Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సీజనల్ వ్యాధులపై అలెర్ట్ గా ఉండాలని హెల్త్ ఆఫీసర్స్ కు మంత్రి దామోదర ఆదేశాలు

10:36 PM, 15 జూన్, 2026
సీజనల్ వ్యాధులపై అలెర్ట్ గా ఉండాలని హెల్త్ ఆఫీసర్స్ కు మంత్రి దామోదర ఆదేశాలు

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణ, ప్రభుత్వ ఆస్పత్రుల సంసిద్ధత, ప్రజారోగ్య పరిరక్షణ చర్యలపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌రాజనర్సింహ హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల ప్రస్తుత పరిస్థితి, మందుల లభ్యత, నిర్ధారణ కిట్లు, దోమల నివారణ చర్యలు, ఫీవర్ సర్వేలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలపై అధికారులు మంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. వ్యాధులు వ్యాపించిన తర్వాత చికిత్స కంటే ముందస్తు నివారణకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, రోగ నిర్ధారణ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్లేట్‌లెట్లు, వైద్య సిబ్బంది, అత్యవసర సేవలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల లక్షణాలతో వచ్చే ప్రతి రోగికి వెంటనే పరీక్షలు నిర్వహించి తక్షణ చికిత్స అందించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌ అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ గా పేరు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుతో నీట్ స్టూడెంట్స్ ఇబ్బందులు

కీర్తి చక్ర అవార్డు గ్రహీతకు సీఎం విజయ్ ఘన సత్కారం..

హైదరాబాద్ కు నేషనల్ కలినరీ డెస్టినేషన్’ అవార్డ్

ఫ్రీ జర్నీ స్కీమ్ ను లాంచ్ చేసిన కేరళం సీఎం

జైపూర్ నిరసనలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడిపై దాడి...

ట్యాగ్లు
దామోదర్‌రాజనర్సింహతెలంగాణఆరోగ్యశాఖవర్షాకాలండెంగ్యూమలేరియాప్రజారోగ్యంప్రభుత్వఆస్పత్రులుచికున్‌గున్యాఆరోగ్యసేవలుతెలంగాణవార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌ అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ గా పేరు
జనరల్

హైదరాబాద్‌ అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ గా పేరు

సీజనల్ వ్యాధులపై అలెర్ట్ గా ఉండాలని హెల్త్ ఆఫీసర్స్ కు మంత్రి దామోదర ఆదేశాలు
జనరల్

సీజనల్ వ్యాధులపై అలెర్ట్ గా ఉండాలని హెల్త్ ఆఫీసర్స్ కు మంత్రి దామోదర ఆదేశాలు

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై అలెర్ట్ గా ఉండాలి - పార్టీ నేతలతో సీఎం
రాజకీయాలు

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై అలెర్ట్ గా ఉండాలి - పార్టీ నేతలతో సీఎం

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుతో నీట్ స్టూడెంట్స్ ఇబ్బందులు
జనరల్

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుతో నీట్ స్టూడెంట్స్ ఇబ్బందులు

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ బోర్డు మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కమిటీ
సినిమాలు

ఫ్లెక్సీలకు ఫుల్‌స్టాప్.. సీఎం విజయ్ కీలక ఆదేశాలు
రాజకీయాలు

ఫ్లెక్సీలకు ఫుల్‌స్టాప్.. సీఎం విజయ్ కీలక ఆదేశాలు

కీర్తి చక్ర అవార్డు గ్రహీతకు సీఎం విజయ్ ఘన సత్కారం..
జనరల్

కీర్తి చక్ర అవార్డు గ్రహీతకు సీఎం విజయ్ ఘన సత్కారం..

శ్రీలంక టూర్ లో ఇబ్బందులు పడుతున్న ఐపీఎల్ హీరో వైబవ్
క్రీడలు

శ్రీలంక టూర్ లో ఇబ్బందులు పడుతున్న ఐపీఎల్ హీరో వైబవ్

హైదరాబాద్ కు నేషనల్ కలినరీ డెస్టినేషన్’ అవార్డ్
జనరల్

హైదరాబాద్ కు నేషనల్ కలినరీ డెస్టినేషన్’ అవార్డ్

మ్యారేజ్ లైఫ్ సీక్రెట్ ను బయట పెట్టిన రష్మిక దేవర కొండ
సినిమాలు

మ్యారేజ్ లైఫ్ సీక్రెట్ ను బయట పెట్టిన రష్మిక దేవర కొండ

ఇండియా శ్రీలంక మ్యాచ్ లో కొట్టుకున్న ప్లేయర్స్
క్రీడలు

ఇండియా శ్రీలంక మ్యాచ్ లో కొట్టుకున్న ప్లేయర్స్

ఫిఫా ప్రపంచకప్‌లో రేసిజం వివాదం..
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్‌లో రేసిజం వివాదం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!