24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికాలో జిన్‌పింగ్‌కు అరుదైన స్వాగతం..

Writer: Chandrika 08:48 AM, 24 సెప్టెంబర్, 2026
అమెరికాలో జిన్‌పింగ్‌కు అరుదైన స్వాగతం..

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం వాషింగ్టన్‌ చేరుకున్నారు. ఆయనకు జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌లో అరుదైన రీతిలో ఘన స్వాగతం లభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ స్వయంగా విమానాశ్రయానికి చేరుకుని జిన్‌పింగ్‌, ఆయన సతీమణి పెంగ్‌ లియువాన్‌కు స్వాగతం పలికారు. 100 అడుగుల రెడ్‌ కార్పెట్‌, 21 మంది సభ్యులతో కూడిన గౌరవ వందనం, మిలిటరీ బ్యాండ్‌ సంగీతం, అధికారిక లాంఛనాలతో కార్యక్రమం నిర్వహించారు.

స్వాగత కార్యక్రమం జరుగుతున్న సమయంలో అమెరికా వైమానిక దళానికి చెందిన రెండు బి-1 బాంబర్లు గగనతలంలో విన్యాసం చేశాయి. అమెరికా, చైనా జాతీయ గీతాలు కూడా వినిపించాయి. దశాబ్దానికి పైగా తర్వాత జిన్‌పింగ్‌ వాషింగ్టన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ట్రంప్‌, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు. విదేశీ నేతలకు సాధారణంగా వైట్‌హౌస్‌లో స్వాగతం పలికే ఆనవాయితీకి భిన్నంగా ట్రంప్‌ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లడం ఈ కార్యక్రమంలో ప్రత్యేకతగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..

దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..

తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..

హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..

హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..

ఓటర్ల జాబితా ప్రక్రియపై ఈసీకి మాజీ సీఈసీల సూచనలు..

ఓటర్ల జాబితా ప్రక్రియపై ఈసీకి మాజీ సీఈసీల సూచనలు..

ట్యాగ్లు
జిన్‌పింగ్‌డొనాల్డ్‌ ట్రంప్‌అమెరికా చైనా సంబంధాలుజిన్‌పింగ్‌ అమెరికా పర్యటనవాషింగ్టన్‌జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌ట్రంప్‌ జిన్‌పింగ్‌ భేటీఅమెరికా చైనా సదస్సుమెలానియా ట్రంప్‌అంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నయనతార హాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

నయనతార హాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

చెన్నైలో రికార్డు దిశగా ది ప్యారడైజ్..
సినిమాలు

చెన్నైలో రికార్డు దిశగా ది ప్యారడైజ్..

ఆన్‌లైన్‌ బీమా మోసాలకు చెక్‌ పెట్టేందుకు ఐఆర్‌డీఏఐ ప్రతిపాదనలు
బిజినెస్

ఆన్‌లైన్‌ బీమా మోసాలకు చెక్‌ పెట్టేందుకు ఐఆర్‌డీఏఐ ప్రతిపాదనలు

మళ్లీ అగ్రస్థానానికి చేరిన అదానీ కుటుంబం
బిజినెస్

మళ్లీ అగ్రస్థానానికి చేరిన అదానీ కుటుంబం

దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..
జనరల్

దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..

బాలకృష్ణ యాక్షన్‌ సీన్‌తో ఇరాన్‌ ఎంబసీ పోస్ట్‌.. ట్రంప్‌ వ్యాఖ్యలపై సెటైర్‌
రాజకీయాలు

బాలకృష్ణ యాక్షన్‌ సీన్‌తో ఇరాన్‌ ఎంబసీ పోస్ట్‌.. ట్రంప్‌ వ్యాఖ్యలపై సెటైర్‌

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..

అమెరికాలో జిన్‌పింగ్‌కు అరుదైన స్వాగతం..
జనరల్

అమెరికాలో జిన్‌పింగ్‌కు అరుదైన స్వాగతం..

తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
జనరల్

తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..
జనరల్

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..

హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..
జనరల్

హైదరాబాద్ మెట్రోలో సమాచార గందరగోళం..

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..
జనరల్

రేపటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!