5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో..?

Writer: Chandrika 12:40 PM, 5 అక్టోబర్, 2026
తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో..?

తమిళ హీరో శివకార్తికేయన్‌ తాజాగా నిర్వహించిన అభిమానుల సమావేశం తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆదివారం చెన్నైలోని పోరూర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 3 వేల మంది అభిమానులు, ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ నిర్వాహకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శివకార్తికేయన్‌ మాట్లాడుతూ.. తాను “పీపుల్‌ మేడ్‌ స్టార్‌” అని, అభిమానుల వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. జీవితంలో ఏ రంగంలో ఉన్నా లక్ష్యంపై స్పష్టత ఉండాలని సూచించారు. విమర్శలు చేసేవారు ఎప్పుడూ చేస్తూనే ఉంటారని, వాటిని పట్టించుకోకుండా ప్రేమతో, ఐక్యంగా ముందుకు సాగాలని అభిమానులకు పిలుపునిచ్చారు.

సమావేశానికి వచ్చిన విద్యార్థులతోనూ శివకార్తికేయన్‌ మాట్లాడారు. బాగా చదువుకోవాలని, మంచి స్థాయికి ఎదిగి సంపాదించాలని, కుటుంబానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఎక్కువగా చదివితే ఆలోచనా విధానం మరింత మెరుగవుతుందని, తద్వారా సోషల్‌ మీడియాపై ఆధారపడటం కూడా తగ్గుతుందని చెప్పారు. మరోవైపు తమిళనాడులో సినీ ప్రముఖుల అభిమానుల సమావేశాలు ప్రస్తుతం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇటీవల ధనుష్‌, విశాల్‌ కూడా అభిమానులతో సమావేశమై ప్రజాసేవలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌, దర్శక నటుడు రాఘవ లారెన్స్‌ ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శివకార్తికేయన్‌ అభిమానుల సమావేశం రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోక్షజ్ఞ సినిమాలో రవీనా టాండన్?

మోక్షజ్ఞ సినిమాలో రవీనా టాండన్?

బాలయ్యను ఢీకొట్టే విలన్ ఎవరు?

బాలయ్యను ఢీకొట్టే విలన్ ఎవరు?

ధురంధర్ దర్శకుడి భార్య సంచలన నిర్ణయం!

ధురంధర్ దర్శకుడి భార్య సంచలన నిర్ణయం!

విశ్వంభర విడుదలకు కొత్త సీజన్ ఇదేనా?

విశ్వంభర విడుదలకు కొత్త సీజన్ ఇదేనా?

నాని: ‘బ్లడీ రోమియో’లో జూలియట్‌గా ప్రీతి ముకుందన్?

నాని: ‘బ్లడీ రోమియో’లో జూలియట్‌గా ప్రీతి ముకుందన్?

బాలయ్య-కొరటాల సినిమాపై క్రేజీ బజ్.. విలన్‌గా ఆ సీనియర్ హీరో?

బాలయ్య-కొరటాల సినిమాపై క్రేజీ బజ్.. విలన్‌గా ఆ సీనియర్ హీరో?

ట్యాగ్లు
శివకార్తికేయన్‌తమిళనాడు రాజకీయాలుశివకార్తికేయన్‌ రాజకీయ ప్రవేశంతమిళ సినిమాశివకార్తికేయన్‌ అభిమానులుఫ్యాన్‌ మీట్‌చెన్నైసినీ నటుల రాజకీయ ప్రవేశంధనుష్‌విశాల్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌
సినిమాలు

‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే
సినిమాలు

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై స్పందించిన సందీప్‌ రాజ్‌
సినిమాలు

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై స్పందించిన సందీప్‌ రాజ్‌

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’
ఓటీటీ

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’

భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్
సినిమాలు

భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్

ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌
జనరల్

ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా
జనరల్

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల
సినిమాలు

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..
జనరల్

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌
జనరల్

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..
జనరల్

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!