27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు

Writer: Harika S 01:18 PM, 27 జులై, 2026
నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు

తన పర్యటనపై చెలరేగిన వివాదంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పందించారు. తాను వైసీపీ నాయకులు నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లలేదని, జనసేన మాజీ నాయకుడు దాసరి రాము నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంతాప సభకే హాజరయ్యానని స్పష్టం చేశారు. అక్కడ అంబటి రాంబాబు కనిపించడంతో మర్యాదపూర్వకంగా పలకరించానని తెలిపారు.

గతంలో జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా వంటి నాయకులు కూడా వైసీపీ నాయకులు నిర్వహించిన సంతాప సభలకు వెళ్లి ఆ పార్టీ నేతలతో మాట్లాడారని గుర్తుచేశారు. వారిని ఎవరూ వివరణ అడగలేదని, తన విషయంలోనే ఎందుకు వివాదాలు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. సరైన సమయంలో ఈ అంశంపై పూర్తి వివరణ ఇస్తానని పేర్కొంటూ, భవిష్యత్తులో రాజకీయాలకు అతీతంగా కాపు నాయకులంతా ఏకమవుతారని వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిహార్ నిరసనలపై రాహుల్ ఫైర్.. AK-47 ఘటనతో కేంద్రంపై విమర్శలు

బిహార్ నిరసనలపై రాహుల్ ఫైర్.. AK-47 ఘటనతో కేంద్రంపై విమర్శలు

యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శ

యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శ

శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు - సీజేఐ సూర్యకాంత్

శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు - సీజేఐ సూర్యకాంత్

దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్

దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...
ట్యాగ్లు
బోండా ఉమాటీడీపీఆంధ్రప్రదేశ్ రాజకీయాలుఅంబటి రాంబాబుజనసేనరాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...

ఇరాన్‌పై భారీ దాడులు ఎందుకు ఆగాయి..ట్రంప్ అందుకే వెనక్కి తగ్గారా?

ఇరాన్‌పై భారీ దాడులు ఎందుకు ఆగాయి..ట్రంప్ అందుకే వెనక్కి తగ్గారా?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు
జనరల్

విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు

‘జై హనుమాన్’లో మరో సర్‌ప్రైజ్
గాసిప్స్

‘జై హనుమాన్’లో మరో సర్‌ప్రైజ్

‘రాకా’లో అల్లు అర్జున్ వైల్డ్ ఎంట్రీ సీన్‌కు శ్రీకారం!
సినిమాలు

‘రాకా’లో అల్లు అర్జున్ వైల్డ్ ఎంట్రీ సీన్‌కు శ్రీకారం!

‘ది ప్యారడైజ్’ టీజర్‌లో కొత్త రిలీజ్ డేట్ రివీల్!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ టీజర్‌లో కొత్త రిలీజ్ డేట్ రివీల్!

రాజమౌళి ‘వారణాసి’పై కీరవాణి కీలక అప్‌డేట్
సినిమాలు

రాజమౌళి ‘వారణాసి’పై కీరవాణి కీలక అప్‌డేట్

ఈ వారం ఓటీటీలో అదిరే లైనప్.. టాప్ రిలీజ్‌లు ఇవే
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో అదిరే లైనప్.. టాప్ రిలీజ్‌లు ఇవే

ప్రపంచ వైన్ రాజధాని బోర్డోకు కార్చిచ్చు ముప్పు..
జనరల్

ప్రపంచ వైన్ రాజధాని బోర్డోకు కార్చిచ్చు ముప్పు..

పోలవరంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..
జనరల్

పోలవరంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య..

వెండితెరపై రజనీకాంత్ జీవిత కథ?
సినిమాలు

వెండితెరపై రజనీకాంత్ జీవిత కథ?

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శాకంబరి మహోత్సవాలు
జనరల్

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శాకంబరి మహోత్సవాలు

లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామ్స్ బిల్లు.. విపక్షాల ఆందోళనతో సభల్లో గందరగోళం