17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!

Writer: Harika S 08:22 AM, 17 సెప్టెంబర్, 2026
‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!

విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శకుటుంబం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, తాజాగా వచ్చిన టీజర్ సినిమాలోని కామెడీ కోణాన్ని పరిచయం చేసింది.

ఈ చిత్రంలో వెంకటేష్ సాధారణ బ్యాంక్ ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. భార్య అప్పుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే వ్యక్తికి అనుకోకుండా లాటరీ తగిలితే ఏం జరుగుతుందనే అంశాన్ని కామెడీతో తెరకెక్కించినట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, నారా రోహిత్, నివేథా పేతురాజ్, యువినా పార్థవి, రాజా ప్రైవల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టులో డింపుల్ హయాతి కూడా భాగమైనట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలోని ఓ ప్రత్యేక గీతంలో డింపుల్ హయాతితో పాటు నివేథా పేతురాజ్ కూడా కనిపించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...

బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...

‘ధర్మన్’ విషయంలో అప్పుడే లీక్.. రజినీకాంత్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

‘ధర్మన్’ విషయంలో అప్పుడే లీక్.. రజినీకాంత్ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?

మహేష్ బాబుకు కథ వినిపించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. కాంబో కుదిరేనా?
ట్యాగ్లు
వెంకటేష్త్రివిక్రమ్ శ్రీనివాస్ఆదర్శకుటుంబండింపుల్ హయాతినివేథా పేతురాజ్శ్రీనిధి శెట్టితెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

మహేష్ బాబుకు కథ వినిపించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. కాంబో కుదిరేనా?

ఆదిత్య ధర్ ‘ఆర్యావర్త్’లో స్టార్ హీరోల హంగామా..

ఆదిత్య ధర్ ‘ఆర్యావర్త్’లో స్టార్ హీరోల హంగామా..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు
జనరల్

రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌కు అమెరికా నుంచి కొత్త సుంకాల ముప్పు

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి
జనరల్

యూపీఐ చెల్లింపులపై పెట్రోల్ పంప్ డీలర్ల కీలక నిర్ణయం.. కేంద్రానికి విజ్ఞప్తి

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!
గాసిప్స్

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!

క్యాబ్ రైడ్‌కు ముందే టిప్పింగ్ ఆపేయాలి.. అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు
జనరల్

క్యాబ్ రైడ్‌కు ముందే టిప్పింగ్ ఆపేయాలి.. అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..
జనరల్

దానం అనర్హత పిటిషన్లపై తీర్పు..

ప్రభుత్వ జీతం తీసుకుంటూ పీజీ చదువు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలుపై చర్య
జనరల్

ప్రభుత్వ జీతం తీసుకుంటూ పీజీ చదువు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనకోడలుపై చర్య

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా జన్మదిన శుభాకాంక్షలు
జనరల్

ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా జన్మదిన శుభాకాంక్షలు

బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...
గాసిప్స్

బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...

బైక్‌వో గ్రీన్ టెక్‌కు బిగ్ బూస్ట్.. రిలయన్స్ నుంచి భారీ కాంట్రాక్ట్!
టెక్నాలజీ

బైక్‌వో గ్రీన్ టెక్‌కు బిగ్ బూస్ట్.. రిలయన్స్ నుంచి భారీ కాంట్రాక్ట్!

ఎయిర్ ఇండియా ఖాతాలో భారీ నష్టం.. ఆదాయం కూడా డౌన్!
జనరల్

ఎయిర్ ఇండియా ఖాతాలో భారీ నష్టం.. ఆదాయం కూడా డౌన్!

టాటా సన్స్ లిస్టింగ్‌పై కీలక మలుపు.. బోర్డు ఏం నిర్ణయించనుంది?
టెక్నాలజీ

టాటా సన్స్ లిస్టింగ్‌పై కీలక మలుపు.. బోర్డు ఏం నిర్ణయించనుంది?

వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల...
బిజినెస్

వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల...