15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఉజ్బెకిస్థాన్‌లో 30 రోజుల వీసా-ఫ్రీ ప్రయాణం

Writer: Chandrika 06:40 AM, 31 ఆగస్టు, 2026
భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఉజ్బెకిస్థాన్‌లో 30 రోజుల వీసా-ఫ్రీ ప్రయాణం

ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్‌ పర్యటన సందర్భంగా భారతీయులకు ఆ దేశం కీలక శుభవార్త అందించింది. భారత పౌరులకు 30 రోజుల వీసా-ఫ్రీ ప్రయాణ సౌకర్యాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య ప్రజల అనుసంధానం, పర్యాటకం, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఉజ్బెకిస్థాన్‌ అధ్యక్షుడు షవ్కత్‌ మిర్జియోయెవ్‌ తెలిపారు. గతేడాది భారత్‌-ఉజ్బెకిస్థాన్‌ ద్వైపాక్షిక వాణిజ్యం తొలిసారిగా 1 బిలియన్‌ డాలర్లను దాటగా.. ఇరు దేశాల మధ్య వారానికి 14 ప్రత్యక్ష విమానాలు నడుస్తున్నాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్‌ డాలర్లకు పైగా పెంచాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

మోదీ, మిర్జియోయెవ్‌ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, యూపీఐ, రక్షణ, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చించారు. ఇరు దేశాల సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా భారత్‌-ఉజ్బెకిస్థాన్‌ సంబంధాలను ‘కాంప్రహెన్సివ్‌ స్ట్రాటజిక్‌ పార్ట్‌నర్‌షిప్‌’గా పెంచేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల స్నేహాన్ని బలోపేతం చేయడంలో చేసిన కృషికి గాను మోదీకి ఉజ్బెకిస్థాన్‌ అత్యున్నత విదేశీ పురస్కారం ‘ఒలియ్‌ దరాజాలి దోస్త్లిక్‌’ను అధ్యక్షుడు మిర్జియోయెవ్‌ ప్రదానం చేశారు. ఈ గౌరవాన్ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు మోదీ తెలిపారు. అనంతరం తాష్కెంట్‌లోని మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి స్మారకాన్ని సందర్శించిన మోదీ పుష్పాంజలి ఘటించారు. 1965 భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధం అనంతరం తాష్కెంట్‌ ఒప్పందం కుదిరిన మరుసటి రోజున, 1966 జనవరి 11న లాల్‌ బహదూర్‌ శాస్త్రి తాష్కెంట్‌లో కన్నుమూశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళా జర్నలిస్టును అరెస్టు చేయొద్దు.. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం

 పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 29 మంది మృతి

అనంతపురంలో స్థానిక ఎన్నికల సందడి.. నామినేషన్లకు రేపే చివరి గడువు

జంతర్ మంతర్ నిరసనలపై సుప్రీంకోర్టులో పిటిషన్.. కేంద్రానికి నోటీసులు

బెజ్జూరులో ‘స్వర్ణకార శంఖారావం’ సభ పోస్టర్ల ఆవిష్కరణ

రాజస్థాన్‌లో దారుణం.. గుంపు దాడిలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మృతి

ట్యాగ్లు
ఉజ్బెకిస్థాన్‌భారత్‌ ఉజ్బెకిస్థాన్‌ సంబంధాలునరేంద్ర మోదీవీసా ఫ్రీ ప్రయాణంఉజ్బెకిస్థాన్‌ వీసాభారతీయ ప్రయాణికులుషవ్కత్‌ మిర్జియోయెవ్‌భారత్‌ ఉజ్బెకిస్థాన్‌ వాణిజ్యంతాష్కెంట్‌అంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళా జర్నలిస్టును అరెస్టు చేయొద్దు.. ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం
జనరల్

మాజీ ఐఏఎస్‌ దివ్యా మిట్టల్‌ కొత్త రాజకీయ పార్టీ
రాజకీయాలు

మాజీ ఐఏఎస్‌ దివ్యా మిట్టల్‌ కొత్త రాజకీయ పార్టీ

 పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 29 మంది మృతి
జనరల్

పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 29 మంది మృతి

అనంతపురంలో స్థానిక ఎన్నికల సందడి.. నామినేషన్లకు రేపే చివరి గడువు
జనరల్

అనంతపురంలో స్థానిక ఎన్నికల సందడి.. నామినేషన్లకు రేపే చివరి గడువు

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. వ్యక్తిగత చాట్‌లకు మరింత భద్రత
టెక్నాలజీ

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. వ్యక్తిగత చాట్‌లకు మరింత భద్రత

జంతర్ మంతర్ నిరసనలపై సుప్రీంకోర్టులో పిటిషన్.. కేంద్రానికి నోటీసులు
జనరల్

జంతర్ మంతర్ నిరసనలపై సుప్రీంకోర్టులో పిటిషన్.. కేంద్రానికి నోటీసులు

బెజ్జూరులో ‘స్వర్ణకార శంఖారావం’ సభ పోస్టర్ల ఆవిష్కరణ
జనరల్

బెజ్జూరులో ‘స్వర్ణకార శంఖారావం’ సభ పోస్టర్ల ఆవిష్కరణ

రాజస్థాన్‌లో దారుణం.. గుంపు దాడిలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మృతి
జనరల్

రాజస్థాన్‌లో దారుణం.. గుంపు దాడిలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మృతి

ఎలాన్ మస్క్‌పై ఎంపీ జనార్దన్ ఫైర్
జనరల్

ఎలాన్ మస్క్‌పై ఎంపీ జనార్దన్ ఫైర్

అతీక్‌ అహ్మద్‌ నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదలకు  ఇళ్లు...

సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా కోసం రత్నా సింగ్ భావోద్వేగ సందేశం

గుంటూరులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కలకలం..
రాజకీయాలు

గుంటూరులో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కలకలం..

8 నెలల శ్రమ వృథా.. నది మళ్లీ చెత్తమయం.. కంగనా రనౌత్ ఘాటు స్పందన!
సినిమాలు

8 నెలల శ్రమ వృథా.. నది మళ్లీ చెత్తమయం.. కంగనా రనౌత్ ఘాటు స్పందన!

ఇంటర్నెట్‌లో స్వయంగా విస్తరించే సామర్థ్యం AIకి రావొచ్చు.. ఆంథ్రోపిక్‌ హెచ్చరిక
టెక్నాలజీ

ఇంటర్నెట్‌లో స్వయంగా విస్తరించే సామర్థ్యం AIకి రావొచ్చు.. ఆంథ్రోపిక్‌ హెచ్చరిక

అధునాతన రీజనింగ్, సైబర్‌ సెక్యూరిటీ సామర్థ్యాలతో గూగుల్‌ కొత్త AI మోడల్‌ ‘జెమినీ 4 ఆర్గాన్‌’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!