6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆరోగ్యానికి మేలు చేసే పాలకూర దోశ.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

Writer: Shivani K 09:45 AM, 6 అక్టోబర్, 2026
ఆరోగ్యానికి మేలు చేసే పాలకూర దోశ.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

పాలకూరతో రుచికరమైన, పోషకమైన దోశను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక కప్పు దోశ పిండి, ఒక కట్ట పాలకూర, 10 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, అర టేబుల్‌స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, దోశలు కాల్చేందుకు తగినంత నూనె తీసుకోవాలి. ముందుగా పాలకూర ఆకులను శుభ్రంగా కడిగి, మిక్సీ జార్‌లో పాలకూర, నాలుగు పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీటిని కూడా కలుపుకోవచ్చు. ఈ పేస్ట్‌ను దోశ పిండిలో వేసి ఉప్పు కలిపి బాగా కలపాలి.

తర్వాత పెనాన్ని వేడి చేసి, కొద్దిగా నీళ్లు చల్లి శుభ్రం చేయాలి. పాలకూర కలిపిన దోశ పిండిని పెనంపై పోసి పలచగా పరిచి మీడియం మంటపై ఉంచాలి. దోశ చుట్టూ, పైభాగంలో కొద్దిగా నూనె వేసి రెండు వైపులా బాగా కాల్చాలి. దోశ కాస్త క్రిస్పీగా మారిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ పాలకూర దోశను కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ లేదా మీకు నచ్చిన చట్నీతో వడ్డించుకోవచ్చు.

గమనిక: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా ఆహార మార్పులకు ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోండి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
షుగర్‌ను నియంత్రించుకోవాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. వైద్యుల సూచన

షుగర్‌ను నియంత్రించుకోవాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. వైద్యుల సూచన

అస్తవ్యస్తమైన నిద్రతో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం.. అధ్యయనంలో కీలక విషయాలు

అస్తవ్యస్తమైన నిద్రతో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం.. అధ్యయనంలో కీలక విషయాలు

కోవిడ్‌ తర్వాత ఆరు రకాల అలర్జీల ముప్పు పెరుగుతుందా? కొత్త అధ్యయనంలో కీలక విషయాలు

కోవిడ్‌ తర్వాత ఆరు రకాల అలర్జీల ముప్పు పెరుగుతుందా? కొత్త అధ్యయనంలో కీలక విషయాలు

కిడ్నీలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలివే.. వైద్యులు చెప్పిన కీలక విషయాలు!

కిడ్నీలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలివే.. వైద్యులు చెప్పిన కీలక విషయాలు!

నాలుకను శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

నాలుకను శుభ్రం చేయడం ఎందుకు ముఖ్యం? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

గర్భిణులు ఎదుర్కొనే రసాయనాల ప్రభావంపై కొత్త అధ్యయనం..

గర్భిణులు ఎదుర్కొనే రసాయనాల ప్రభావంపై కొత్త అధ్యయనం..

ట్యాగ్లు
పాలకూర దోశపాలకూర వంటకందోశ రెసిపీఆరోగ్యకరమైన అల్పాహారంఇంటి వంటలుబ్రేక్‌ఫాస్ట్ రెసిపీపాలకూర వంటకాలుసులభమైన వంటకంరుచికరమైన దోశవంటల చిట్కాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌
క్రీడలు

కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక
సినిమాలు

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక

పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు
రాజకీయాలు

పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?
సినిమాలు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్
సినిమాలు

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’
ఓటీటీ

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!
జనరల్

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?
ఓటీటీ

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌
సినిమాలు

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌
సినిమాలు

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు
జనరల్

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌
సినిమాలు

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!