25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సుస్మితాతో మిస్ యూనివర్స్ వేదికపై ఊర్వశి ఎమోషనల్!

Writer: Harika S 02:23 PM, 25 ఆగస్టు, 2026
సుస్మితాతో మిస్ యూనివర్స్ వేదికపై ఊర్వశి ఎమోషనల్!

నటి, మాజీ అందాల రాణి ఊర్వశి రౌతేలా మరోసారి వార్తల్లో నిలిచారు. మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు వరుసగా నాలుగోసారి జడ్జిగా వ్యవహరించి ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే ఈసారి ఆమెకు ఈ కార్యక్రమం మరింత ప్రత్యేకంగా మారింది. తన కెరీర్‌లో కీలక పాత్ర పోషించిన, తన గురువుగా భావించే భారత తొలి మిస్ యూనివర్స్ సుస్మితా సేన్‌తో వేదిక పంచుకోవడంతో ఊర్వశి భావోద్వేగానికి గురయ్యారు.

సుస్మితా సేన్ తనకు తొలి మెంటర్ అని, తనకు ఎగరడానికి రెక్కలు ఇచ్చిన మహిళ అని ఊర్వశి పేర్కొన్నారు. తన పట్టాభిషేకం రోజున సుస్మిత స్వయంగా తనకు కిరీటం అలంకరించిన విషయాన్ని గుర్తు చేసుకున్న ఆమె.. అది తన జీవితంలో అత్యంత మధురమైన, మరచిపోలేని క్షణాల్లో ఒకటని అన్నారు. తనపై సుస్మిత ఉంచిన నమ్మకానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని, ఆ కృతజ్ఞతను మాటల్లో చెప్పలేనని ఊర్వశి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఊర్వశి ధరించిన త్రివర్ణ పతాక గౌను కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరుసగా నాలుగోసారి మిస్ యూనివర్స్ ఇండియా జడ్జిగా వ్యవహరించడం తనకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ఆమె చెప్పారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తాను “నేను ఇండియన్” అని చెప్పిన మాటలకు ఈ త్రివర్ణ గౌను మరింత అర్థాన్ని ఇచ్చిందని పేర్కొంటూ, భారతీయురాలిగా పుట్టినందుకు గర్వపడుతున్నానని ఊర్వశి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాహుల్ రామకృష్ణ పొలిటికల్ పోస్ట్ వైరల్..

రాహుల్ రామకృష్ణ పొలిటికల్ పోస్ట్ వైరల్..

జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెండ్

జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్ సస్పెండ్

సీనియర్ టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

సీనియర్ టీచర్లకు టెట్ నుంచి శాశ్వత మినహాయింపు.. విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

రాఖీకి కృష్ణుడు–ద్రౌపది కథకే ఎందుకంత ప్రత్యేకత?

రాఖీకి కృష్ణుడు–ద్రౌపది కథకే ఎందుకంత ప్రత్యేకత?

తెలంగాణలో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు? కీలక కసరత్తు
ట్యాగ్లు
ఊర్వశి రౌతేలాసుస్మితా సేన్మిస్ యూనివర్స్ ఇండియాఅందాల పోటీలుభారతీయ నటిఫ్యాషన్త్రివర్ణ గౌను
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తెలంగాణలో డిసెంబర్‌లో స్థానిక ఎన్నికలు? కీలక కసరత్తు

మెక్సికోలో వింత దీవి.. లక్ష బాటిళ్లతో అద్భుత నిర్మాణం!

మెక్సికోలో వింత దీవి.. లక్ష బాటిళ్లతో అద్భుత నిర్మాణం!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి
సినిమాలు

తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!
సినిమాలు

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!

‘ఇరుముడి’పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ఫొటో!
సినిమాలు

‘ఇరుముడి’పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ఫొటో!

టాలీవుడ్‌లో రెండు అక్షరాల టైటిల్స్‌ ట్రెండ్‌
సినిమాలు

టాలీవుడ్‌లో రెండు అక్షరాల టైటిల్స్‌ ట్రెండ్‌

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రత్యేక వనమహోత్సవం
జనరల్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రత్యేక వనమహోత్సవం

సుస్మితాతో మిస్ యూనివర్స్ వేదికపై ఊర్వశి ఎమోషనల్!
జనరల్

సుస్మితాతో మిస్ యూనివర్స్ వేదికపై ఊర్వశి ఎమోషనల్!

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్ ఇవేనా?
సినిమాలు

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్ ఇవేనా?

రాహుల్ రామకృష్ణ పొలిటికల్ పోస్ట్ వైరల్..
జనరల్

రాహుల్ రామకృష్ణ పొలిటికల్ పోస్ట్ వైరల్..

నన్ను హీరోగా వద్దన్నారు.. అయినా నా డైరెక్టర్ వినలేదు: అర్జున్ దాస్
సినిమాలు

నన్ను హీరోగా వద్దన్నారు.. అయినా నా డైరెక్టర్ వినలేదు: అర్జున్ దాస్

వంద మంది నూతన నటీనటులతో రాబోతున్న 'కొత్త సినిమా'...