26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మక్తల్‌లో తాగునీటి సమస్యపై మహిళల నిరసన

Writer: Harika S 02:20 PM, 12 నవంబర్, 2026
మక్తల్‌లో తాగునీటి సమస్యపై మహిళల నిరసన

మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులకు గత కొన్ని రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు.

మహిళల నిరసన విషయం తెలుసుకున్న మక్తల్ మున్సిపల్ చైర్‌పర్సన్ వాకిటి మానస హనుమంతు అక్కడికి చేరుకుని వారితో మాట్లాడారు. త్వరలో కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలో పలు ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం కారణంగా తాగునీటి పైపులు దెబ్బతిన్నాయని, వాటిని త్వరలో పునరుద్ధరిస్తామని తెలిపారు. దీంతో మహిళలు తమ నిరసనను విరమించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాలకు కేంద్రం నిర్ణయం

పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాలకు కేంద్రం నిర్ణయం

రాజ్యాంగాన్ని ప్రదర్శించడమే కాదు చదివి అర్థం చేసుకోవాలి: అమిత్‌షా

రాజ్యాంగాన్ని ప్రదర్శించడమే కాదు చదివి అర్థం చేసుకోవాలి: అమిత్‌షా

గోల్కొండ కంటోన్మెంట్‌లో శిక్షణ విమానానికి ప్రమాదం

గోల్కొండ కంటోన్మెంట్‌లో శిక్షణ విమానానికి ప్రమాదం

ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవుల మంజూరు

ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవుల మంజూరు

ఉక్రెయిన్‌కు అమెరికా భారీ రక్షణ ప్యాకేజీ

ఉక్రెయిన్‌కు అమెరికా భారీ రక్షణ ప్యాకేజీ

అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరిన శరద్ పవార్

ట్యాగ్లు
మక్తల్తాగునీటి సమస్యమహిళల నిరసనమక్తల్ మున్సిపాలిటీనీటి సరఫరావాకిటి మానస హనుమంతుతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాహుల్ గాంధీ పోస్టుల నియంత్రణపై మెటాకు వ్యతిరేకంగా కోర్టుకెక్కిన కాంగ్రెస్
జనరల్

రాహుల్ గాంధీ పోస్టుల నియంత్రణపై మెటాకు వ్యతిరేకంగా కోర్టుకెక్కిన కాంగ్రెస్

సర్దార్ గబ్బర్ సింగ్ నుంచి తప్పుకోవడానికి కారణం చెప్పిన సంపత్ నంది
సినిమాలు

సర్దార్ గబ్బర్ సింగ్ నుంచి తప్పుకోవడానికి కారణం చెప్పిన సంపత్ నంది

మహారాజ సినిమాలో సచనా నటనపై టామ్ హ్యాంక్స్ ప్రశంసలు
సినిమాలు

మహారాజ సినిమాలో సచనా నటనపై టామ్ హ్యాంక్స్ ప్రశంసలు

యూపీ ఎన్నికల బరిలో సమాజ్‌వాదీ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన అఖిలేశ్ యాదవ్
రాజకీయాలు

యూపీ ఎన్నికల బరిలో సమాజ్‌వాదీ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన అఖిలేశ్ యాదవ్

పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాలకు కేంద్రం నిర్ణయం
జనరల్

పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాలకు కేంద్రం నిర్ణయం

రాజ్యాంగాన్ని ప్రదర్శించడమే కాదు చదివి అర్థం చేసుకోవాలి: అమిత్‌షా
జనరల్

రాజ్యాంగాన్ని ప్రదర్శించడమే కాదు చదివి అర్థం చేసుకోవాలి: అమిత్‌షా

గోల్కొండ కంటోన్మెంట్‌లో శిక్షణ విమానానికి ప్రమాదం
జనరల్

గోల్కొండ కంటోన్మెంట్‌లో శిక్షణ విమానానికి ప్రమాదం

ఓటీటీలో పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమైన ‘ఆదర్శ కుటుంబం’
ఓటీటీ

ఓటీటీలో పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమైన ‘ఆదర్శ కుటుంబం’

హైదరాబాద్‌లో తొలి ఆపిల్ స్టోర్ ప్రారంభం
టెక్నాలజీ

హైదరాబాద్‌లో తొలి ఆపిల్ స్టోర్ ప్రారంభం

ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవుల మంజూరు
జనరల్

ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవుల మంజూరు

ఉక్రెయిన్‌కు అమెరికా భారీ రక్షణ ప్యాకేజీ
జనరల్

ఉక్రెయిన్‌కు అమెరికా భారీ రక్షణ ప్యాకేజీ

సమంత కోసం సినిమా షూటింగ్ వాయిదా?
సినిమాలు

సమంత కోసం సినిమా షూటింగ్ వాయిదా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!