23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌కు జాతీయ గుర్తింపు

Writer: Pooja 07:55 AM, 23 సెప్టెంబర్, 2026
డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌కు జాతీయ గుర్తింపు

డ్రగ్స్‌ అక్రమ రవాణా, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో తెలంగాణ పోలీసుశాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం యాంటీ నార్కోటిక్స్‌ టాస్క్‌ఫోర్స్‌ల పనితీరును అంచనా వేసేందుకు నిర్దేశించిన ఏడు ప్రమాణాల్లో తెలంగాణ నార్కోటిక్స్‌ బ్యూరో, ఈగల్‌ ఫోర్స్‌ 80 శాతానికి పైగా మార్కులు సాధించాయి.

న్యూఢిల్లీలో మంగళవారం నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన మూడో జాతీయ యాంటీ నార్కోటిక్స్‌ టాస్క్‌ఫోర్స్‌ అధిపతుల సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేతుల మీదుగా ఈగల్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య తెలంగాణ పోలీసుల తరఫున జాతీయ స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్‌ సందీప్‌ శాండిల్యతో పాటు ఈగల్‌ ఫోర్స్‌ సిబ్బందిని అభినందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మార్క్‌ జుకర్‌బర్గ్‌ రియల్‌ ఎస్టేట్‌లో భారీ ఆస్తుల కొనుగోళ్లు

గణేశ్‌ నిమజ్జనం వేళ మద్యం దుకాణాలు బంద్‌

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ భరోసా - శుభం బన్సల్‌

పినరయ్ విజయన్ కుటుంబంపై దర్యాప్తుకు కేరళ సర్కార్ ఆదేశం

గణనాథుడి మహా నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు షురూ

నోటీసుల జారీ విధానంపై ఈసీకి సుప్రీంకోర్టు ప్రశ్నలు

ట్యాగ్లు
తెలంగాణ పోలీసులుఈగల్ ఫోర్స్మాదకద్రవ్యాల నియంత్రణడ్రగ్స్ రహిత తెలంగాణసందీప్ శాండిల్యనార్కోటిక్స్ నియంత్రణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌
జనరల్

నిమ్స్‌లో ఏసీబీ దాడులు...పాత కథలు తెరపైకి

భారత మహిళల క్రికెట్ జట్టుకు చంద్రబాబు అభినందనలు
జనరల్

భారత మహిళల క్రికెట్ జట్టుకు చంద్రబాబు అభినందనలు

డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌కు జాతీయ గుర్తింపు
జనరల్

డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌కు జాతీయ గుర్తింపు

బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఇవే...
బిజినెస్

బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఇవే...

మార్క్‌ జుకర్‌బర్గ్‌ రియల్‌ ఎస్టేట్‌లో భారీ ఆస్తుల కొనుగోళ్లు
జనరల్

మార్క్‌ జుకర్‌బర్గ్‌ రియల్‌ ఎస్టేట్‌లో భారీ ఆస్తుల కొనుగోళ్లు

స్వర్ణ విజేత కమలిని విజయానికి తమిళనాడు ప్రభుత్వం ఘన సత్కారం
క్రీడలు

స్వర్ణ విజేత కమలిని విజయానికి తమిళనాడు ప్రభుత్వం ఘన సత్కారం

గణేశ్‌ నిమజ్జనం వేళ మద్యం దుకాణాలు బంద్‌
జనరల్

గణేశ్‌ నిమజ్జనం వేళ మద్యం దుకాణాలు బంద్‌

కమర్షియల్‌ ఈవీ మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంట్రీ
బిజినెస్

కమర్షియల్‌ ఈవీ మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంట్రీ

సెబీతో అదానీ సంస్థల సెటిల్‌మెంట్
బిజినెస్

సెబీతో అదానీ సంస్థల సెటిల్‌మెంట్

ఉడాన్‌ 2.0తో విమానయాన రంగంలో పెట్టుబడుల జోరు
బిజినెస్

ఉడాన్‌ 2.0తో విమానయాన రంగంలో పెట్టుబడుల జోరు

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ భరోసా - శుభం బన్సల్‌
జనరల్

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ భరోసా - శుభం బన్సల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!