23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జిన్‌పింగ్‌ అమెరికా పర్యటనలో బిజినెస్‌ డీల్స్‌కు బ్రేక్‌? ఇదే కారణమా!

Writer: Chandrika 02:45 PM, 23 సెప్టెంబర్, 2026
జిన్‌పింగ్‌ అమెరికా పర్యటనలో బిజినెస్‌ డీల్స్‌కు బ్రేక్‌? ఇదే కారణమా!

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సెప్టెంబర్‌ 23 నుంచి 25 వరకు అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌లో జిన్‌పింగ్‌కు స్వయంగా స్వాగతం పలకనున్నారు. అనంతరం వైట్‌హౌస్‌లో ఇరు దేశాధినేతల మధ్య అధికారిక చర్చలు జరగనున్నాయి. వాణిజ్య సంబంధాలు, అరుదైన ఖనిజాల సరఫరా, కృత్రిమ మేధస్సు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సాంకేతికత, తైవాన్‌, వ్యూహాత్మక అంశాలపై ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో చైనా నుంచి భారీ స్థాయిలో పారిశ్రామికవేత్తల బృందం రాకపోవడంపై కూడా చర్చ జరుగుతోంది.

మరోవైపు జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ఇవ్వనున్న ఘన స్వాగతంపై అమెరికా రిపబ్లికన్‌ పార్టీకి చెందిన కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సెనెట్‌ ఆర్మ్డ్‌ సర్వీసెస్‌ కమిటీ ఛైర్మన్‌ రోజర్‌ వికెర్‌.. చైనా సైనిక విస్తరణ, ఇరాన్‌కు చైనా మద్దతు వంటి అంశాలను జిన్‌పింగ్‌తో చర్చించాలని ట్రంప్‌ను కోరారు. జిన్‌పింగ్‌కు ఉన్నత స్థాయి స్వాగతం ఇవ్వడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. అయితే ట్రంప్‌ ప్రభుత్వం మాత్రం ఈ పర్యటనను ఆర్థిక, వ్యూహాత్మక అంశాలపై చర్చలు జరిపేందుకు, ఇరు దేశాల మధ్య విభేదాలను నిర్వహించేందుకు ఒక అవకాశంగా చూస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాని రిక్వెస్ట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక ప్రకటన

నాని రిక్వెస్ట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక ప్రకటన

బీజేపీలో కీలక నియామకాలు.. రాష్ట్రాల వారీగా కొత్త బాధ్యతలు

బీజేపీలో కీలక నియామకాలు.. రాష్ట్రాల వారీగా కొత్త బాధ్యతలు

తెలంగాణ సచివాలయంలో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు

తెలంగాణ సచివాలయంలో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు

ప్రేమ వివాహాలు చేసుకుంటే సామాజిక బహిష్కరణ - హిసార్‌ గ్రామంలో తీర్మానం

ప్రేమ వివాహాలు చేసుకుంటే సామాజిక బహిష్కరణ - హిసార్‌ గ్రామంలో తీర్మానం

శ్వేతసౌధంలో భారీ డ్రోన్‌పోర్టు.. ట్రంప్‌ కొత్త ప్లాన్‌ ఇదే

శ్వేతసౌధంలో భారీ డ్రోన్‌పోర్టు.. ట్రంప్‌ కొత్త ప్లాన్‌ ఇదే

ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులకు ప్రచారం చేయొద్దు - రాష్ట్రపతి

ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులకు ప్రచారం చేయొద్దు - రాష్ట్రపతి

ట్యాగ్లు
డొనాల్డ్ ట్రంప్జిన్‌పింగ్ట్రంప్ జిన్‌పింగ్ భేటీఅమెరికా చైనా సంబంధాలుఅమెరికా చైనా వాణిజ్యంవైట్‌హౌస్కృత్రిమ మేధస్సుఅరుదైన ఖనిజాలుతైవాన్అమెరికా రాజకీయాలుచైనా వార్తలుప్రపంచ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నయనతార సినిమాల ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్టింగ్ బజ్
ఓటీటీ

నయనతార సినిమాల ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్టింగ్ బజ్

ఓటీటీలోకి వచ్చేసిన బేబీ డూ డై డూ
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన బేబీ డూ డై డూ

నాని రిక్వెస్ట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక ప్రకటన
జనరల్

నాని రిక్వెస్ట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక ప్రకటన

బీజేపీలో కీలక నియామకాలు.. రాష్ట్రాల వారీగా కొత్త బాధ్యతలు
జనరల్

బీజేపీలో కీలక నియామకాలు.. రాష్ట్రాల వారీగా కొత్త బాధ్యతలు

తమిళ బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి వెంకట్ అరెస్ట్..
షోస్

తమిళ బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి వెంకట్ అరెస్ట్..

గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న రాకా
సినిమాలు

గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న రాకా

బిగ్ బాస్ తెలుగు 10: అన్‌అఫీషియల్ ఓటింగ్ ట్రెండ్స్‌లో భారీ ట్విస్ట్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: అన్‌అఫీషియల్ ఓటింగ్ ట్రెండ్స్‌లో భారీ ట్విస్ట్..

తెలంగాణ సచివాలయంలో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు
జనరల్

తెలంగాణ సచివాలయంలో నిలిచిపోయిన ఇంటర్నెట్ సేవలు

మానస వారణాసి ఖాతాలో మరో బిగ్ ప్రాజెక్ట్
సినిమాలు

మానస వారణాసి ఖాతాలో మరో బిగ్ ప్రాజెక్ట్

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్స్‌కు ముందే ఫైర్ కార్డ్స్.. హౌస్‌లోకి ఆరుగురు?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: వైల్డ్ కార్డ్స్‌కు ముందే ఫైర్ కార్డ్స్.. హౌస్‌లోకి ఆరుగురు?

ప్రేమ వివాహాలు చేసుకుంటే సామాజిక బహిష్కరణ - హిసార్‌ గ్రామంలో తీర్మానం
జనరల్

ప్రేమ వివాహాలు చేసుకుంటే సామాజిక బహిష్కరణ - హిసార్‌ గ్రామంలో తీర్మానం

డేటా అవసరం లేని వారికి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు
బిజినెస్

డేటా అవసరం లేని వారికి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!