1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా-ఇరాన్ అణు చర్చల్లో కీలక పరిణామం..

Writer: Chandrika 02:14 PM, 1 అక్టోబర్, 2026
అమెరికా-ఇరాన్ అణు చర్చల్లో కీలక పరిణామం..

అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య చర్చల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. చర్చలు ప్రతిష్ఠంభనకు గురైన నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని న్యూయార్క్ నుంచి వెళ్లిపోవాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదేశించినట్లు ‘ఆక్సియోస్’ కథనం వెల్లడించింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో సాగుతున్న పరోక్ష చర్చల్లో పురోగతి కనిపించకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు అమెరికా అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.

అయితే అమెరికా వాదనను ఇరాన్ ఖండించింది. తమ ప్రతినిధి బృందం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే న్యూయార్క్ నుంచి బయలుదేరిందని ఇరాన్ ఐక్యరాజ్యసమితి మిషన్ స్పష్టం చేసింది. సెప్టెంబరు 17నే తమ ప్రయాణ షెడ్యూల్‌ను అమెరికా విదేశాంగ శాఖకు తెలియజేసినట్లు తెలిపింది. మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమం, హోర్ముజ్ జలసంధి, ప్రాంతీయ అంశాలపై ఇరుదేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఖతార్ మధ్యవర్తులు ఇరుపక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఏపీ ప్రభుత్వం...

ప్రతి శనివారం బ్యాంకులకు సెలవా? వైరల్‌ నోటిఫికేషన్‌పై కేంద్రం క్లారిటీ

బెర్లిన్‌లో తెలంగాణ లేజిస్లేచర్‌ ప్రతినిధులకు ఘన స్వాగతం

నీర్జా భనోట్: ప్రయాణికుల ప్రాణాల కోసం ప్రాణత్యాగం చేసిన భారత వీరనారి

ఎర్రవల్లి భూసర్వే నివేదిక సిద్ధం.. ప్రభుత్వానికి అందజేయనున్న కలెక్టర్

రేపల్లె పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
అమెరికా ఇరాన్ చర్చలుఇరాన్ అణు చర్చలుఅబ్బాస్ అరాగ్చీమార్కో రూబియోఅమెరికా ఇరాన్ సంబంధాలుఇరాన్ అణు కార్యక్రమండొనాల్డ్ ట్రంప్ఖతార్ మధ్యవర్తిత్వంన్యూయార్క్పశ్చిమాసియా ఉద్రిక్తతలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేతన్ అగర్వాల్ హత్యకు ముందు అవయవాలు విరగ్గొట్టాలని ప్లాన్‌.. ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు
జనరల్

మూడు వారాలకే ఓటీటీలోకి మహేంద్రగిరి వారాహి
ఓటీటీ

మూడు వారాలకే ఓటీటీలోకి మహేంద్రగిరి వారాహి

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా
క్రీడలు

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు..
బిజినెస్

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు..

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఏపీ ప్రభుత్వం...
జనరల్

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఏపీ ప్రభుత్వం...

ప్రతి శనివారం బ్యాంకులకు సెలవా? వైరల్‌ నోటిఫికేషన్‌పై కేంద్రం క్లారిటీ
జనరల్

ప్రతి శనివారం బ్యాంకులకు సెలవా? వైరల్‌ నోటిఫికేషన్‌పై కేంద్రం క్లారిటీ

బెర్లిన్‌లో తెలంగాణ లేజిస్లేచర్‌ ప్రతినిధులకు ఘన స్వాగతం
జనరల్

బెర్లిన్‌లో తెలంగాణ లేజిస్లేచర్‌ ప్రతినిధులకు ఘన స్వాగతం

‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ

అమెరికా-ఇరాన్ అణు చర్చల్లో కీలక పరిణామం..
జనరల్

అమెరికా-ఇరాన్ అణు చర్చల్లో కీలక పరిణామం..

స్టాక్‌ మార్కెట్‌లో భారీ పతనం..
బిజినెస్

స్టాక్‌ మార్కెట్‌లో భారీ పతనం..

నీర్జా భనోట్: ప్రయాణికుల ప్రాణాల కోసం ప్రాణత్యాగం చేసిన భారత వీరనారి
జనరల్

నీర్జా భనోట్: ప్రయాణికుల ప్రాణాల కోసం ప్రాణత్యాగం చేసిన భారత వీరనారి

ఎర్రవల్లి భూసర్వే నివేదిక సిద్ధం.. ప్రభుత్వానికి అందజేయనున్న కలెక్టర్
జనరల్

ఎర్రవల్లి భూసర్వే నివేదిక సిద్ధం.. ప్రభుత్వానికి అందజేయనున్న కలెక్టర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!