11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేటి రాశిఫలాలు: 12 రాశులకు ఎలా ఉందంటే?

Writer: Nithish 05:12 AM, 11 సెప్టెంబర్, 2026
నేటి రాశిఫలాలు: 12 రాశులకు ఎలా ఉందంటే?

మేషం: ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అనుభవజ్ఞుల సలహాలు ఉపయోగపడతాయి. ఆర్థిక విషయాల్లో సంతృప్తి ఉంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. దుర్గాదేవి ధ్యానం శుభప్రదంగా ఉంటుంది.

వృషభం: ముఖ్యమైన పనులు ముందుకు సాగుతాయి. ప్రారంభించిన కార్యక్రమాలు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. అందరితో సమన్వయంతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఇంట్లో ఆనందకర వాతావరణం ఉంటుంది. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

మిథునం: రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. బంధుమిత్రులతో సంతోషకర సమయం గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శ్రీసుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పఠనం శ్రేయస్కరం.

కర్కాటకం: మీ కృషికి తగిన ఫలితాలు అందుతాయి. సహచరుల నుంచి సహాయం లభిస్తుంది. తెలివిగా వ్యవహరించడం ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. ఇతరుల మాటలను అతిగా పట్టించుకోకండి. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.

సింహం: అనుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయి. కొత్త పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. పెద్దల సహకారం, ఆశీర్వాదం లభిస్తాయి. బంధువులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. ప్రయాణాలు లాభిస్తాయి. శివారాధన మనశ్శాంతిని ఇస్తుంది.

కన్య: మీ ప్రయత్నాలకు మంచి ఫలితం లభిస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. దుర్గాస్తుతి శుభాన్ని కలిగిస్తుంది.

తుల: ఈ రోజు అనేక విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది. ఇతరుల నుంచి గౌరవంతో పాటు ప్రశంసలు పొందుతారు. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభదాయక పరిణామాలు చోటుచేసుకుంటాయి. మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శ్రీలక్ష్మీదేవి స్తుతి శుభప్రదం.

వృశ్చికం: మంచి పనులపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగంలో అనుకూల మార్పులు కనిపిస్తాయి. సహచరులతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారంలో కొత్త అవకాశాలు లభించవచ్చు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. శని ధ్యానం మేలు చేస్తుంది.

ధనుస్సు: అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో సంతోషం, సౌఖ్యం ఉంటాయి. ఆర్థికంగా లాభదాయక పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివనామస్మరణ మానసిక బలాన్ని ఇస్తుంది.

మకరం: పనుల్లో అనుకూలత పెరుగుతుంది. ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవ ప్రార్థన శ్రేయస్సును కలిగిస్తుంది.

కుంభం: సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ శ్రమతో పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా ప్రభావితం కావద్దు. చిన్న చిన్న విషయాల గురించి ఆందోళన చెందకండి. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.

మీనం: ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త అందవచ్చు. కుటుంబంలో ఉత్సాహం పెరుగుతుంది. ఆదాయ పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కొత్త ప్రణాళికలకు ఇది అనుకూల సమయం. ఇష్టదైవ నామస్మరణ ఆనందాన్ని కలిగిస్తుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పోలాల అమావాస్య.. సంతానం కోసం చేసే ప్రత్యేక వ్రతం

పోలాల అమావాస్య.. సంతానం కోసం చేసే ప్రత్యేక వ్రతం

భాద్రపద మాసం ప్రారంభం.. ముఖ్య పర్వదినాలు ఇవే!

భాద్రపద మాసం ప్రారంభం.. ముఖ్య పర్వదినాలు ఇవే!

రెండు డీఏల విడుదలకు సీఎం రేవంత్‌ సానుకూలం?

రెండు డీఏల విడుదలకు సీఎం రేవంత్‌ సానుకూలం?

విశాఖలో ఐఏటీఓ సదస్సుతో ఏపీ టూరిజానికి కొత్త ఊపు

విశాఖలో ఐఏటీఓ సదస్సుతో ఏపీ టూరిజానికి కొత్త ఊపు

ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’

ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’

రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

ట్యాగ్లు
నేటి రాశిఫలాలురాశిఫలాలుజాతక ఫలితాలుమేష రాశివృషభ రాశిమిథున రాశికర్కాటక రాశిసింహ రాశికన్య రాశితుల రాశి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌.. శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు
జనరల్

హైదరాబాద్‌లో ఎంఎస్‌డీ టెక్నాలజీ సెంటర్‌.. శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీలో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన
జనరల్

ఆర్టీసీలో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

ఆర్టీఐ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది.. గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా
జనరల్

ఆర్టీఐ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది.. గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

పంచాయతీల సొంత ఆదాయంపై కీలక నిర్ణయం
రాజకీయాలు

పంచాయతీల సొంత ఆదాయంపై కీలక నిర్ణయం

ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ టాక్.. ఆధునిక ప్రేమకథ ఎలా ఉందంటే?
సినిమాలు

ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ టాక్.. ఆధునిక ప్రేమకథ ఎలా ఉందంటే?

పోలాల అమావాస్య.. సంతానం కోసం చేసే ప్రత్యేక వ్రతం
జనరల్

పోలాల అమావాస్య.. సంతానం కోసం చేసే ప్రత్యేక వ్రతం

భాద్రపద మాసం ప్రారంభం.. ముఖ్య పర్వదినాలు ఇవే!
జనరల్

భాద్రపద మాసం ప్రారంభం.. ముఖ్య పర్వదినాలు ఇవే!

రెండు డీఏల విడుదలకు సీఎం రేవంత్‌ సానుకూలం?
జనరల్

రెండు డీఏల విడుదలకు సీఎం రేవంత్‌ సానుకూలం?

భూ కేటాయింపులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

భూ కేటాయింపులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాం: రేవంత్‌
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాం: రేవంత్‌

పాక్‌పై భారత జూనియర్‌ హాకీ జట్టు ఘన విజయం
క్రీడలు

పాక్‌పై భారత జూనియర్‌ హాకీ జట్టు ఘన విజయం

నేటి రాశిఫలాలు: 12 రాశులకు ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు: 12 రాశులకు ఎలా ఉందంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!