1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇరాన్‌ ప్రతినిధి బృందానికి అమెరికా షాక్‌.. రూబియో కీలక ఆదేశాలు?

Writer: Shivani K 11:59 AM, 1 అక్టోబర్, 2026
ఇరాన్‌ ప్రతినిధి బృందానికి అమెరికా షాక్‌.. రూబియో కీలక ఆదేశాలు?

అమెరికా-ఇరాన్‌ చర్చల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని అమెరికా నుంచి వెళ్లిపోవాలని విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆదేశించినట్లు ‘ఆక్సియోస్‌’ కథనం పేర్కొంది. చర్చల్లో పురోగతి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ నివేదిక తెలిపింది. అరాగ్చీ బృందం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ కోసం న్యూయార్క్‌లో ఉన్న సమయంలో ఇరుదేశాల మధ్య ఖతార్‌ మధ్యవర్తిత్వంతో పలు దఫాలుగా చర్చలు జరిగాయి.

అయితే అమెరికా తమను వెళ్లగొట్టిందన్న వార్తలను ఇరాన్‌ ప్రతినిధి బృందం ఖండించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే న్యూయార్క్‌ నుంచి బయలుదేరామని, సెప్టెంబర్‌ 17నే ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖకు తెలియజేశామని పేర్కొంది. చర్చల్లో కీలక అంశాలపై ఇరుదేశాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌ అణు కార్యక్రమం, ఆంక్షలు, హోర్ముజ్‌ జలసంధి తదితర అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అఫ్గానిస్థాన్‌లోని హిందూ కుష్‌లో భూకంప ప్రకంపనలు

అఫ్గానిస్థాన్‌లోని హిందూ కుష్‌లో భూకంప ప్రకంపనలు

ఇళయరాజా సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఇళయరాజా సుప్రీంకోర్టులో చుక్కెదురు

ప్రయాణికుల కోసం ప్రాణాలకు తెగించిన ఇద్దరు.. స్మిత్ మచ్చర్, నీర్జా భనోట్

ప్రయాణికుల కోసం ప్రాణాలకు తెగించిన ఇద్దరు.. స్మిత్ మచ్చర్, నీర్జా భనోట్

మంత్రి లోకేశ్‌పై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసలు

మంత్రి లోకేశ్‌పై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసలు

పంజాబ్‌లో డ్రగ్స్‌ నిర్మూలనే బీజేపీ ప్రధాన లక్ష్యం: అమిత్‌ షా

పంజాబ్‌లో డ్రగ్స్‌ నిర్మూలనే బీజేపీ ప్రధాన లక్ష్యం: అమిత్‌ షా

తిరుమలలో భక్తులకు టీటీడీ కొత్త సదుపాయం..

తిరుమలలో భక్తులకు టీటీడీ కొత్త సదుపాయం..

ట్యాగ్లు
అమెరికాఇరాన్అణు చర్చలుఅబ్బాస్ అరాగ్చీమార్కో రూబియోడొనాల్డ్ ట్రంప్హోర్ముజ్ జలసంధిఇరాన్ అణు కార్యక్రమంపశ్చిమాసియాదౌత్య చర్చలుUSA
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేనూ మనిషినే.. ఆ కామెంట్లు చాలా బాధపెట్టాయి - ఆర్జే కాజల్
షోస్

నేనూ మనిషినే.. ఆ కామెంట్లు చాలా బాధపెట్టాయి - ఆర్జే కాజల్

అఫ్గానిస్థాన్‌లోని హిందూ కుష్‌లో భూకంప ప్రకంపనలు
జనరల్

అఫ్గానిస్థాన్‌లోని హిందూ కుష్‌లో భూకంప ప్రకంపనలు

డెమాన్ పవన్‌ పోస్ట్‌పై రీతూ రియాక్షన్...
షోస్

డెమాన్ పవన్‌ పోస్ట్‌పై రీతూ రియాక్షన్...

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా
క్రీడలు

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

ఇళయరాజా సుప్రీంకోర్టులో చుక్కెదురు
జనరల్

ఇళయరాజా సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఆసియా క్రీడలు-2026లో భారత్‌కు మరో రెండు పతకాలు
క్రీడలు

ఆసియా క్రీడలు-2026లో భారత్‌కు మరో రెండు పతకాలు

ప్రయాణికుల కోసం ప్రాణాలకు తెగించిన ఇద్దరు.. స్మిత్ మచ్చర్, నీర్జా భనోట్
జనరల్

ప్రయాణికుల కోసం ప్రాణాలకు తెగించిన ఇద్దరు.. స్మిత్ మచ్చర్, నీర్జా భనోట్

గువాహటి పిచ్‌పై గంభీర్ అసంతృప్తి
క్రీడలు

గువాహటి పిచ్‌పై గంభీర్ అసంతృప్తి

మంత్రి లోకేశ్‌పై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసలు
జనరల్

మంత్రి లోకేశ్‌పై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసలు

పంజాబ్‌లో డ్రగ్స్‌ నిర్మూలనే బీజేపీ ప్రధాన లక్ష్యం: అమిత్‌ షా
జనరల్

పంజాబ్‌లో డ్రగ్స్‌ నిర్మూలనే బీజేపీ ప్రధాన లక్ష్యం: అమిత్‌ షా

తిరుమలలో భక్తులకు టీటీడీ కొత్త సదుపాయం..
జనరల్

తిరుమలలో భక్తులకు టీటీడీ కొత్త సదుపాయం..

రైతులకు విద్యుత్తు నియంత్రికల పంపిణీ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జనరల్

రైతులకు విద్యుత్తు నియంత్రికల పంపిణీ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!