27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయవాడలో టీడీపీ-వైసీపీ వివాదం...మల్లాది విష్ణుపై కేసు

Writer: Pooja 08:15 PM, 11 ఆగస్టు, 2026
విజయవాడలో టీడీపీ-వైసీపీ వివాదం...మల్లాది విష్ణుపై కేసు

విజయవాడలో టీడీపీ-వైసీపీ మధ్య కొనసాగుతున్న వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్సీ అక్రమాలపై ఈ నెల 8న మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైసీపీ రిలే దీక్ష చేపట్టింది. ఈ దీక్షా శిబిరం వద్దకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా రావడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం.

ఈ ఘటనపై ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నాయి. షేక్‌ పర్వీన్‌ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మల్లాది విష్ణుపై కేసు నమోదైంది. రోడ్డుపై ధర్నా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై దాడి చేయడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించారని కూడా ఆమె ఆరోపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కరూర్‌ ఘటన జీవితంలో మర్చిపోలేనిది - సీఎం విజయ్‌

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా పల్లె పండుగ 3.0కు శ్రీకారం

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

గ్రేటర్ విశాఖ ఎన్నికలకు ఏర్పాట్లు

గ్రేటర్ విశాఖ ఎన్నికలకు ఏర్పాట్లు

హైదరాబాద్‌: గణేశ్‌ ఉత్సవాల్లో ఈవ్‌టీజర్లపై షీ టీమ్స్‌ కొరడా

హైదరాబాద్‌లో భారీగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం

ట్యాగ్లు
మల్లాది విష్ణుబోండా ఉమావిజయవాడ రాజకీయాలుటీడీపీవైసీపీఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కరూర్‌ ఘటన జీవితంలో మర్చిపోలేనిది - సీఎం విజయ్‌
జనరల్

బాక్సాఫీస్‌ వద్ద ‘ది ప్యారడైజ్‌’ జోరు.. మూడో రోజు కలెక్షన్‌ ఎంతంటే?
సినిమాలు

బాక్సాఫీస్‌ వద్ద ‘ది ప్యారడైజ్‌’ జోరు.. మూడో రోజు కలెక్షన్‌ ఎంతంటే?

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా పల్లె పండుగ 3.0కు శ్రీకారం
జనరల్

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చేతుల మీదుగా పల్లె పండుగ 3.0కు శ్రీకారం

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

ఈ వీకెండ్‌ ఓటీటీలో అదిరిపోయే కంటెంట్‌.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా అంటే?
ఓటీటీ

ఈ వీకెండ్‌ ఓటీటీలో అదిరిపోయే కంటెంట్‌.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా అంటే?

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ
జనరల్

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1 - మిథిలేష్‌ ఎగ్జిట్‌పై రచ్చ.. అమన్‌, రామ్‌ ప్రసాద్‌తో త్రిగుణ్‌ వాగ్వాదం!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1 - మిథిలేష్‌ ఎగ్జిట్‌పై రచ్చ.. అమన్‌, రామ్‌ ప్రసాద్‌తో త్రిగుణ్‌ వాగ్వాదం!

గ్రేటర్ విశాఖ ఎన్నికలకు ఏర్పాట్లు
జనరల్

గ్రేటర్ విశాఖ ఎన్నికలకు ఏర్పాట్లు

హైదరాబాద్‌: గణేశ్‌ ఉత్సవాల్లో ఈవ్‌టీజర్లపై షీ టీమ్స్‌ కొరడా
జనరల్

హైదరాబాద్‌: గణేశ్‌ ఉత్సవాల్లో ఈవ్‌టీజర్లపై షీ టీమ్స్‌ కొరడా

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌లో భారీగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం
జనరల్

హైదరాబాద్‌లో భారీగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం

జ్ఞానేశ్‌ కుమార్‌ నన్ను బీజేపీ తరఫున పోటీ చేయమన్నారు: జిజి థామ్సన్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!