9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు

Writer: Nithish 03:05 PM, 9 సెప్టెంబర్, 2026
వైట్‌హౌస్‌ సిబ్బందికి ట్రంప్‌ భారీ కానుకలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సన్నిహిత సిబ్బందికి భారీ విలువైన బహుమతులు ఇచ్చినట్లు పరిపాలన విభాగం వెల్లడించిన ఖర్చుల లెక్కల్లో పేర్కొంది. శ్వేతసౌధంలో తనకు సహకరిస్తున్న నలుగురు సిబ్బందికి మొత్తం 1.55 లక్షల డాలర్ల విలువైన గిఫ్ట్‌లు అందించినట్లు సమాచారం. ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌ నటాలీ హార్ప్‌, కమ్యూనికేషన్స్‌ అడ్వైజర్‌ మార్గో మార్టిన్‌, ఓవల్‌ ఆఫీస్‌ ఆపరేషన్స్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఛాంబర్‌లైన్‌ హారిస్‌కు ఒక్కొక్కరికి 45 వేల డాలర్ల విలువైన బహుమతులు ఇచ్చినట్లు లెక్కల్లో వెల్లడైంది.

ఓవల్‌ ఆఫీస్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ వాల్ట్‌ నౌటాకు 20 వేల డాలర్ల విలువైన గిఫ్ట్‌ను అందించినట్లు పేర్కొన్నారు. ఈ బహుమతులు వారి ప్రభుత్వ విధులకు సంబంధించినవి కావని, నైతిక నిబంధనల ప్రకారం అవి అనుమతించదగినవేనని వైట్‌హౌస్‌ అధికారిక వర్గాలు తెలిపాయి. ట్రంప్‌ ప్రైవేట్‌ రంగంలో ఉన్న సమయంలోనూ, అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ తన సన్నిహితులు, ఉద్యోగులకు క్రిస్మస్‌ సందర్భంగా బహుమతులు ఇస్తుంటారని వెల్లడించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరిస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...

సింగపూర్‌ ప్రధాని జీతంలో భారీ పెంపు...

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ

తిరుమల భక్తులకు ఇన్సూరెన్స్ - టీటీడీ

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ఎన్‌ఎస్‌ఏ పరిధిలో బీసీసీఐ ఎందుకు లేదు? ...వివరణ కోరిన సుప్రీంకోర్టు
ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్అమెరికా అధ్యక్షుడువైట్‌హౌస్ట్రంప్ గిఫ్ట్‌లుఅమెరికా వార్తలువైట్‌హౌస్ సిబ్బందిట్రంప్ సిబ్బందిక్రిస్మస్ బహుమతులుఅమెరికా రాజకీయాలుఅంతర్జాతీయ వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఎన్‌ఎస్‌ఏ పరిధిలో బీసీసీఐ ఎందుకు లేదు? ...వివరణ కోరిన సుప్రీంకోర్టు

9/11 విషాదంలో మానవత్వం చాటిన కెనడా..

9/11 విషాదంలో మానవత్వం చాటిన కెనడా..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

విద్యార్థికి నోటీసులివ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..
బిజినెస్

దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల సందడి..

మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...
జనరల్

మసూద్‌ అజర్‌పై పాకిస్థాన్‌ వాదనకు తాలిబన్‌ కౌంటర్‌...

చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..
జనరల్

చిరుత సంచారంతో తిరుమలలో హైఅలర్ట్‌..

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..
రాజకీయాలు

కేటీఆర్‌పై ఎంపీ మల్లు రవి ఫిర్యాదు..

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఒక్కసారిగా ఎమోషనల్‌ వాతావరణం.. కారణం ఇదే

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ సీరియస్‌

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో హైపర్ ఆది ఫేవరెట్స్ వీళ్లేనా?

బిగ్‌బాస్ ఛాన్స్ కోసమే రమా నందన భారత్‌కు వచ్చిందా?