13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సైమా 2026 అవార్డుల సందడి.. తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి సహా పలువురికి పురస్కారాలు

Writer: Harika S 01:08 PM, 13 సెప్టెంబర్, 2026
సైమా 2026 అవార్డుల సందడి.. తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి సహా పలువురికి పురస్కారాలు

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) – 2026 వేడుకలు బెంగళూరులోని కోరమంగళ ఇండోర్‌ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించారు. దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు ఈ వేడుకకు హాజరై సందడి చేశారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు తెలుగు, కన్నడ చిత్రాల్లో ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు వివిధ విభాగాల్లో పురస్కారాలు అందించారు.

‘మిరాయ్‌’ చిత్రానికి తేజ సజ్జా ఉత్తమ నటుడి అవార్డు అందుకోగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఐశ్వర్య రాజేశ్‌ ఉత్తమ నటి (క్రిటిక్స్‌) పురస్కారం సొంతం చేసుకున్నారు. అదే చిత్రంలోని నటనకు బుల్లిరాజు అలియాస్‌ భీమల రేవంత్‌ ఉత్తమ హాస్యనటుడిగా నిలిచారు. ‘కాంతార: చాప్టర్‌ 1’లో నటనకు రిషబ్‌ శెట్టి ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ‘మోగ్లీ’కి సాక్షి మడోల్కర్‌ ఉత్తమ నటి (పరిచయ)గా, ‘కోర్ట్‌’ చిత్రానికి పూర్ణా చారి ఉత్తమ గేయ రచయితగా, శ్రీదేవి ఉత్తమ నటి (పరిచయ)గా, హర్ష్‌ రోషన్‌ ఉత్తమ నటుడు (పరిచయ)గా అవార్డులు అందుకున్నారు. ‘కింగ్డమ్‌’కు సత్యదేవ్‌ ఉత్తమ సహాయ నటుడిగా, ‘డాకు మహారాజ్‌’కు శ్రద్ధా శ్రీనాథ్‌ ఉత్తమ సహాయ నటిగా నిలిచారు. ‘మిరాయ్‌’కు కార్తిక్‌ ఘట్టమనేని ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు అందుకోగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’కు రమణ గోగుల ఉత్తమ నేపథ్య గాయకుడిగా, ‘కోర్ట్‌’కు సమీరా భరద్వాజ్‌ ఉత్తమ నేపథ్య గాయనిగా పురస్కారాలు అందుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!

సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!

బిజినెస్‌లో మరో అడుగు వేసిన విజయ్‌ దేవరకొండ.. స్కిన్‌కేర్‌ రంగంలోకి ఎంట్రీ!

బిజినెస్‌లో మరో అడుగు వేసిన విజయ్‌ దేవరకొండ.. స్కిన్‌కేర్‌ రంగంలోకి ఎంట్రీ!

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!

చెత్త జాబితాలో సర్దార్-2?

చెత్త జాబితాలో సర్దార్-2?

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?

‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!

‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!

ట్యాగ్లు
సైమా 2026సైమా అవార్డులుతేజ సజ్జారిషబ్‌ శెట్టిఐశ్వర్య రాజేశ్‌తెలుగు సినిమాకన్నడ సినిమాదక్షిణాది సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మండాడి’ నిర్మాతకు కాసుల పంట.. ఊహించని జాక్‌పాట్!
ఓటీటీ

మండాడి’ నిర్మాతకు కాసుల పంట.. ఊహించని జాక్‌పాట్!

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య పాత్ర ఇదేనా?.. సెకండ్‌ హాఫ్‌లో ఎంట్రీ!
గాసిప్స్

మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య పాత్ర ఇదేనా?.. సెకండ్‌ హాఫ్‌లో ఎంట్రీ!

సైమా 2026 అవార్డుల సందడి.. తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి సహా పలువురికి పురస్కారాలు
సినిమాలు

సైమా 2026 అవార్డుల సందడి.. తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి సహా పలువురికి పురస్కారాలు

డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై సుమలత కీలక వ్యాఖ్యలు
జనరల్

డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై సుమలత కీలక వ్యాఖ్యలు

యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ రిబకినా సొంతం.. సబలెంకా హ్యాట్రిక్‌ ఆశలకు బ్రేక్!
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ రిబకినా సొంతం.. సబలెంకా హ్యాట్రిక్‌ ఆశలకు బ్రేక్!

భవిష్యత్తు కార్యాచరణపై కొండా ఫ్యామిలీ ఫోకస్.. కార్యకర్తలతో కొండా దంపతుల భేటీ!
రాజకీయాలు

భవిష్యత్తు కార్యాచరణపై కొండా ఫ్యామిలీ ఫోకస్.. కార్యకర్తలతో కొండా దంపతుల భేటీ!

‘విన్‌-విన్‌’ బ్రిక్స్‌ విజన్‌ను ఆవిష్కరించిన మోదీ.. సుస్థిరాభివృద్ధిపై కీలక ప్రసంగం!
జనరల్

‘విన్‌-విన్‌’ బ్రిక్స్‌ విజన్‌ను ఆవిష్కరించిన మోదీ.. సుస్థిరాభివృద్ధిపై కీలక ప్రసంగం!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 7 ప్రోమో 1 విడుదల.. నాగార్జున రాక!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 7 ప్రోమో 1 విడుదల.. నాగార్జున రాక!

బిగ్‌బాస్ తెలుగు 10... రోహిత్‌, త్రిగుణ్‌, షాలినీకి నాగార్జున క్లాస్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10... రోహిత్‌, త్రిగుణ్‌, షాలినీకి నాగార్జున క్లాస్!

సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!
సినిమాలు

సైమా అవార్డ్స్‌-2026.. ఉత్తమ నటులుగా తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి!

థియేటర్లలో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!
ఓటీటీ

థియేటర్లలో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

ఇండోనేషియా జావా సముద్రంలో గల్లంతైన ప్రయాణికుల నౌక
జనరల్

ఇండోనేషియా జావా సముద్రంలో గల్లంతైన ప్రయాణికుల నౌక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!