21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి

Writer: Pooja 07:23 AM, 21 ఆగస్టు, 2026
మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి

అరుణాచల్‌ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌కు చెందిన ఓ చిన్నారి మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. “మీరు చైనీయులా?” అని అడిగిన ప్రశ్నకు స్పందించిన చిన్నారి. “మేము చైనీస్‌ కాదు. మేమూ భారతీయులమే. మా రూపాన్ని చూసి మమ్మల్ని చైనీయులుగా పిలవకండి” అని స్పష్టం చేసింది. ఆమె మాటలు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి.

తమ ముఖ కవళికలు, రూపురేఖలు భిన్నంగా ఉన్నంత మాత్రాన తమ భారతీయ గుర్తింపును, దేశభక్తిని ప్రశ్నించవద్దని చిన్నారి పేర్కొంది. “మా ముఖం వేరుగా ఉండొచ్చు..కానీ మా దేశం మాత్రం భారత్‌” అనే సందేశాన్ని ఆమె తన మాటల ద్వారా బలంగా చాటిచెప్పింది. ఈ వీడియోపై పలువురు స్పందిస్తూ చిన్నారి ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐర్లాండ్‌లో జుకర్‌బర్గ్‌ విలాసవంతమైన ఎస్టేట్‌

ఐర్లాండ్‌లో జుకర్‌బర్గ్‌ విలాసవంతమైన ఎస్టేట్‌

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ ఏకకాల సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ ఏకకాల సోదాలు

రేవన్న కేసులో పుంగనూరు సిమ్‌కార్డు కలకలం

రేవన్న కేసులో పుంగనూరు సిమ్‌కార్డు కలకలం

సాయిబాబా వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

సాయిబాబా వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్

ట్యాగ్లు
అరుణాచల్ ప్రదేశ్ఇటానగర్భారతీయ గుర్తింపుభారతీయులంవైరల్ వీడియోసోషల్ మీడియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐర్లాండ్‌లో జుకర్‌బర్గ్‌ విలాసవంతమైన ఎస్టేట్‌
జనరల్

ఐర్లాండ్‌లో జుకర్‌బర్గ్‌ విలాసవంతమైన ఎస్టేట్‌

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ ఏకకాల సోదాలు
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ ఏకకాల సోదాలు

రేవన్న కేసులో పుంగనూరు సిమ్‌కార్డు కలకలం
జనరల్

రేవన్న కేసులో పుంగనూరు సిమ్‌కార్డు కలకలం

‘ఇరుముడి’ మూవీపై ఓవర్సీస్‌ తొలి స్పందనలు
సినిమాలు

‘ఇరుముడి’ మూవీపై ఓవర్సీస్‌ తొలి స్పందనలు

సాయిబాబా వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

సాయిబాబా వీడియోలపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి
జనరల్

మేము భారతీయులం...మమ్మల్ని చైనీయులని పిలవకండి

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు
జనరల్

హైదరాబాద్‌ మెట్రోకు కొత్త కోచ్‌లు

భారత ఈక్విటీలకు ఎఫ్‌పీఐల దూరం
బిజినెస్

భారత ఈక్విటీలకు ఎఫ్‌పీఐల దూరం

ఈరోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
బిజినెస్

ఈరోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్
జనరల్

ట్రంప్ చర్యలతో శత్రుత్వం తప్ప గెలుపు ఉండదు - ఇరాన్

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్
రాజకీయాలు

రాందేవ్‌ వ్యాఖ్యలకు కంగనా ఘాటు కౌంటర్

గ్రీన్‌కార్డుపై అమెరికా కొత్త ఆంక్షలు
జనరల్

గ్రీన్‌కార్డుపై అమెరికా కొత్త ఆంక్షలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!