28, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెంకటేశ్, త్రివిక్రమ్‌ల ఆదర్శ కుటుంబం బుకింగ్స్ షురూ

Writer: Pooja 04:31 PM, 28 అక్టోబర్, 2026
వెంకటేశ్, త్రివిక్రమ్‌ల ఆదర్శ కుటుంబం బుకింగ్స్ షురూ

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రేక్షకుల కోసంబుక్‌మైషో డిస్ట్రిక్ట్ యాప్‌లలో టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో షోలకు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ అందుబాటులో ఉండగా, రానున్న రోజుల్లో మరిన్ని థియేటర్లలో టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువీనా పార్థవి, నివేదా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, రాజా ప్రజ్వల్, దేవయాని శర్మ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే టికెట్ బుకింగ్స్ ప్రారంభం కావడంతో, ఈ శుక్రవారం సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇండో-రష్యన్ చిత్రంలో కీలక పాత్రలో సయామీ ఖేర్

ఇండో-రష్యన్ చిత్రంలో కీలక పాత్రలో సయామీ ఖేర్

‘మూకుత్తి అమ్మన్ 2’పై ఎమోషనల్ నోట్ షేర్ చేసిన నయనతార

‘మూకుత్తి అమ్మన్ 2’పై ఎమోషనల్ నోట్ షేర్ చేసిన నయనతార

భారత్‌లో ఒకరోజు ముందుగానే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ విడుదల

భారత్‌లో ఒకరోజు ముందుగానే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ విడుదల

ఇండస్ట్రీ వివక్షపై తాప్సీ పన్ను సంచలన వ్యాఖ్యలు

ఇండస్ట్రీ వివక్షపై తాప్సీ పన్ను సంచలన వ్యాఖ్యలు

పరిణీతి చోప్రాతో విభేదాలపై స్పందించిన జెన్నిఫర్ వింగెట్

పరిణీతి చోప్రాతో విభేదాలపై స్పందించిన జెన్నిఫర్ వింగెట్

‘రామాయణం 2’ షూటింగ్ ఎప్పటి నుంచి? సాయిపల్లవి తాజా కామెంట్స్ ఇవే..

‘రామాయణం 2’ షూటింగ్ ఎప్పటి నుంచి? సాయిపల్లవి తాజా కామెంట్స్ ఇవే..

ట్యాగ్లు
ఆదర్శ కుటుంబంవెంకటేశ్త్రివిక్రమ్ శ్రీనివాస్శ్రీనిధి శెట్టిథమన్ సంగీతంతెలుగు సినిమా విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇండో-రష్యన్ చిత్రంలో కీలక పాత్రలో సయామీ ఖేర్
సినిమాలు

ఇండో-రష్యన్ చిత్రంలో కీలక పాత్రలో సయామీ ఖేర్

ఓటీటీలోకి సుందీప్ కిషన్ ‘సిగ్మా’.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి సుందీప్ కిషన్ ‘సిగ్మా’.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఏసీబీ అధికారులకు చిక్కిన బంజారాహిల్స్ ఎస్‌ఐ విజయ్
జనరల్

ఏసీబీ అధికారులకు చిక్కిన బంజారాహిల్స్ ఎస్‌ఐ విజయ్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ ఫైర్
రాజకీయాలు

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ ఫైర్

న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. ఇషాన్‌ కిషన్‌ రీఎంట్రీకి ఛాన్స్‌
క్రీడలు

న్యూజిలాండ్‌తో నాలుగో టీ20.. ఇషాన్‌ కిషన్‌ రీఎంట్రీకి ఛాన్స్‌

నాని ‘బ్లడీ రోమియో’లోకి ‘ధురంధర్’ నటుడు వివేక్ సిన్హా ఎంట్రీ ?
గాసిప్స్

నాని ‘బ్లడీ రోమియో’లోకి ‘ధురంధర్’ నటుడు వివేక్ సిన్హా ఎంట్రీ ?

క్లైమాక్స్‌కు చేరుకున్న రాజమౌళి ‘వారణాసి’ షూటింగ్..
గాసిప్స్

క్లైమాక్స్‌కు చేరుకున్న రాజమౌళి ‘వారణాసి’ షూటింగ్..

‘మూకుత్తి అమ్మన్ 2’పై ఎమోషనల్ నోట్ షేర్ చేసిన నయనతార
సినిమాలు

‘మూకుత్తి అమ్మన్ 2’పై ఎమోషనల్ నోట్ షేర్ చేసిన నయనతార

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అభిషేక్‌ శర్మకు అగ్రస్థానం..
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అభిషేక్‌ శర్మకు అగ్రస్థానం..

విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై అవగాహన ప్రతిజ్ఞ చేయించాలి.. గవర్నర్ కీలక సూచన
జనరల్

విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై అవగాహన ప్రతిజ్ఞ చేయించాలి.. గవర్నర్ కీలక సూచన

వెంకటేశ్, త్రివిక్రమ్‌ల ఆదర్శ కుటుంబం బుకింగ్స్ షురూ
సినిమాలు

వెంకటేశ్, త్రివిక్రమ్‌ల ఆదర్శ కుటుంబం బుకింగ్స్ షురూ

కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్.. ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక నిర్ణయం
జనరల్

కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్.. ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!