30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మూకుత్తి అమ్మన్ 2’ ఈవెంట్‌కు నయనతార డుమ్మా.. మళ్లీ మొదలైన చర్చ!

Writer: Shivani K 04:18 PM, 30 అక్టోబర్, 2026
‘మూకుత్తి అమ్మన్ 2’ ఈవెంట్‌కు నయనతార డుమ్మా.. మళ్లీ మొదలైన చర్చ!

లేడీ సూపర్‌స్టార్ నయనతార సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటారనే విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. అయితే ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడంతో పాటు, ‘టాక్సిక్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లోనూ సందడి చేశారు. దీంతో ఇకపై ఆమె సినిమా ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని అభిమానులు భావించారు. కానీ తాజాగా ‘మూకుత్తి అమ్మన్ 2’ (తెలుగులో ‘మహాశక్తి’) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నయనతార హాజరుకాకపోవడంతో మరోసారి చర్చ మొదలైంది. ఈ కార్యక్రమానికి ఆమె రాకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లే ఈ వేడుకకు హాజరుకాలేకపోయారని చిత్రబృందం వెల్లడించింది. మరోవైపు, సినిమా చిత్రీకరణ సమయంలో నయనతార నాన్‌వెజ్‌కు దూరంగా ఉన్నారని దర్శకుడు సుందర్ సి తెలిపారు.

కోలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘మూకుత్తి అమ్మన్ 2’ ఒకటి. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు వేల్స్ ఇంటర్నేషనల్‌తో పాటు సుందర్ సి, నయనతార నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార ద్విపాత్రాభినయం చేయనుండగా, రెజీనా కీలక పాత్రలో కనిపించనున్నారు. నవంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?

నకిలీ ఖాతాలపై జేసన్ సంజయ్ హెచ్చరిక.. అభిమానులకు కీలక విజ్ఞప్తి!

నకిలీ ఖాతాలపై జేసన్ సంజయ్ హెచ్చరిక.. అభిమానులకు కీలక విజ్ఞప్తి!

నాగార్జున సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్‌?

నాగార్జున సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్‌?

'పెద్ది’ వివాదంపై ఎట్టకేలకు నోరు విప్పిన జాన్వీ కపూర్

'పెద్ది’ వివాదంపై ఎట్టకేలకు నోరు విప్పిన జాన్వీ కపూర్

జయలలితగా రానున్న త్రిష?

జయలలితగా రానున్న త్రిష?

సూర్యతో మండాడి డైరెక్టర్ కొత్త ప్రాజెక్టు?

సూర్యతో మండాడి డైరెక్టర్ కొత్త ప్రాజెక్టు?

ట్యాగ్లు
నయనతారమూకుత్తి అమ్మన్ 2మహాశక్తిసినిమా ప్రమోషన్లుప్రీ రిలీజ్ ఈవెంట్సుందర్ సిరెజీనాకోలీవుడ్తమిళ సినిమాసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో మందుబాబులకు షాక్!
జనరల్

ఏపీలో మందుబాబులకు షాక్!

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..
జనరల్

తమిళనాడు నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్
జనరల్

సింగరేణి కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం
క్రీడలు

భారత్‌పై న్యూజిలాండ్ ఘన విజయం

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం
బిజినెస్

రైల్వే పార్శిల్ బుకింగ్ ఇక మరింత సులభం

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌
జనరల్

అమిత్‌ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి పొన్నం ప్రభాకర్‌

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

సమ్మతితో సాగిన బంధం విఫలమైతే అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి
ఆరోగ్యం

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోండి

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్
జనరల్

ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌కు హైకోర్టు నుంచి రిలీఫ్

కల్ట్ రివ్యూ:  విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?
రివ్యూలు

కల్ట్ రివ్యూ: విశ్వక్ సేన్ సర్వైవల్ థ్రిల్లర్‌గా ఎంతవరకు ఆకట్టుకుంది?

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?
గాసిప్స్

సెలబ్రిటీల్లో ఓర్రీ పోజ్‌కు ఇంత క్రేజ్ ఎందుకు?

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!
రాజకీయాలు

కరీంనగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!