7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

త్వరలో ధనుష్‌ రాజకీయ ప్రకటన? అభిమానుల్లో పెరిగిన ఆసక్తి

Writer: Shivani K 08:40 AM, 7 అక్టోబర్, 2026
త్వరలో ధనుష్‌ రాజకీయ ప్రకటన? అభిమానుల్లో పెరిగిన ఆసక్తి

తమిళనాట మరో ప్రముఖ నటుడు త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. నటుడు ధనుష్‌ కొంతకాలంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అభిమానులతో మమేకమవుతున్నారు. తాజాగా ఆయన ‘తమిళగ ఎళుచ్చి కళగం’ (తమిళ చైతన్యం) పేరుతో పార్టీని ఎన్నికల కమిషన్‌ వద్ద రిజిస్ట్రేషన్‌ కోసం పంపించినట్లు తమిళనాట చర్చ జరుగుతోంది. ఈ వార్తలతో ధనుష్‌ అభిమానుల్లో రాజకీయ ప్రవేశంపై ఆసక్తి మరింత పెరిగింది.

ఇటీవల ధనుష్‌ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, అభిమానులను ఉద్దేశించి చేస్తున్న ప్రసంగాలు, సేవా కార్యక్రమాలు ఆయన రాజకీయ అరంగేట్రంపై వస్తున్న ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాట జరుగుతున్న ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన రాజకీయ కార్యాచరణ వేగం పుంజుకునే అవకాశం ఉందని అభిమాన సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ నెలాఖరులో ధనుష్‌ రాజకీయ ప్రకటన చేయనున్నారనే చర్చలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అయితే దీనిపై ధనుష్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రవితేజ షాడో లుక్‌తో కొత్త సినిమాపై బజ్‌

రవితేజ షాడో లుక్‌తో కొత్త సినిమాపై బజ్‌

‘కింగ్‌’లో కరీనా కపూర్‌ స్పెషల్‌ అప్పియరెన్స్‌?

‘కింగ్‌’లో కరీనా కపూర్‌ స్పెషల్‌ అప్పియరెన్స్‌?

కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ ఛాన్స్..?

కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ ఛాన్స్..?

సూర్య ‘సీన్‌’లో అసలైన విలన్‌ ఎవరు?

సూర్య ‘సీన్‌’లో అసలైన విలన్‌ ఎవరు?

ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ఫ్యాన్ వార్స్ ఏవి?

ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ఫ్యాన్ వార్స్ ఏవి?

ట్యాగ్లు
ధనుష్తమిళనాడు రాజకీయాలుధనుష్ రాజకీయ ప్రవేశంతమిళగ ఎళుచ్చి కళగంసినిమా నటులు రాజకీయాలుతమిళ రాజకీయాలుధనుష్ పార్టీకోలీవుడ్తమిళనాడు ఉప ఎన్నికలుసినీ రాజకీయాలు
Advertisement
అల్లు అర్జున్‌తో బోయపాటి ప్రాజెక్ట్.. నిజమేనా?

అల్లు అర్జున్‌తో బోయపాటి ప్రాజెక్ట్.. నిజమేనా?

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హాలీవుడ్‌లో అతిపెద్ద విలీనం?
సినిమాలు

హాలీవుడ్‌లో అతిపెద్ద విలీనం?

వైఎస్-డీఎస్ జోడీ కాదు.. ఇడుపు కాయితం: రేవంత్, మహేష్ గౌడ్‌పై కవిత సెటైర్లు
రాజకీయాలు

వైఎస్-డీఎస్ జోడీ కాదు.. ఇడుపు కాయితం: రేవంత్, మహేష్ గౌడ్‌పై కవిత సెటైర్లు

అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. సోపోర్‌లో బుల్డోజర్ యాక్షన్
జనరల్

అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. సోపోర్‌లో బుల్డోజర్ యాక్షన్

కాంగ్రెస్ నేతల అరెస్టుల వేళ.. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

కాంగ్రెస్ నేతల అరెస్టుల వేళ.. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

ది ట్రైటర్స్ తెలుగు: రూ.కోటి కోసం పోటీ పడుతున్న 20 మంది ఎవరో తెలుసా?
ఓటీటీ

ది ట్రైటర్స్ తెలుగు: రూ.కోటి కోసం పోటీ పడుతున్న 20 మంది ఎవరో తెలుసా?

ఉత్తరాఖండ్‌లో భూకంపం
జనరల్

ఉత్తరాఖండ్‌లో భూకంపం

నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: నకిలీ ఫారం-7 పత్రాలపై కేసు నమోదు
రాజకీయాలు

హైదరాబాద్‌: నకిలీ ఫారం-7 పత్రాలపై కేసు నమోదు

త్వరలో ధనుష్‌ రాజకీయ ప్రకటన? అభిమానుల్లో పెరిగిన ఆసక్తి
గాసిప్స్

త్వరలో ధనుష్‌ రాజకీయ ప్రకటన? అభిమానుల్లో పెరిగిన ఆసక్తి

చేపల నైవేద్యం, నీలి కలువలతో దుర్గమ్మకు విశిష్ట పూజ
జనరల్

చేపల నైవేద్యం, నీలి కలువలతో దుర్గమ్మకు విశిష్ట పూజ

నల్లసముద్రంలో చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి
జనరల్

నల్లసముద్రంలో చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి

సౌదీకి పాకిస్తాన్‌ అండ.. హౌతీలపై పోరులో సత్తా చాటుతుందా?
జనరల్

సౌదీకి పాకిస్తాన్‌ అండ.. హౌతీలపై పోరులో సత్తా చాటుతుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!