1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే

Writer: Chandrika 04:32 PM, 1 నవంబర్, 2026
బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే

తెలంగాణలోని బార్లు, రెస్టారెంట్ల యజమానులకు హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘స్పెషల్ ప్రివిలేజ్ ఫీజు’ వసూలును నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర స్టే విధించింది. అక్టోబర్ 19న ప్రభుత్వం జారీ చేసిన జీవో ద్వారా ఈ కొత్త ఫీజును ప్రవేశపెట్టింది.

ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మొత్తం 114 మంది బార్లు, రెస్టారెంట్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఎక్సైజ్ చట్టంలో ఇలాంటి ఫీజు వసూలు చేయడానికి ఎలాంటి నిబంధనలు లేవని పిటిషనర్లు తమ వాదనలో పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన కోర్టు, ఫీజు వసూలుపై నాలుగు వారాల పాటు మధ్యంతర స్టే విధించి, తదుపరి విచారణను నవంబర్ 27కు వాయిదా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురి మృతదేహాలు వెలికితీత

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురి మృతదేహాలు వెలికితీత

ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు 37.13 శాతం పోలింగ్

ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. మధ్యాహ్నం 1 గంట వరకు 37.13 శాతం పోలింగ్

'ఓటు చోరీ' వివాదానికి దాదాపు 150 ఏళ్ల చరిత్ర

'ఓటు చోరీ' వివాదానికి దాదాపు 150 ఏళ్ల చరిత్ర

ఢిల్లీ ర్యాలీకి వచ్చే వారికి రాహుల్ గాంధీ ప్రత్యేక విజ్ఞప్తి

ఢిల్లీ ర్యాలీకి వచ్చే వారికి రాహుల్ గాంధీ ప్రత్యేక విజ్ఞప్తి

నెతన్యాహు పాలనకు తెరపడనుందా?

నెతన్యాహు పాలనకు తెరపడనుందా?

ట్యాగ్లు
తెలంగాణ హైకోర్టుస్పెషల్ ప్రివిలేజ్ ఫీజుతెలంగాణ ప్రభుత్వంబార్ల యజమానులురెస్టారెంట్ల యజమానులుఎక్సైజ్ శాఖమద్యం వ్యాపారంప్రభుత్వ జీవోన్యాయస్థానంమధ్యంతర స్టే
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే
జనరల్

బార్లు, రెస్టారెంట్లకు ఊరట.. కొత్త ప్రత్యేక ఫీజు వసూలుపై హైకోర్టు స్టే

చివరి టీ20లో గెలుపే లక్ష్యంగా భారత్‌.. కివీస్‌పై ఆధిపత్యం చాటేనా?
క్రీడలు

చివరి టీ20లో గెలుపే లక్ష్యంగా భారత్‌.. కివీస్‌పై ఆధిపత్యం చాటేనా?

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..
జనరల్

బంగాళాఖాతంలో మురసు తుఫాన్‌ తీవ్రతరం..

మధుమేహం కంటే అధిక బీఎంఐతోనే తల్లిపాలివ్వడంలో తగ్గుదల ఉండొచ్చు: అధ్యయనం
ఆరోగ్యం

మధుమేహం కంటే అధిక బీఎంఐతోనే తల్లిపాలివ్వడంలో తగ్గుదల ఉండొచ్చు: అధ్యయనం

బ్యాంకు ఓటీపీలే టార్గెట్‌.. ‘మిస్టర్‌ రోబోట్‌’ సైబర్‌ ముఠా కొత్త మోసం!
టెక్నాలజీ

బ్యాంకు ఓటీపీలే టార్గెట్‌.. ‘మిస్టర్‌ రోబోట్‌’ సైబర్‌ ముఠా కొత్త మోసం!

మారుతున్న భారతీయ కుటుంబాల ఖర్చుల తీరు..
బిజినెస్

మారుతున్న భారతీయ కుటుంబాల ఖర్చుల తీరు..

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురి మృతదేహాలు వెలికితీత
జనరల్

ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఆరుగురి మృతదేహాలు వెలికితీత

పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలి- వైఎస్ జగన్
రాజకీయాలు

పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలి- వైఎస్ జగన్

కామన్వెల్త్ కబడ్డీలో భారత్ డబుల్ ధమాకా..
క్రీడలు

కామన్వెల్త్ కబడ్డీలో భారత్ డబుల్ ధమాకా..

నేటి నుంచి ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. బరిలో మను బాకర్, ఇషా సింగ్, ఇలవేనిల్
క్రీడలు

నేటి నుంచి ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్.. బరిలో మను బాకర్, ఇషా సింగ్, ఇలవేనిల్

ఇరాన్ అణు కేంద్రాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
రాజకీయాలు

ఇరాన్ అణు కేంద్రాలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

5 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో ఫ్లయింగ్ వెహికల్-  రణ్‌బీర్ కపూర్
సినిమాలు

5 వేల ఏళ్ల క్రితమే భారత్‌లో ఫ్లయింగ్ వెహికల్- రణ్‌బీర్ కపూర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!