18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిరంజీవి సరసన స్నేహ?

Writer: Pooja 08:00 AM, 18 సెప్టెంబర్, 2026
చిరంజీవి సరసన స్నేహ?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘కాకా’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ అనస్వర మెగాస్టార్ కూతురి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే చిరంజీవి సరసన హీరోయిన్‌గా ఎవరు కనిపించనున్నారనే దానిపై ఇప్పటివరకు అధికారిక స్పష్టత రాలేదు. తాజాగా ఈ పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ప్రముఖ సీనియర్ నటి స్నేహ ఈ సినిమాలో చిరంజీవి సరసన కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో స్నేహ మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్‌తో కలిసి ‘వినయ విధేయ రామ’ చిత్రంలో నటించారు. ఇప్పుడు చిరంజీవితోనూ జోడీ కట్టనున్నారనే వార్త ఆసక్తిని పెంచుతోంది. అయితే స్నేహ పాత్రపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ సంస్థ నిర్మిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌...

నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌...

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?

ట్యాగ్లు
చిరంజీవిస్నేహకాకా సినిమాకొల్లి బాబీథమన్ ఎస్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ మోడళ్ల ఊహించని ప్రవర్తనపై ఓపెన్‌ఏఐ నివేదిక
టెక్నాలజీ

ఏఐ మోడళ్ల ఊహించని ప్రవర్తనపై ఓపెన్‌ఏఐ నివేదిక

వారణాసి విడుదలకు 200 రోజుల కౌంట్‌డౌన్
సినిమాలు

వారణాసి విడుదలకు 200 రోజుల కౌంట్‌డౌన్

జైలర్ 2 vs రణబాలి
సినిమాలు

జైలర్ 2 vs రణబాలి

చిరంజీవి సరసన స్నేహ?
గాసిప్స్

చిరంజీవి సరసన స్నేహ?

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా రేట్లు ఇవే
బిజినెస్

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా రేట్లు ఇవే

బంగాళాఖాతంలో తుపాను ముప్పుపై గ్లోబల్ మోడల్స్‌ అంచనా
జనరల్

బంగాళాఖాతంలో తుపాను ముప్పుపై గ్లోబల్ మోడల్స్‌ అంచనా

జనన-మరణ నమోదు నిబంధనల్లో కీలక మార్పులు
జనరల్

జనన-మరణ నమోదు నిబంధనల్లో కీలక మార్పులు

భూదోపిడీపై రేవంత్‌ డ్రామా...ఏఐసీసీ ఈఎంఐ కోసమే - బండి సంజయ్
రాజకీయాలు

భూదోపిడీపై రేవంత్‌ డ్రామా...ఏఐసీసీ ఈఎంఐ కోసమే - బండి సంజయ్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

టాటా సన్స్ చైర్మన్ నియామకంపై వివాదం
బిజినెస్

టాటా సన్స్ చైర్మన్ నియామకంపై వివాదం

హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌
బిజినెస్

హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌

టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరల పెంపు
బిజినెస్

టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరల పెంపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!