14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎల్‌నినో నేపథ్యంలో నీటి పొదుపుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

Writer: Nithish 06:38 AM, 14 అక్టోబర్, 2026
ఎల్‌నినో నేపథ్యంలో నీటి పొదుపుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

ఎల్‌నినో నేపథ్యంలో నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 60 రోజుల పాటు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు తెలిపారు. మంగళవారం సచివాలయంలో జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ పరిధుల్లో తాగునీటి సరఫరా సన్నద్ధతపై ఆయన సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ కోర్‌ ఏరియాకు ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌, మంజీరా, కృష్ణా, గోదావరి వనరుల ద్వారా ప్రస్తుతం రోజుకు 560 ఎంజీడీల నీరు అందుబాటులో ఉందని అధికారులు వివరించారు. కృష్ణా నది నుంచి 15 ఎంజీడీలు, మిషన్‌ భగీరథ ద్వారా 40 ఎంజీడీలు, ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ నుంచి చెరో 5 ఎంజీడీల చొప్పున అదనంగా 60 ఎంజీడీల నీటిని వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.

మల్లన్నసాగర్‌ పైప్‌లైన్‌ నిర్మాణం నవంబరులో పూర్తయితే మరో 20 ఎంజీడీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మంజీరా, సింగూరు రిజర్వాయర్లపై ఆధారపడిన మెదక్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో నీటి లభ్యతను బట్టి ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు చేయనున్నట్లు సీఎస్‌ తెలిపారు. నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సినీ నటులు, ప్రముఖులు, సెలబ్రిటీలను భాగస్వాములను చేయాలని సూచించారు. సమీక్షలో దానకిశోర్‌, అశోక్‌రెడ్డి, ఆర్‌.వి.కర్ణన్‌, వినయ్‌ కృష్ణారెడ్డి, సృజన తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచంతో కలిసి, ప్రపంచం కోసం భారత్‌ ప్రగతి: మోదీ

ప్రపంచంతో కలిసి, ప్రపంచం కోసం భారత్‌ ప్రగతి: మోదీ

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలం

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలం

తెలంగాణలో ఓటర్ల నమోదుకు ఈసీ ప్రత్యేక శిబిరాలు

తెలంగాణలో ఓటర్ల నమోదుకు ఈసీ ప్రత్యేక శిబిరాలు

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్‌

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్‌

ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌కు కేంద్రం ఆమోదం

ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌కు కేంద్రం ఆమోదం

సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

ట్యాగ్లు
తెలంగాణసంజయ్ జాజునీటి పొదుపుఎల్‌నినోతాగునీటి సరఫరాహైదరాబాద్జీహెచ్‌ఎంసీమిషన్ భగీరథమల్లన్నసాగర్ఉస్మాన్‌సాగర్హిమాయత్‌సాగర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచంతో కలిసి, ప్రపంచం కోసం భారత్‌ ప్రగతి: మోదీ
జనరల్

ప్రపంచంతో కలిసి, ప్రపంచం కోసం భారత్‌ ప్రగతి: మోదీ

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలం
జనరల్

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలం

తెలంగాణలో ఓటర్ల నమోదుకు ఈసీ ప్రత్యేక శిబిరాలు
జనరల్

తెలంగాణలో ఓటర్ల నమోదుకు ఈసీ ప్రత్యేక శిబిరాలు

ఏపీ జెడ్పీ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు
రాజకీయాలు

ఏపీ జెడ్పీ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు

సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న రామజోగయ్య శాస్త్రి కుమారుడు
సినిమాలు

సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న రామజోగయ్య శాస్త్రి కుమారుడు

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్‌
జనరల్

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్‌

ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌కు కేంద్రం ఆమోదం
జనరల్

ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌కు కేంద్రం ఆమోదం

సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

ఎల్‌నినో నేపథ్యంలో నీటి పొదుపుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
జనరల్

ఎల్‌నినో నేపథ్యంలో నీటి పొదుపుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఎన్‌. రామచందర్‌రావు పేరును పరిశీలిస్తున్న బీజేపీ
రాజకీయాలు

హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఎన్‌. రామచందర్‌రావు పేరును పరిశీలిస్తున్న బీజేపీ

సీఈసీ తొలగింపు వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదు: మహేశ్‌కుమార్ గౌడ్
జనరల్

సీఈసీ తొలగింపు వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదు: మహేశ్‌కుమార్ గౌడ్

షారుక్ ఖాన్ సినిమా నుంచి కీలక అప్‌డేట్
సినిమాలు

షారుక్ ఖాన్ సినిమా నుంచి కీలక అప్‌డేట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!