3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అహాన్ శెట్టి ‘సంకి’లోకి ‘బోర్డర్ 2’ బ్యూటీ మేధా రాణా?

Writer: Pooja 03:37 PM, 3 నవంబర్, 2026
అహాన్ శెట్టి ‘సంకి’లోకి ‘బోర్డర్ 2’ బ్యూటీ మేధా రాణా?

బాలీవుడ్ యువ నటుడు అహాన్ శెట్టి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘సంకి’పై అంచనాలు పెరుగుతున్నాయి. ‘రుస్తుం’, ‘మిషన్ రాణిగంజ్’ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు టీనూ సురేష్ దేశాయ్ ఈ యాక్షన్ లవ్ స్టోరీని రూపొందిస్తున్నారు. ఈ సినిమా నటీనటుల ఎంపికపై ఇప్పటికే పలు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ‘బోర్డర్ 2’తో గుర్తింపు తెచ్చుకున్న మేధా రాణాను ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ‘బోర్డర్ 2’ తర్వాత కొంత విరామం తీసుకున్న ఆమె, చివరకు ‘సంకి’ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఈ పాత్ర కోసం మేధా రాణా గత రెండు నెలలుగా ప్రత్యేక వర్క్‌షాప్‌లతో పాటు కఠిన శిక్షణ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం భోపాల్‌లో రహస్యంగా జరుగుతున్న షూటింగ్‌లో ఆమె కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. సినిమాలో అహాన్ శెట్టితో కలిసి రొమాంటిక్ సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లలోనూ మేధా కనిపించనుందని టాక్. ‘బోర్డర్ 2’లో వేర్వేరు జంటలుగా కనిపించిన అహాన్, మేధా.. ‘సంకి’లో తొలిసారి జంటగా తెరపై సందడి చేయనున్నారు. వి ద పీపుల్, రోరింగ్ రివర్ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ లుక్‌ను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాధికా ఆప్టే వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో కొత్త వివాదం

రాధికా ఆప్టే వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో కొత్త వివాదం

దీపావళికి బాలకృష్ణ ‘దాదా’ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం?

దీపావళికి బాలకృష్ణ ‘దాదా’ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం?

టీజర్‌కు బదులుగా నేరుగా ట్రైలర్‌తో రానున్న షారుఖ్ ఖాన్ కింగ్?

టీజర్‌కు బదులుగా నేరుగా ట్రైలర్‌తో రానున్న షారుఖ్ ఖాన్ కింగ్?

సుకుమార్ దేవిశ్రీ బంధానికి ఎందుకు బ్రేక్ పడింది?

సుకుమార్ దేవిశ్రీ బంధానికి ఎందుకు బ్రేక్ పడింది?

ENE రిపీట్ సినిమాలో అనిల్ రావిపూడి స్పెషల్ ఎంట్రీ?
ట్యాగ్లు
అహాన్ శెట్టిమేధా రాణాసంకి సినిమాటీనూ సురేష్ దేశాయ్బాలీవుడ్ వార్తలురాబోయే సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ENE రిపీట్ సినిమాలో అనిల్ రావిపూడి స్పెషల్ ఎంట్రీ?

సూర్య, ధనుష్‌లతో మణిరత్నం భారీ మల్టీస్టారర్?

సూర్య, ధనుష్‌లతో మణిరత్నం భారీ మల్టీస్టారర్?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం: సీఎం చంద్రబాబు

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ టాప్.. మహీంద్రాకు రెండో స్థానం
బిజినెస్

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ టాప్.. మహీంద్రాకు రెండో స్థానం

‘ఆదర్శ కుటుంబం’కు సోమవారం షాక్.. భారీగా పడిపోయిన వసూళ్లు!
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’కు సోమవారం షాక్.. భారీగా పడిపోయిన వసూళ్లు!

‘వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌’కు శ్రీకారం.. దుబాయ్‌లో కొత్త వర్క్‌స్పేస్‌
టెక్నాలజీ

‘వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌’కు శ్రీకారం.. దుబాయ్‌లో కొత్త వర్క్‌స్పేస్‌

రామాయణం అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఉండబోతోందా?
సినిమాలు

రామాయణం అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఉండబోతోందా?

వృద్ధురాలితో ఆత్మీయంగా సీఎం విజయ్‌.. ఫొటోకు పోజులిచ్చిన ముఖ్యమంత్రి
జనరల్

వృద్ధురాలితో ఆత్మీయంగా సీఎం విజయ్‌.. ఫొటోకు పోజులిచ్చిన ముఖ్యమంత్రి

ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చనున్న భారత్‌?
జనరల్

ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చనున్న భారత్‌?

ఎస్‌బీఐకి అదిరిపోయే త్రైమాసిక ఫలితాలు..
బిజినెస్

ఎస్‌బీఐకి అదిరిపోయే త్రైమాసిక ఫలితాలు..

కృష్ణా జిల్లాలో కూటమి హవా..
రాజకీయాలు

కృష్ణా జిల్లాలో కూటమి హవా..

కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్.. 32 వార్డుల్లోనూ ఘన విజయం
రాజకీయాలు

కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్.. 32 వార్డుల్లోనూ ఘన విజయం

శివానీ కుమారితో వివాదం.. మార్విన్ అచీకి ఎదురుదెబ్బ, అన్‌ఫాలో చేస్తున్న ఫాలోవర్లు!
జనరల్

శివానీ కుమారితో వివాదం.. మార్విన్ అచీకి ఎదురుదెబ్బ, అన్‌ఫాలో చేస్తున్న ఫాలోవర్లు!

అమెరికా ఎన్నికల ప్రచారానికి బిలియనీర్ల భారీ విరాళాలు.. ఎవరు ఎంత ఇచ్చారంటే?
జనరల్

అమెరికా ఎన్నికల ప్రచారానికి బిలియనీర్ల భారీ విరాళాలు.. ఎవరు ఎంత ఇచ్చారంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!