15, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తనిష్క్‌ నగల చోరీ కేసులో ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్‌..

Writer: Chandrika 06:26 AM, 15 నవంబర్, 2026
తనిష్క్‌ నగల చోరీ కేసులో ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్‌..

మదురై బైపాస్‌ రోడ్డులోని కొత్తగా ప్రారంభించిన తనిష్క్‌ నగల దుకాణంలో జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిలో ప్రముఖ యూట్యూబర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ మీనాక్షి కూడా ఉన్నారు. ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున దుకాణంలో సుమారు 15 కిలోల నగలు చోరీకి గురయ్యాయి. నగలతో దుండగుడు పారిపోతున్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఈ నెల 5వ తేదీ రాత్రి దుకాణం వెనుకవైపు నుంచి మేడపైకి వెళ్లి రెక్కీ నిర్వహించినట్లు, ఆ తర్వాత పలుమార్లు వినియోగదారుడి ముసుగులో దుకాణానికి వచ్చినట్లు గుర్తించారు. ఈ క్రమంలో మదురైలోని పళంగానత్తంకు చెందిన పట్టభద్రుడు, యూట్యూబర్‌ నిషాంత్‌ కృష్ణన్‌ ఇంట్లో శుక్రవారం సాయంత్రం పోలీసులు తనిఖీలు చేపట్టారు. అతను ఇంట్లో లేకపోవడంతో తల్లిదండ్రులను విచారించారు. దాదాపు 15 గంటలపాటు ఈ తనిఖీలు కొనసాగాయి.

ఇదిలా ఉండగా, నిషాంత్‌ కృష్ణన్‌ గురువారం ఆటోలో ఓ పొలానికి వచ్చి, తన వెంట తెచ్చుకున్న సంచిలోని దుస్తులను కాల్చివేసినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మదురైలోని మాడక్కుళం చెరువు పరిసరాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిషాంత్‌ కృష్ణన్‌ స్నేహితురాలు, ప్రముఖ యూట్యూబర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ మీనాక్షితో పాటు అతడి తండ్రి సురేష్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి 6 కిలోల చోరీకి గురైన నగలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నగలను ఎక్కడ దాచారనే విషయంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రూ.15 వేల జీతం తీసుకునే ఉద్యోగి పేరుతో రూ.350 కోట్ల లావాదేవీలు..

ఏపీకి మరో తుపాను ముప్పు..

ఏపీకి మరో తుపాను ముప్పు..

తెలంగాణలో 75 వేలకుపైగా ఇంజినీరింగ్ సీట్లు ఖాళీ.. ప్రైవేట్ కళాశాలల్లో తగ్గిన ప్రవేశాలు!

దేవ ఉత్థాన ఏకాదశి : శ్రీమహావిష్ణువు మేల్కొనే రోజు.. పూజా విధానం, తులసి కళ్యాణం, వ్రత నియమాలు ఇవే!

సూర్య భగవానుడి రథానికి ఏడు గుర్రాలే ఎందుకు?

నేటి రాశిఫలాలు: . ఈ 5 రాశుల వారికి అదృష్టం, ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి!

ట్యాగ్లు
తనిష్క్‌ చోరీమదురై చోరీఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌మీనాక్షినిషాంత్‌ కృష్ణన్‌నగల దోపిడీబంగారం చోరీసీసీటీవీ దర్యాప్తుతమిళనాడు పోలీసులునగల స్వాధీనం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బౌరంపేటలో భారీ అగ్ని ప్రమాదం..
జనరల్

బౌరంపేటలో భారీ అగ్ని ప్రమాదం..

తనిష్క్‌ నగల చోరీ కేసులో ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్‌..
జనరల్

తనిష్క్‌ నగల చోరీ కేసులో ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్‌..

రూ.15 వేల జీతం తీసుకునే ఉద్యోగి పేరుతో రూ.350 కోట్ల లావాదేవీలు..
జనరల్

రూ.15 వేల జీతం తీసుకునే ఉద్యోగి పేరుతో రూ.350 కోట్ల లావాదేవీలు..

ఎన్విడియా నుంచి జెన్సన్‌ హువాంగ్‌ నిష్క్రమణ..
బిజినెస్

సీతాఫలంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. పోషకాలతో నిండిన తియ్యని పండు
ఆరోగ్యం

సీతాఫలంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. పోషకాలతో నిండిన తియ్యని పండు

‘ఆకాశంలో ఒక తార’తో టాలీవుడ్‌లోకి సాత్విక వీరవల్లి.. కల్పన పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

కొత్త ఔషధాల విడుదలపై ఫార్మా దిగ్గజాల ఫోకస్..
బిజినెస్

కొత్త ఔషధాల విడుదలపై ఫార్మా దిగ్గజాల ఫోకస్..

ఏపీకి మరో తుపాను ముప్పు..
జనరల్

ఏపీకి మరో తుపాను ముప్పు..

తెలంగాణలో 75 వేలకుపైగా ఇంజినీరింగ్ సీట్లు ఖాళీ.. ప్రైవేట్ కళాశాలల్లో తగ్గిన ప్రవేశాలు!
జనరల్

తెలంగాణలో 75 వేలకుపైగా ఇంజినీరింగ్ సీట్లు ఖాళీ.. ప్రైవేట్ కళాశాలల్లో తగ్గిన ప్రవేశాలు!

దేవ ఉత్థాన ఏకాదశి : శ్రీమహావిష్ణువు మేల్కొనే రోజు.. పూజా విధానం, తులసి కళ్యాణం, వ్రత నియమాలు ఇవే!
జనరల్

దేవ ఉత్థాన ఏకాదశి : శ్రీమహావిష్ణువు మేల్కొనే రోజు.. పూజా విధానం, తులసి కళ్యాణం, వ్రత నియమాలు ఇవే!

సూర్య భగవానుడి రథానికి ఏడు గుర్రాలే ఎందుకు?
జనరల్

సూర్య భగవానుడి రథానికి ఏడు గుర్రాలే ఎందుకు?

నేటి రాశిఫలాలు: . ఈ 5 రాశుల వారికి అదృష్టం, ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి!
జనరల్

నేటి రాశిఫలాలు: . ఈ 5 రాశుల వారికి అదృష్టం, ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!