11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత

Writer: Harika S 03:00 PM, 25 జూన్, 2026
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత

తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత సమస్య కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయడంతో పలు పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. జూన్ 20 నాటికి విద్యార్థుల నమోదు వివరాల ఆధారంగా అదనపు ఉపాధ్యాయులను గుర్తించి అవసరమైన పాఠశాలలకు తిరిగి నియమించాలని పాఠశాల విద్యాశాఖ జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

అయితే కేవలం ఉపాధ్యాయుల బదిలీలు, తిరిగి నియామకాలతో సమస్య పూర్తిగా పరిష్కారం కాదని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఉన్నత పాఠశాలల్లో గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం వంటి కీలక సబ్జెక్టులకు ప్రత్యేక ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని చెబుతున్నారు. కొన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఆయా సబ్జెక్టులకు టీచర్లు లేకుండానే కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

ట్యాగ్లు
తెలంగాణ పాఠశాలలుఉపాధ్యాయుల కొరతప్రభుత్వ పాఠశాలలువిద్యా వార్తలుతెలంగాణ విద్యాశాఖస్కూల్ టీచర్లువిద్యా సంవత్సరం 2026విద్యార్థుల నమోదుఉన్నత పాఠశాలలువిద్యాశాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి
జనరల్

ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ దరఖాస్తు గడువు - మంత్రి పొంగులేటి

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ  రికార్డ్?
సినిమాలు

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ రికార్డ్?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?
సినిమాలు

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్
జనరల్

మయన్మార్ బాధితులను స్వస్థలాలకు రప్పించేందుకు చర్యలు - మంత్రి నారా లోకేష్

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్
రాజకీయాలు

పీఎం ఏక్తా మాల్‌ టెండర్లలో భారీ కుంభకోణం - కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డి సోదరుడిపై ఆరోపణలు తప్పు - మంత్రి శ్రీధర్ బాబు

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్
సినిమాలు

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!
సినిమాలు

‘పళ్ళ బురుసు’పై నాగ్ ఫిదా!

బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?
షోస్

బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు
జనరల్

ఢిల్లీలో సైబర్ మోసాల కాల్ సెంటర్లపై టీజీసీఎస్‌బీ మెరుపుదాడులు

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు
జనరల్

వరుణ యాగంలో పాల్గొన్న సీఎం దంపతులు

KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌
ఓటీటీ

KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!