13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సిల్వర్‌స్టోన్‌లో విజయ్‌, అజిత్‌.. వైరల్‌గా మారిన రేసింగ్‌ కామెంటరీ!

Writer: Harika S 02:00 PM, 13 సెప్టెంబర్, 2026
సిల్వర్‌స్టోన్‌లో విజయ్‌, అజిత్‌.. వైరల్‌గా మారిన రేసింగ్‌ కామెంటరీ!

బ్రిటన్‌లోని సిల్వర్‌స్టోన్ రేసింగ్ సర్క్యూట్‌లో తమిళ స్టార్ హీరోలు విజయ్‌, అజిత్ కుమార్‌ ఒకే చోట కనిపించడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అజిత్ కుమార్‌ రేసింగ్‌లో పాల్గొనగా, విజయ్‌ అక్కడికి వచ్చి రేసును వీక్షించారు. వీరిద్దరి అరుదైన కలయికకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే ఈ రేసింగ్‌ సందర్భంగా వినిపించిన ఇంగ్లీష్ లైవ్ కామెంటరీ ఇప్పుడు మరో హైలైట్‌గా నిలిచింది. వ్యాఖ్యాతలు విజయ్‌, అజిత్‌ క్రేజ్‌ను హాలీవుడ్ స్టార్లు బ్రాడ్‌ పిట్‌, టామ్‌ క్రూజ్‌తో పోలుస్తూ.. “భారతదేశపు బ్రాడ్‌ పిట్‌, టామ్‌ క్రూజ్‌ ఒకే సమయంలో, ఒకే చోట కలిశారు” అంటూ వ్యాఖ్యానించారు. ఈ రేంజ్‌లో వచ్చిన ఎలివేషన్‌ కామెంటరీ అభిమానులను ఆకట్టుకోవడంతో ఆ క్లిప్‌ను సోషల్ మీడియాలో భారీగా షేర్ చేస్తున్నారు. “కామెంటరీ పీక్స్‌కి చేరింది” అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారతదేశంలో పర్యటన ముగించుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై సుమలత కీలక వ్యాఖ్యలు

‘విన్‌-విన్‌’ బ్రిక్స్‌ విజన్‌ను ఆవిష్కరించిన మోదీ.. సుస్థిరాభివృద్ధిపై కీలక ప్రసంగం!

ఇండోనేషియా జావా సముద్రంలో గల్లంతైన ప్రయాణికుల నౌక

శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ.. దర్శనానికి రెండు గంటల సమయం!
ట్యాగ్లు
విజయ్‌అజిత్ కుమార్‌సిల్వర్‌స్టోన్‌రేసింగ్‌తమిళ సినిమాబ్రాడ్‌ పిట్‌టామ్‌ క్రూజ్‌వైరల్ వీడియో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ.. దర్శనానికి రెండు గంటల సమయం!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రేసులో ప్రముఖులు!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సమ్మిళితాభివృద్ధి లక్ష్యంగా సదస్సులో చర్చలు - ప్రధాని మోదీ
జనరల్

సమ్మిళితాభివృద్ధి లక్ష్యంగా సదస్సులో చర్చలు - ప్రధాని మోదీ

భారతదేశంలో పర్యటన ముగించుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్
జనరల్

భారతదేశంలో పర్యటన ముగించుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

ధ్రువ్ విక్రమ్ బర్త్‌డేకు భారీ సర్‌ప్రైజ్.. టైటిల్‌తో పాటు పూర్తి వివరాలు!
సినిమాలు

ధ్రువ్ విక్రమ్ బర్త్‌డేకు భారీ సర్‌ప్రైజ్.. టైటిల్‌తో పాటు పూర్తి వివరాలు!

సిల్వర్‌స్టోన్‌లో విజయ్‌, అజిత్‌.. వైరల్‌గా మారిన రేసింగ్‌ కామెంటరీ!
జనరల్

సిల్వర్‌స్టోన్‌లో విజయ్‌, అజిత్‌.. వైరల్‌గా మారిన రేసింగ్‌ కామెంటరీ!

'మండాడి’ నిర్మాతకు కాసుల పంట.. ఊహించని జాక్‌పాట్!
ఓటీటీ

'మండాడి’ నిర్మాతకు కాసుల పంట.. ఊహించని జాక్‌పాట్!

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య పాత్ర ఇదేనా?.. సెకండ్‌ హాఫ్‌లో ఎంట్రీ!
గాసిప్స్

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య పాత్ర ఇదేనా?.. సెకండ్‌ హాఫ్‌లో ఎంట్రీ!

సైమా 2026 అవార్డుల సందడి.. తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి సహా పలువురికి పురస్కారాలు
సినిమాలు

సైమా 2026 అవార్డుల సందడి.. తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి సహా పలువురికి పురస్కారాలు

డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై సుమలత కీలక వ్యాఖ్యలు
జనరల్

డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై సుమలత కీలక వ్యాఖ్యలు

యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ రిబకినా సొంతం.. సబలెంకా హ్యాట్రిక్‌ ఆశలకు బ్రేక్!
క్రీడలు

భవిష్యత్తు కార్యాచరణపై కొండా ఫ్యామిలీ ఫోకస్.. కార్యకర్తలతో కొండా దంపతుల భేటీ!
రాజకీయాలు

భవిష్యత్తు కార్యాచరణపై కొండా ఫ్యామిలీ ఫోకస్.. కార్యకర్తలతో కొండా దంపతుల భేటీ!

‘విన్‌-విన్‌’ బ్రిక్స్‌ విజన్‌ను ఆవిష్కరించిన మోదీ.. సుస్థిరాభివృద్ధిపై కీలక ప్రసంగం!
జనరల్

‘విన్‌-విన్‌’ బ్రిక్స్‌ విజన్‌ను ఆవిష్కరించిన మోదీ.. సుస్థిరాభివృద్ధిపై కీలక ప్రసంగం!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 7 ప్రోమో 1 విడుదల.. నాగార్జున రాక!
షోస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!