23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాగచైతన్యకు శోభిత రొమాంటిక్ బర్త్‌డే విషెస్

Writer: Pooja 02:06 PM, 23 నవంబర్, 2026
నాగచైతన్యకు శోభిత రొమాంటిక్ బర్త్‌డే విషెస్

హీరో నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన భార్య, నటి శోభిత ధూళిపాళ తమ ఇద్దరూ కలిసి దిగిన కొన్ని రొమాంటిక్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్‌డే లవర్’ అంటూ ప్రేమతో కూడిన క్యాప్షన్ జత చేశారు. ఈ ఫొటోలు, ఆమె సందేశం అభిమానులను ఆకట్టుకుంటూ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు అగ్ర కథానాయకుడు వెంకటేశ్ కూడా నాగచైతన్యతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే చై.. నువ్వు ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి’ అంటూ ఆకాంక్షించారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. నాగచైతన్య ప్రస్తుతం కార్తిక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయనకు జోడీగా మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. నవంబర్ 25న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. డిసెంబర్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పుట్టినరోజు వేడుకలతో పాటు ‘వృషకర్మ’ అప్‌డేట్స్‌తో నాగచైతన్య అభిమానుల్లో సందడి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కర్ణాటకలో ‘రామాయణం’ సరికొత్త రికార్డు

కర్ణాటకలో ‘రామాయణం’ సరికొత్త రికార్డు

సద్గురు పాదాలకు నమస్కరించిన తమన్నా.. వైరల్‌గా మారిన వీడియో

సద్గురు పాదాలకు నమస్కరించిన తమన్నా.. వైరల్‌గా మారిన వీడియో

పూజా కార్యక్రమాలతో కిరణ్ అబ్బవరం కొత్త మూవీకి శ్రీకారం

పూజా కార్యక్రమాలతో కిరణ్ అబ్బవరం కొత్త మూవీకి శ్రీకారం

భోగి కథ విని శర్వానంద్ షాక్.. తననే ఎందుకు ఎంచుకున్నారో చెప్పిన సంపత్ నంది!

భోగి కథ విని శర్వానంద్ షాక్.. తననే ఎందుకు ఎంచుకున్నారో చెప్పిన సంపత్ నంది!

పల్నాడులో ఉద్రిక్తత.. బాలకృష్ణ పీఏ సహా 66 మంది అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

పల్నాడులో ఉద్రిక్తత.. బాలకృష్ణ పీఏ సహా 66 మంది అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

రామాయణంలో హనుమంతుడే అసలైన హీరో?

రామాయణంలో హనుమంతుడే అసలైన హీరో?

ట్యాగ్లు
నాగచైతన్యశోభిత ధూళిపాళవెంకటేశ్వృషకర్మ సినిమాపుట్టినరోజు శుభాకాంక్షలుతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజమండ్రిలో వినూత్న ప్రచారం: ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’
జనరల్

రాజమండ్రిలో వినూత్న ప్రచారం: ‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌కు తగ్గిన విజయాల శాతం
క్రీడలు

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌కు తగ్గిన విజయాల శాతం

ట్రైనీ డీఎస్పీలకు దిశానిర్దేశం చేసిన నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల!
జనరల్

ట్రైనీ డీఎస్పీలకు దిశానిర్దేశం చేసిన నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల!

నాగచైతన్యకు శోభిత రొమాంటిక్ బర్త్‌డే విషెస్
సినిమాలు

నాగచైతన్యకు శోభిత రొమాంటిక్ బర్త్‌డే విషెస్

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం
రాజకీయాలు

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం

కర్ణాటకలో ‘రామాయణం’ సరికొత్త రికార్డు
సినిమాలు

కర్ణాటకలో ‘రామాయణం’ సరికొత్త రికార్డు

ఏఐ పోటీతో టెక్ కంపెనీలకు భారీ ఆర్థిక ముప్పు.. ఎలాన్ మస్క్ హెచ్చరిక
టెక్నాలజీ

ఏఐ పోటీతో టెక్ కంపెనీలకు భారీ ఆర్థిక ముప్పు.. ఎలాన్ మస్క్ హెచ్చరిక

భారత ఈవీ మార్కెట్లోకి విన్ఫాస్ట్ ఎంట్రీ
బిజినెస్

భారత ఈవీ మార్కెట్లోకి విన్ఫాస్ట్ ఎంట్రీ

త్రిష రాజకీయాల్లోకి? జయలలిత బిరుదుతో కొత్త అభిమాన సంఘం!
రాజకీయాలు

త్రిష రాజకీయాల్లోకి? జయలలిత బిరుదుతో కొత్త అభిమాన సంఘం!

సద్గురు పాదాలకు నమస్కరించిన తమన్నా.. వైరల్‌గా మారిన వీడియో
సినిమాలు

సద్గురు పాదాలకు నమస్కరించిన తమన్నా.. వైరల్‌గా మారిన వీడియో

ఎన్విడియా చిప్స్ వ్యవహారంపై అమెరికా దర్యాప్తు
బిజినెస్

ఎన్విడియా చిప్స్ వ్యవహారంపై అమెరికా దర్యాప్తు

పూజా కార్యక్రమాలతో కిరణ్ అబ్బవరం కొత్త మూవీకి శ్రీకారం
సినిమాలు

పూజా కార్యక్రమాలతో కిరణ్ అబ్బవరం కొత్త మూవీకి శ్రీకారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!