10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?

Writer: Shivani K 12:48 PM, 10 ఆగస్టు, 2026
టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?

యష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ టాక్సిక్పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని స్టార్ కాస్ట్ రెమ్యునరేషన్లకు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన యష్ ఈ సినిమాకు సుమారు రూ.50 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. కియారా అద్వానీకి దాదాపు రూ.15 కోట్లు, నయనతారకు రూ.12–18 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక యువ కథానాయిక రుక్మిణి వసంత్‌కు సుమారు రూ.3–5 కోట్ల పారితోషికం అందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అగ్ర నటీనటులు భాగం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే నటీనటుల పారితోషికానికి సంబంధించిన ఈ వివరాలను చిత్రబృందం అధికారికంగా ధృవీకరించలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డిస్ట్రిబ్యూషన్‌లోకి యష్ భారీ అడుగు?

డిస్ట్రిబ్యూషన్‌లోకి యష్ భారీ అడుగు?

మెగాస్టార్ సినిమాలో మీనాక్షి చౌదరి?

మెగాస్టార్ సినిమాలో మీనాక్షి చౌదరి?

రజనీకాంత్ మూవీకి శ్రీలీల ఫిక్స్ అవుతుందా?

రజనీకాంత్ మూవీకి శ్రీలీల ఫిక్స్ అవుతుందా?

50 వేలకుపైగా స్క్రీన్లలో ‘రామాయణ’ వరల్డ్‌వైడ్ రిలీజ్?

50 వేలకుపైగా స్క్రీన్లలో ‘రామాయణ’ వరల్డ్‌వైడ్ రిలీజ్?

యశస్వితో మృణాల్  ప్రేమపై అసలు నిజం ఇదేనా?

యశస్వితో మృణాల్ ప్రేమపై అసలు నిజం ఇదేనా?

టీజర్, ట్రైలర్ లేకుండానే ‘ఫౌజీ’ విడుదల?

టీజర్, ట్రైలర్ లేకుండానే ‘ఫౌజీ’ విడుదల?

ట్యాగ్లు
టాక్సిక్ మూవీయష్కియారా అద్వానీనయనతారరుక్మిణి వసంత్యష్ పారితోషికంటాక్సిక్ కాస్ట్ ఫీజులుటాక్సిక్ మూవీ అప్డేట్స్పాన్ ఇండియా సినిమాయాక్షన్ థ్రిల్లర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌ఐఆర్‌-2026.. నేడే ఆఖరి గడువు
జనరల్

ఎస్‌ఐఆర్‌-2026.. నేడే ఆఖరి గడువు

ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
రాజకీయాలు

ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...
జనరల్

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..
సినిమాలు

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?
గాసిప్స్

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్
రాజకీయాలు

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..
క్రీడలు

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్
సినిమాలు

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..
క్రీడలు

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి
జనరల్

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు
రాజకీయాలు

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్
జనరల్

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!