13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు...

Writer: Chandrika 11:48 PM, 12 ఆగస్టు, 2026
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు...

తెలంగాణలో అమలవుతున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు బుధవారం మధ్యంతర స్టే విధించింది. ఈ రెండు పథకాల చట్టబద్ధత, రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అమలు చేస్తున్న ఈ పథకాలకు రాష్ట్ర శాసనసభ రూపొందించిన చట్టపరమైన ఆధారం లేదని పిటిషనర్ తన వాదనలో పేర్కొన్నారు.

పిటిషన్‌పై గత విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే కోర్టు నిర్దేశించిన గడువులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదు. దీంతో హైకోర్టు ఈ రెండు పథకాలపై నాలుగు వారాలపాటు మధ్యంతర స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం కేసును తదుపరి విచారణకు వాయిదా వేసింది. ఈ పథకాల కింద అర్హులైన వధువులకు వివాహ సమయంలో ప్రభుత్వం ఒకసారి ఆర్థిక సహాయం అందిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇందిరమ్మ టవర్స్‌కు రేపు సీఎం రేవంత్ శంకుస్థాపన..

భర్త పాదాలకు పూజ చేసిన హీరోయిన్ ప్రణీత..

గోదావరి జలాలను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి

ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ...

వయసు ఒక నంబర్ మాత్రమే -హీరోయిన్ సమీరా రెడ్డి తండ్రి

బాంకీపూర్ నిరుద్యోగులకు ప్రశాంత్ కిశోర్ బిగ్ ఆఫర్

ట్యాగ్లు
కళ్యాణలక్ష్మిషాదీ ముబారక్తెలంగాణ హైకోర్టుతెలంగాణ ప్రభుత్వంవిజయ్ గోపాల్హైకోర్టు స్టేతెలంగాణ పథకాలుప్రభుత్వ పథకాలుహైదరాబాద్ వార్తలుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు...
జనరల్

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే విధించిన తెలంగాణ హైకోర్టు...

ఇందిరమ్మ టవర్స్‌కు రేపు సీఎం రేవంత్ శంకుస్థాపన..
జనరల్

ఇందిరమ్మ టవర్స్‌కు రేపు సీఎం రేవంత్ శంకుస్థాపన..

భర్త పాదాలకు పూజ చేసిన హీరోయిన్ ప్రణీత..
జనరల్

భర్త పాదాలకు పూజ చేసిన హీరోయిన్ ప్రణీత..

“ఇరుముడి మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది”- ట్రైలర్ లాంచ్‌లో రవితేజ
సినిమాలు

“ఇరుముడి మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది”- ట్రైలర్ లాంచ్‌లో రవితేజ

గోదావరి జలాలను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గోదావరి జలాలను గ‌రిష్ట స్థాయిలో వినియోగించుకోవాలి- సీఎం రేవంత్ రెడ్డి

ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ...
జనరల్

ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ...

వయసు ఒక నంబర్ మాత్రమే -హీరోయిన్ సమీరా రెడ్డి తండ్రి
జనరల్

వయసు ఒక నంబర్ మాత్రమే -హీరోయిన్ సమీరా రెడ్డి తండ్రి

బాంకీపూర్ నిరుద్యోగులకు ప్రశాంత్ కిశోర్ బిగ్ ఆఫర్
జనరల్

బాంకీపూర్ నిరుద్యోగులకు ప్రశాంత్ కిశోర్ బిగ్ ఆఫర్

ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్?
జనరల్

ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్?

జియో ఫైనాన్స్‌లో మెజారిటీ షేర్ కొన్న విదేశీ బ్యాంక్
బిజినెస్

ముంబై రియల్ ఎస్టేట్‌లో కండిషన్ అప్లై తో కొత్త డీల్

శంకర్ డైరెక్షన్ లో అజిత్ కుమార్ మూవీ ?
గాసిప్స్

శంకర్ డైరెక్షన్ లో అజిత్ కుమార్ మూవీ ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!