5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమల లడ్డూ కల్తీ కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

Writer: Shivani K 12:40 PM, 5 నవంబర్, 2026
తిరుమల లడ్డూ కల్తీ కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణను ఆంధ్రప్రదేశ్‌ వెలుపలకు బదిలీ చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత దశలో విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. విచారణను ఏపీ వెలుపలకు మార్చాలని కోరుతూ సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. రాష్ట్రంలో కేసుకు సంబంధించి ప్రతికూల వాతావరణం ఉందని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలు విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ వాదనలపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, తమ ఉత్తర్వులతో ఇప్పటికే సంబంధిత వ్యక్తుల వ్యాఖ్యలకు అడ్డుకట్ట వేసినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏదైనా సమస్య తలెత్తితే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయడానికి తగిన కారణాలు కనిపించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో తిరుమల లడ్డూ కల్తీ కేసు విచారణను ఏపీ వెలుపలకు మార్చాలన్న అభ్యర్థనకు ప్రస్తుతానికి అవకాశం లేకుండా పోయింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొత్తపట్నం బీచ్‌కు కొట్టుకొచ్చిన బోటు.. అందులో నాలుగు మృతదేహాలు!

కొత్త ఓటర్లకు ఊరట.. ఓటరు నమోదు నిబంధనల్లో ఈసీ కీలక మార్పులు

అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు

అరెస్టు, నిర్బంధంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

తెలంగాణపై ఎల్‌నినో ప్రభావం.. ఒంటిపూట బడులు, వర్క్ ఫ్రమ్ హోమ్‌పై చర్చ
ట్యాగ్లు
తిరుమల లడ్డూ వివాదంసుప్రీంకోర్టులడ్డూ కల్తీ కేసుఆంధ్రప్రదేశ్ రాజకీయాలుజస్టిస్ సూర్యకాంత్సిద్ధార్థ్ దవేచంద్రబాబు నాయుడుపవన్ కళ్యాణ్న్యాయవ్యవస్థఏపీ ప్రభుత్వం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

తెలంగాణపై ఎల్‌నినో ప్రభావం.. ఒంటిపూట బడులు, వర్క్ ఫ్రమ్ హోమ్‌పై చర్చ

ఇరాన్‌కు సహకారం.. భారత వ్యాపారవేత్త, ఆయన భార్యపై అమెరికా ఆంక్షలు

ఇరాన్‌కు సహకారం.. భారత వ్యాపారవేత్త, ఆయన భార్యపై అమెరికా ఆంక్షలు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రికెట్‌లోనే కాదు.. బ్రాండ్ ప్రపంచంలోనూ కింగ్ కోహ్లీ
క్రీడలు

క్రికెట్‌లోనే కాదు.. బ్రాండ్ ప్రపంచంలోనూ కింగ్ కోహ్లీ

అమ్మవారిని దర్శించుకున్న నయనతార.. మహిళలకు చీరల పంపిణీ
సినిమాలు

పంజాబ్ డ్రగ్స్ సమస్యపై అమిత్ షాకు రాహుల్ గాంధీ సవాల్
రాజకీయాలు

పంజాబ్ డ్రగ్స్ సమస్యపై అమిత్ షాకు రాహుల్ గాంధీ సవాల్

కొత్తపట్నం బీచ్‌కు కొట్టుకొచ్చిన బోటు.. అందులో నాలుగు మృతదేహాలు!
జనరల్

కొత్తపట్నం బీచ్‌కు కొట్టుకొచ్చిన బోటు.. అందులో నాలుగు మృతదేహాలు!

కొత్త ఓటర్లకు ఊరట.. ఓటరు నమోదు నిబంధనల్లో ఈసీ కీలక మార్పులు
జనరల్

కొత్త ఓటర్లకు ఊరట.. ఓటరు నమోదు నిబంధనల్లో ఈసీ కీలక మార్పులు

రామాయణం ఇండియన్ సినిమాకు గ్లోబల్ టర్నింగ్ పాయింట్ అవుతుంది.. విజయ్ దేవరకొండ

ప్రాదేశిక ఎన్నికల్లో డబ్బుల పంపిణీ.. మార్కాపురం, ప్రకాశంలో ఓటుకు నోటు!
రాజకీయాలు

ప్రాదేశిక ఎన్నికల్లో డబ్బుల పంపిణీ.. మార్కాపురం, ప్రకాశంలో ఓటుకు నోటు!

రిగ్గింగ్ ఆరోపణలపై పరిటాల సునీత ఘాటు స్పందన
రాజకీయాలు

రిగ్గింగ్ ఆరోపణలపై పరిటాల సునీత ఘాటు స్పందన

అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు
జనరల్

అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు

అనవసర గొడవలకు దూరంగా ఉండండి..కార్యకర్తలకు జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచన
రాజకీయాలు

అనవసర గొడవలకు దూరంగా ఉండండి..కార్యకర్తలకు జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచన

తిరుమల లడ్డూ కల్తీ కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
జనరల్

తిరుమల లడ్డూ కల్తీ కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

కడప రాజకీయాల్లో టాపిక్‌గా మారిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి