉండకుండా నిబంధన విధించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. విచారణ సందర్భంగా సుమారు రూ.27,000 ఎమ్మార్పీ ఉన్న ఓ క్యాన్సర్‌ మందు రిటైలర్‌కు దాదాపు రూ.3,000కే లభిస్తోందని ధర్మాసనం ప్రస్తావించింది. ధరల్లో ఇంత భారీ వ్యత్యాసం ఎందుకు ఉందని ప్రశ్నించింది.

కార్పొరేట్‌ ఆస్పత్రులు రోగులను తమ ఇన్‌హౌస్‌ ఫార్మసీల నుంచే మందులు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్న అంశాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద ఇలాంటి మందులకు అధిక ధరల ఆధారంగా చెల్లింపులు జరిగితే, ఆ అదనపు భారం చివరకు పన్ను చెల్లింపుదారులపై పడుతుందని పేర్కొంది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సమస్యకు సమతుల్య పరిష్కారం కనుగొనాల్సి ఉంటుందని తెలిపారు. తదుపరి విచారణను అక్టోబర్‌ 12కి వాయిదా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు సిరిసిల్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నేడు సిరిసిల్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం

కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు

సిడ్నీ స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా తెలంగాణ బిడ్డ

సిడ్నీ స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా తెలంగాణ బిడ్డ

తెలంగాణలో 48.88 లక్షల మంది ఓటర్లకు అర్హత – ఈసీ

తెలంగాణలో 48.88 లక్షల మంది ఓటర్లకు అర్హత – ఈసీ

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు అడ్డుకోండి  -కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు అడ్డుకోండి -కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

ట్యాగ్లు
సుప్రీంకోర్టుమందుల ధరలుక్యాన్సర్ మందులుఔషధ ధరల నియంత్రణవైద్య ఖర్చులుఎమ్మార్పీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆర్చరీలో స్వర్ణం కొల్లగొట్టిన చికిత, సాహిల్
క్రీడలు

ఆర్చరీలో స్వర్ణం కొల్లగొట్టిన చికిత, సాహిల్

నేడు సిరిసిల్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జనరల్

నేడు సిరిసిల్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక
బిజినెస్

ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంపై కేంద్రం భారీ ప్రణాళిక

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు
బిజినెస్

స్పామ్ కాల్స్‌పై ట్రాయ్‌ కఠిన నిబంధనలు

మందుల ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
జనరల్

మందుల ధరల వ్యత్యాసంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం
జనరల్

కల్కి భగవాన్‌ మృతి...ఏకం క్షేత్రంలో అంతిమ దర్శనం

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు
రాజకీయాలు

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు
బిజినెస్

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?
బిజినెస్

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు
జనరల్

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు

ఫౌజీ: ఆలస్యం...అమృతం?
సినిమాలు

ఫౌజీ: ఆలస్యం...అమృతం?

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్
రాజకీయాలు

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!