30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సౌదీ విమాన సర్వీసులపై ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..

Writer: Harika S 07:08 PM, 30 అక్టోబర్, 2026
సౌదీ విమాన సర్వీసులపై ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీ అరేబియాకు నడిపే విమాన సర్వీసుల రద్దును నవంబర్ 14 వరకు పొడిగించింది. రియాద్, దమ్మామ్, జెడ్డా నగరాలకు వెళ్లే విమానాలు అప్పటివరకు నిలిచిపోనున్నాయి. ప్రాంతీయ పరిస్థితులు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానయాన సంస్థ వెల్లడించింది.

మరోవైపు ఇండిగో, ఆకాశ ఎయిర్ సంస్థలు కూడా తమ విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశాయి. విమానాలు రద్దైన కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణ తేదీలను మార్చుకునే అవకాశం ఉంది. లేదంటే టికెట్ మొత్తాన్ని రీఫండ్‌గా పొందవచ్చు. ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లే ముందు సంబంధిత విమానయాన సంస్థల అధికారిక వెబ్‌సైట్లలో తాజా సమాచారాన్ని పరిశీలించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చీఫ్ జస్టిస్ పేరుతో అక్రమ ఉత్తర్వులు.. బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం

చీఫ్ జస్టిస్ పేరుతో అక్రమ ఉత్తర్వులు.. బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఏపీకి మరో వర్ష ముప్పు.. వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం

ఏపీకి మరో వర్ష ముప్పు.. వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం

ఏపీలో మందుబాబులకు షాక్!

ఏపీలో మందుబాబులకు షాక్!

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
ట్యాగ్లు
ఎయిర్ ఇండియాసౌదీ అరేబియా విమానాలువిమాన సర్వీసుల రద్దుపశ్చిమాసియా ఉద్రిక్తతలుఇండిగోఆకాశ ఎయిర్రియాద్జెడ్డాదమ్మామ్
AdvertisementAdvertisement

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం..
జనరల్

హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం..

ఐఫా అవార్డ్స్‌లో ‘ధురంధర్’ హవా.. రణ్‌వీర్ సింగ్‌కు ఉత్తమ నటుడి పురస్కారం
సినిమాలు

ఐఫా అవార్డ్స్‌లో ‘ధురంధర్’ హవా.. రణ్‌వీర్ సింగ్‌కు ఉత్తమ నటుడి పురస్కారం

చీఫ్ జస్టిస్ పేరుతో అక్రమ ఉత్తర్వులు.. బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం
జనరల్

చీఫ్ జస్టిస్ పేరుతో అక్రమ ఉత్తర్వులు.. బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సౌదీ విమాన సర్వీసులపై ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..
జనరల్

సౌదీ విమాన సర్వీసులపై ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం..

ఏపీకి మరో వర్ష ముప్పు.. వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం
జనరల్

ఏపీకి మరో వర్ష ముప్పు.. వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం

ఏపీలో మందుబాబులకు షాక్!
జనరల్

ఏపీలో మందుబాబులకు షాక్!

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
జనరల్

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
జనరల్

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం
క్రీడలు

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం
బిజినెస్

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌
జనరల్

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!