4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైడ్రా భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధం..

Writer: Chandrika 03:28 PM, 4 ఆగస్టు, 2026
హైడ్రా భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధం..

రాష్ట్ర ఆర్థిక వనరులను పెంపొందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. కేబినెట్ ఆర్థిక వనరుల సమీకరణ ఉపసంఘం హైడ్రా పరిధిలోని భూములతో పాటు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న, న్యాయపరమైన వివాదాలు లేని ప్రభుత్వ భూములను విక్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ భూములను టీజీఐఐసీ (TGIIC), హెచ్‌ఎండీఏ (HMDA) ఆధ్వర్యంలో వేలం వేసి భారీ స్థాయిలో ఆదాయం సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

సమాచారం ప్రకారం, టీజీఐఐసీ మరియు హెచ్‌ఎండీఏలకు నెలవారీగా రూ.1,000 కోట్లు చొప్పున, మొత్తం రూ.2,000 కోట్ల ఆదాయం సమీకరించాలని కేబినెట్ ఉపసంఘం లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఈ లక్ష్యాన్ని సాధించడం కష్టమని హెచ్‌ఎండీఏ అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ, ఉపసంఘం తన నిర్ణయాన్ని కొనసాగించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది - మంత్రి వాకిటి శ్రీహరి

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది - మంత్రి వాకిటి శ్రీహరి

క్రెడాయ్ ప్రతినిధులు–మంత్రి నారాయణ భేటీ

క్రెడాయ్ ప్రతినిధులు–మంత్రి నారాయణ భేటీ

ఆశిష్ కుమార్ బతికే ఉన్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన భార్య

ఆశిష్ కుమార్ బతికే ఉన్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన భార్య

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ..

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ..

వాషింగ్టన్‌లో కార్చిచ్చు బీభత్సం..

వాషింగ్టన్‌లో కార్చిచ్చు బీభత్సం..

టర్బులెన్స్‌తో ఎయిరిండియా విమానంలో కలకలం..

టర్బులెన్స్‌తో ఎయిరిండియా విమానంలో కలకలం..

ట్యాగ్లు
హైడ్రా భూములుతెలంగాణ ప్రభుత్వంహెచ్‌ఎండీఏటీజీఐఐసీభూముల వేలంతెలంగాణ కేబినెట్ఆర్థిక వనరుల సమీకరణహైదరాబాద్ప్రభుత్వ భూములుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..
జనరల్

ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..

త్రిషకు క్షమాపణ చెప్పాలి.. ఉదయనిధిపై ఖుష్బూ ఘాటు వ్యాఖ్యలు
సినిమాలు

త్రిషకు క్షమాపణ చెప్పాలి.. ఉదయనిధిపై ఖుష్బూ ఘాటు వ్యాఖ్యలు

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది - మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోంది - మంత్రి వాకిటి శ్రీహరి

క్రెడాయ్ ప్రతినిధులు–మంత్రి నారాయణ భేటీ
జనరల్

క్రెడాయ్ ప్రతినిధులు–మంత్రి నారాయణ భేటీ

‘ది ప్యారడైజ్’కు రికార్డు బిజినెస్.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’కు రికార్డు బిజినెస్.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్!

హరీష్ రావుపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు..
రాజకీయాలు

హరీష్ రావుపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు..

నా లైఫ్.. నా రూల్స్ - అనుపమ
సినిమాలు

నా లైఫ్.. నా రూల్స్ - అనుపమ

హైడ్రా భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధం..
జనరల్

హైడ్రా భూముల విక్రయానికి ప్రభుత్వం సిద్ధం..

ఆశిష్ కుమార్ బతికే ఉన్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన భార్య
జనరల్

ఆశిష్ కుమార్ బతికే ఉన్నారు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన భార్య

గంభీర్‌కు బీసీసీఐలో పట్టు తగ్గుతోందా?
క్రీడలు

గంభీర్‌కు బీసీసీఐలో పట్టు తగ్గుతోందా?

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ..
జనరల్

మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు హైకోర్టు నిరాకరణ..

వాషింగ్టన్‌లో కార్చిచ్చు బీభత్సం..
జనరల్

వాషింగ్టన్‌లో కార్చిచ్చు బీభత్సం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!