17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఒకే ఫ్లైట్ నంబర్‌తో రెండు విమానాలు..

Writer: Chandrika 10:48 AM, 17 ఆగస్టు, 2026
ఒకే ఫ్లైట్ నంబర్‌తో రెండు విమానాలు..

అమెరికాలోని అరిజోనా రాష్ట్రం ఫీనిక్స్‌ సమీపంలో రెండు అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలు ఒకే ఫ్లైట్‌ నంబర్‌తో గగనతలంలోకి రావడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఫీనిక్స్‌ స్కైహార్బర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆగస్టు 14న అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు బోయింగ్‌ 737-800 విమానాలు అమెరికన్‌ 2482 అనే ఒకే కాల్‌సైన్‌తో ప్రయాణించాయి. ఒక విమానం చికాగో నుంచి ఫీనిక్స్‌కు చేరుతుండగా, మరో విమానం ఫీనిక్స్‌ నుంచి చికాగోకు బయల్దేరింది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఏర్పడిన ఆలస్యం ఈ అసాధారణ పరిస్థితికి కారణమైనట్లు తెలుస్తోంది.

రెండు విమానాలు ఒకే గగనతలంలోకి చేరుతున్న విషయాన్ని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ వెంటనే గుర్తించి, చాకచక్యంగా వేర్వేరు సూచనలు ఇచ్చారు. ఒక విమానాన్ని ఎక్కువ ఎత్తులో, మరో విమానాన్ని తక్కువ ఎత్తులో ప్రయాణించేలా ఆదేశించడంతో రెండూ సురక్షితంగా ఒకదానినొకటి దాటాయి. 25 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న తనకు ఇలాంటి ఘటన ఎప్పుడూ ఎదురుకాలేదని కంట్రోలర్‌ వెల్లడించినట్లు సమాచారం. ఒకే కాల్‌సైన్‌ రెండు విమానాలకు ఎలా కేటాయించబడిందనే అంశంపై అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FAA), అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ దర్యాప్తు చేస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు

బొల్లా బ్రదర్స్‌ గంజాయి దందా గుట్టురట్టు..

బొల్లా బ్రదర్స్‌ గంజాయి దందా గుట్టురట్టు..

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డిమాగి నక్సల్ పార్టీ’ హల్‌చల్

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డిమాగి నక్సల్ పార్టీ’ హల్‌చల్

తమిళనాడు దాటిన విజయ్‌ పబ్లిసిటీ జోరు

తమిళనాడు దాటిన విజయ్‌ పబ్లిసిటీ జోరు

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరో ఘనత

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరో ఘనత

ట్యాగ్లు
అమెరికన్ ఎయిర్‌లైన్స్ఫీనిక్స్ఫ్లైట్ 2482విమాన భద్రతగగనతల ప్రమాదంఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్అరిజోనాబోయింగ్ 737FAA దర్యాప్తువిమాన వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు
సినిమాలు

కామాక్షి కెరీర్‌లో చేజారిన సినిమా అవకాశాలు

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు
జనరల్

అనసూయపై బీజేపీ నేతల ఫిర్యాదు

బొల్లా బ్రదర్స్‌ గంజాయి దందా గుట్టురట్టు..
జనరల్

బొల్లా బ్రదర్స్‌ గంజాయి దందా గుట్టురట్టు..

పంత్‌ షాట్‌ సెలెక్షన్‌పై కైఫ్‌ అసంతృప్తి..
క్రీడలు

పంత్‌ షాట్‌ సెలెక్షన్‌పై కైఫ్‌ అసంతృప్తి..

నాగార్జున పక్కన మెగా పవర్ స్టార్ బాడీగార్డ్
గాసిప్స్

నాగార్జున పక్కన మెగా పవర్ స్టార్ బాడీగార్డ్

ఇరాన్‌పై అణుదాడులకు అమెరికా సిద్ధమవుతోందా?
రాజకీయాలు

ఇరాన్‌పై అణుదాడులకు అమెరికా సిద్ధమవుతోందా?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...
జనరల్

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభం...

వైరల్‌గా మారిన మహేశ్ బాబు ‘వారణాసి’ లుక్
సినిమాలు

వైరల్‌గా మారిన మహేశ్ బాబు ‘వారణాసి’ లుక్

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డిమాగి నక్సల్ పార్టీ’ హల్‌చల్
జనరల్

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘డిమాగి నక్సల్ పార్టీ’ హల్‌చల్

ఒకే ఫ్లైట్ నంబర్‌తో రెండు విమానాలు..
జనరల్

ఒకే ఫ్లైట్ నంబర్‌తో రెండు విమానాలు..

తమిళనాడు దాటిన విజయ్‌ పబ్లిసిటీ జోరు
జనరల్

తమిళనాడు దాటిన విజయ్‌ పబ్లిసిటీ జోరు

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరో ఘనత
జనరల్

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మరో ఘనత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!