Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..

Writer: Chandrika 05:16 PM, 12 జులై, 2026
వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు అరెస్ట్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమను తెలంగాణ పోలీసులమని పరిచయం చేసుకున్న అధికారులు ఈ చర్య చేపట్టారని వారు పేర్కొన్నారు. టెలివిజన్ డిబేట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ అరెస్ట్ జరిగినట్లు సమాచారం. నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిస్తామని అధికారులు చెప్పినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

అయితే ఎలాంటి ముందస్తు నోటీసులు లేదా చట్టపరమైన సమాచారం ఇవ్వకుండా నాగార్జున యాదవ్‌ను అరెస్ట్ చేయడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, నమోదు చేసిన సెక్షన్లు మరియు పోలీసుల అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

క్షిపణుల తయారీలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం..

క్షిపణుల తయారీలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం..

జ్యోతి సురేఖ వెన్నం విజయంపై సీఎం చంద్రబాబు ప్రశంసలు..

జ్యోతి సురేఖ వెన్నం విజయంపై సీఎం చంద్రబాబు ప్రశంసలు..

ప్రజల ముందుకు రానున్న ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ..

ప్రజల ముందుకు రానున్న ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ..

ఢిల్లీలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు భారీ దెబ్బ..
ట్యాగ్లు
నాగార్జున యాదవ్వైసీపీఅరెస్ట్తెలంగాణ పోలీసులుగుంటూరుటీవీ డిబేట్ఆంధ్రప్రదేశ్రాజకీయాలునల్లపాడు పోలీస్ స్టేషన్రాజకీయ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి

ఢిల్లీలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు భారీ దెబ్బ..

జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్‌బరస్ట్‌ బీభత్సం..

జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్‌బరస్ట్‌ బీభత్సం..

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వియత్నాం విషాదం.. ఏపీ బాధితుల భౌతికకాయాలు భారత్‌కు తరలింపు
జనరల్

వియత్నాం విషాదం.. ఏపీ బాధితుల భౌతికకాయాలు భారత్‌కు తరలింపు

కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో ఎస్. జానకి అంత్యక్రియలు..
జనరల్

కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో ఎస్. జానకి అంత్యక్రియలు..

సెంచరీ కొట్టిన సమంత మూవీ
సినిమాలు

సెంచరీ కొట్టిన సమంత మూవీ

వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..
జనరల్

వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..

సీఎం రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు..
రాజకీయాలు

సీఎం రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు..

విరాట్ కోహ్లీ వన్8 షూస్‌లో జోస్ బట్లర్ మెరుపు సెంచరీ
క్రీడలు

విరాట్ కోహ్లీ వన్8 షూస్‌లో జోస్ బట్లర్ మెరుపు సెంచరీ

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
జనరల్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

రిఫరీతో మెస్సి వాగ్వాదం వైరల్..
క్రీడలు

రిఫరీతో మెస్సి వాగ్వాదం వైరల్..

క్షిపణుల తయారీలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం..
జనరల్

క్షిపణుల తయారీలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం..

జ్యోతి సురేఖ వెన్నం విజయంపై సీఎం చంద్రబాబు ప్రశంసలు..
జనరల్

జ్యోతి సురేఖ వెన్నం విజయంపై సీఎం చంద్రబాబు ప్రశంసలు..

‘మ్యూజ్ ఇమేజ్’ ఏఐ టూల్‌ను ఉపసంహరించుకున్న మెటా
టెక్నాలజీ

‘మ్యూజ్ ఇమేజ్’ ఏఐ టూల్‌ను ఉపసంహరించుకున్న మెటా

రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురు దిగుమతులు..
బిజినెస్

రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురు దిగుమతులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!