19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!

Writer: Shivani K 06:54 AM, 19 ఆగస్టు, 2026
ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌తో చర్చలు జరిపే ప్రణాళిక ప్రస్తుతం తమ వద్ద లేదని తెలిపారు. హర్మూజ్‌ జలసంధిలో నౌకపై దాడి జరిగినప్పటికీ పరిమిత స్థాయిలో రాకపోకలు కొనసాగుతున్నాయని, జలసంధి తెరిచే ఉందని పేర్కొన్నారు. హర్మూజ్‌ ప్రాంతంలో అమెరికా దిగ్బంధనం పూర్తిస్థాయిలో కొనసాగుతోందని, సముద్ర జలాల్లోని మందుపాతరలను తొలగించినట్లు ట్రంప్‌ వెల్లడించారు. మరోవైపు, హర్మూజ్‌ అమెరికా భూభాగమేనంటూ ఆయన ఓ మ్యాప్‌ను పోస్ట్‌ చేయగా, ఇరాన్‌ దీనిని తీవ్రంగా ఖండించింది.

ఇరాన్‌తో సంప్రదింపుల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఒమన్‌పై ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఇద్దరు అధికారులు వెల్లడించారు. ఒమన్‌ వైఖరి మారకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, సౌదీఅరేబియాలోని ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్‌ దాడి చేసినట్లు ఇరాన్‌ మద్దతున్న యెమెన్‌ హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఈ ఘటనపై సౌదీ ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేపీఎస్‌సీ సోదాలతో కలకలం!

కేపీఎస్‌సీ సోదాలతో కలకలం!

యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..

యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!

ట్యాగ్లు
ఇరాన్అమెరికాడొనాల్డ్ ట్రంప్హర్మూజ్ జలసంధిఒమన్మధ్యప్రాచ్యంఇరాన్ అమెరికా ఉద్రిక్తతలుహూతీ తిరుగుబాటుదారులుసౌదీ అరేబియాఅంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెంట్రల్‌ ఆఫ్రికాలో గోల్డ్ మైన్‌ కుప్పకూలి విషాదం!
జనరల్

సెంట్రల్‌ ఆఫ్రికాలో గోల్డ్ మైన్‌ కుప్పకూలి విషాదం!

నిధి అగర్వాల్‌కు ఈడీ నోటీసులు..
జనరల్

నిధి అగర్వాల్‌కు ఈడీ నోటీసులు..

గాలేలో భారత్‌ హవా.. శ్రీలంకకు షాక్!
క్రీడలు

గాలేలో భారత్‌ హవా.. శ్రీలంకకు షాక్!

కేపీఎస్‌సీ సోదాలతో కలకలం!
జనరల్

కేపీఎస్‌సీ సోదాలతో కలకలం!

సౌతాఫ్రికాకు భారత్‌ షాక్‌!
క్రీడలు

సౌతాఫ్రికాకు భారత్‌ షాక్‌!

ఉదయాన్నే ఉప్పు నీరు ఆరోగ్యానికి మేలు అంటున్న నిపుణులు
ఆరోగ్యం

ఉదయాన్నే ఉప్పు నీరు ఆరోగ్యానికి మేలు అంటున్న నిపుణులు

యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..
జనరల్

యూట్యూబ్‌ వ్యూస్‌ లెక్కింపుపై కీలక మార్పు..

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!
జనరల్

ఇరాన్‌పై ట్రంప్‌ కీలక ప్రకటన.. హర్మూజ్‌పై ఉత్కంఠ!

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!
జనరల్

గాయత్రి, ధనుష్‌ ఘనతపై సీఎం కీలక వ్యాఖ్యలు!

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన
జనరల్

ప్రభుత్వ బడుల్లో పెరిగిన ప్రవేశాలు.. మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
జనరల్

మరణశిక్ష విధానంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!
జనరల్

వందేమాతరం వివాదం.. ఖర్గే షాకింగ్‌ కౌంటర్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!