20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు పేర్లు సూచించిన సందీప్‌రెడ్డి వంగా!

Writer: Chandrika 06:48 AM, 20 సెప్టెంబర్, 2026
వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు  పేర్లు సూచించిన సందీప్‌రెడ్డి వంగా!

వరంగల్‌ మామునూరు విమానాశ్రయానికి పేరు సూచించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపుకు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా స్పందించారు. తన సొంతూరైన వరంగల్‌కు అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతుండటం సంతోషంగా ఉందని పేర్కొంటూ రెండు పేర్లను సూచించారు. ‘రుద్రమ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (RIA)’, ‘కాకతీయ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (KIA)’ పేర్లను ప్రతిపాదించారు. వరంగల్‌ ఘనమైన చరిత్ర, వారసత్వం, సాంస్కృతిక స్ఫూర్తిని ప్రతిబింబించే పేరు విమానాశ్రయానికి పెట్టడం అర్థవంతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

‘దసరా’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కూడా మామునూరు ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై ఆనందం వ్యక్తం చేశారు. వరంగల్‌ కేవలం మ్యాప్‌లోని ప్రాంతం కాదని, లక్షలాది మంది ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన నగరమని పేర్కొంటూ ‘సమ్మక్క-సారక్క ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌’ పేరును సూచించారు. మరోవైపు నిర్మాత దిల్‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ విమానాశ్రయం ఏర్పాటును స్వాగతించింది. దీని వల్ల ప్రాంతీయ అభివృద్ధితో పాటు వరంగల్‌ పరిసరాల్లో సినిమా షూటింగ్‌లకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని తెలిపింది. నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ ‘రాణి రుద్రమ దేవి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌, వరంగల్‌’ పేరును ప్రతిపాదించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒకప్పుడు కూలీ.. ఇప్పుడు గ్లోబల్ స్టార్.. కాబీ లామ్ సక్సెస్ స్టోరీ ఇదే!

ప్రపంచ ఆర్థిక పటంలో హైదరాబాద్‌కు కీలక స్థానం.. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక

ఆదివారం సూర్యుడికి ఇలా పూజ చేస్తే.. ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతమవుతాయట!

చాణక్యనీతి: కుక్కల నుంచి మనిషి నేర్చుకోవాల్సిన 4 ముఖ్యమైన పాఠాలు..

రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉందంటే..

కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

ట్యాగ్లు
వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌మామునూరు విమానాశ్రయంరేవంత్‌రెడ్డిసందీప్‌రెడ్డి వంగాశ్రీకాంత్‌ ఓదెలరుద్రమ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కాకతీయ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌సమ్మక్క సారక్కతెలంగాణ వార్తలువరంగల్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్రిటన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ వ్యవస్థలో గందరగోళం..
జనరల్

బ్రిటన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ వ్యవస్థలో గందరగోళం..

వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు  పేర్లు సూచించిన సందీప్‌రెడ్డి వంగా!
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు పేర్లు సూచించిన సందీప్‌రెడ్డి వంగా!

బంగారం కొనేటప్పుడు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
బిజినెస్

బంగారం కొనేటప్పుడు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ఒకప్పుడు కూలీ.. ఇప్పుడు గ్లోబల్ స్టార్.. కాబీ లామ్ సక్సెస్ స్టోరీ ఇదే!
జనరల్

ఒకప్పుడు కూలీ.. ఇప్పుడు గ్లోబల్ స్టార్.. కాబీ లామ్ సక్సెస్ స్టోరీ ఇదే!

పాత బంగారానికి పెరిగిన డిమాండ్...
బిజినెస్

పాత బంగారానికి పెరిగిన డిమాండ్...

ప్రపంచ ఆర్థిక పటంలో హైదరాబాద్‌కు కీలక స్థానం.. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక
జనరల్

ప్రపంచ ఆర్థిక పటంలో హైదరాబాద్‌కు కీలక స్థానం.. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక

WAPL 2026: అదరగొట్టిన అమరావతి ఈ ఛాంపియన్స్.. వైజాగ్‌పై ఘన విజయం
క్రీడలు

WAPL 2026: అదరగొట్టిన అమరావతి ఈ ఛాంపియన్స్.. వైజాగ్‌పై ఘన విజయం

ఆదివారం సూర్యుడికి ఇలా పూజ చేస్తే.. ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతమవుతాయట!
జనరల్

ఆదివారం సూర్యుడికి ఇలా పూజ చేస్తే.. ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతమవుతాయట!

చాణక్యనీతి: కుక్కల నుంచి మనిషి నేర్చుకోవాల్సిన 4 ముఖ్యమైన పాఠాలు..
జనరల్

చాణక్యనీతి: కుక్కల నుంచి మనిషి నేర్చుకోవాల్సిన 4 ముఖ్యమైన పాఠాలు..

రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉందంటే..
జనరల్

రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈరోజు ఎలా ఉందంటే..

విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం మరిన్ని రంగుల్లో ఉండాలి - సీఎం రేవంత్
రాజకీయాలు

విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం మరిన్ని రంగుల్లో ఉండాలి - సీఎం రేవంత్

కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
జనరల్

కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!