7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలుగు రాష్ట్రాల్లో ‘వారణాసి’ సినిమాకి షాకింగ్ టార్గెట్?

Writer: Pooja 08:47 AM, 7 సెప్టెంబర్, 2026
తెలుగు రాష్ట్రాల్లో ‘వారణాసి’ సినిమాకి షాకింగ్ టార్గెట్?

సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ చర్చకు కారణమైన ఈ చిత్రానికి ఉన్న హైప్‌కు తగ్గట్టుగానే బిజినెస్ లెక్కలు కూడా సంచలనంగా మారుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల నుంచే ₹320 కోట్లకు పైగా బిజినెస్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘పుష్ప 2’ వంటి భారీ చిత్రాల బిజినెస్ రికార్డులకు ఈ సినిమా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే పూర్తి వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎస్. కార్తికేయ, కే.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘బాలయ్య’ సినిమాలో యంగ్ హీరోయిన్ ఫిక్స్?

‘బాలయ్య’ సినిమాలో యంగ్ హీరోయిన్ ఫిక్స్?

‘ది ప్యారడైజ్’ విడుదలపై క్లారిటీ?

‘ది ప్యారడైజ్’ విడుదలపై క్లారిటీ?

‘ఫౌజీ’ అవుట్‌పుట్‌పై అదిరిపోయే రిపోర్ట్స్?

‘ఫౌజీ’ అవుట్‌పుట్‌పై అదిరిపోయే రిపోర్ట్స్?

ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ మూవీలో భారీ స్పెషల్‌ సాంగ్‌?

ఎన్టీఆర్‌–ప్రశాంత్‌ నీల్‌ మూవీలో భారీ స్పెషల్‌ సాంగ్‌?

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘సింబా’నేనా?

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ‘సింబా’నేనా?

రిలీజ్‌ డేట్లపై క్లారిటీ లేని టాలీవుడ్‌ బిగ్‌ మూవీస్‌..

రిలీజ్‌ డేట్లపై క్లారిటీ లేని టాలీవుడ్‌ బిగ్‌ మూవీస్‌..

ట్యాగ్లు
వారణాసి సినిమామహేష్ బాబుఎస్ ఎస్ రాజమౌళిప్రియాంక చోప్రాపృథ్వీరాజ్ సుకుమారన్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇండోనేషియాలో పేలిన అనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం
జనరల్

ఇండోనేషియాలో పేలిన అనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం

మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి..
జనరల్

మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి..

ఏపీలో కొత్త పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు
జనరల్

ఏపీలో కొత్త పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో కీలక మలుపు...
జనరల్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో కీలక మలుపు...

‘బాలయ్య’ సినిమాలో యంగ్ హీరోయిన్ ఫిక్స్?
గాసిప్స్

‘బాలయ్య’ సినిమాలో యంగ్ హీరోయిన్ ఫిక్స్?

‘ది ప్యారడైజ్’ విడుదలపై క్లారిటీ?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ విడుదలపై క్లారిటీ?

‘వారణాసి’ కథ మొత్తం చెప్పేసిన జక్కన్న
సినిమాలు

‘వారణాసి’ కథ మొత్తం చెప్పేసిన జక్కన్న

తెలుగు రాష్ట్రాల్లో ‘వారణాసి’ సినిమాకి షాకింగ్ టార్గెట్?
గాసిప్స్

తెలుగు రాష్ట్రాల్లో ‘వారణాసి’ సినిమాకి షాకింగ్ టార్గెట్?

‘ఫౌజీ’ అవుట్‌పుట్‌పై అదిరిపోయే రిపోర్ట్స్?
గాసిప్స్

‘ఫౌజీ’ అవుట్‌పుట్‌పై అదిరిపోయే రిపోర్ట్స్?

అదిరిపోయేలా సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ?
సినిమాలు

అదిరిపోయేలా సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ?

మియామీ విమానాశ్రయంలో కార్గో విమాన ప్రమాదం
జనరల్

మియామీ విమానాశ్రయంలో కార్గో విమాన ప్రమాదం

ఆటో కార్మికుల సమస్యలపై నేడు కీలక సమావేశం
జనరల్

ఆటో కార్మికుల సమస్యలపై నేడు కీలక సమావేశం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!