13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై సంచలన విషయాలు.. నిపుణుల అన్వేషణ!

Writer: Harika S 09:48 AM, 13 సెప్టెంబర్, 2026
ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై సంచలన విషయాలు.. నిపుణుల అన్వేషణ!

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఏళ్లుగా కొనసాగుతున్న కిడ్నీ వ్యాధుల మూలాలను గుర్తించేందుకు సమగ్ర అధ్యయనం కొనసాగుతోంది. ఈ పరిశోధనలో భాగంగా మొత్తం 5,851 మందిని లక్ష్యంగా తీసుకోగా, ఇప్పటివరకు నాలుగు మండలాల్లో 3,897 మందిని పరీక్షించారు. వీరిలో 949 మందికి కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఇది పరీక్షించిన వారిలో 24.35 శాతం. బాధితుల్లో 550 మందికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ), మరో 399 మందికి కారణం స్పష్టంగా తెలియని క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీయూ) ఉన్నట్లు తేలింది. అత్యధికంగా కవిటి మండలంలో సీకేడీ, సీకేడీయూ కేసులు నమోదయ్యాయి.

వ్యాధికి గల కారణాలను గుర్తించడంతో పాటు, ముందస్తుగా వ్యాధిని గుర్తించి వైద్య సేవలు అందించడంపై కూడా అధ్యయనం దృష్టి సారించింది. పరిశోధకులు ఇళ్లకు వెళ్లి రక్తం, మూత్రం నమూనాలను సేకరిస్తున్నారు. కిడ్నీ పనితీరు పరీక్షలతో పాటు వ్యాధి ప్రారంభ దశలో కనిపించే బయోమార్కర్లను పరిశీలిస్తున్నారు. ఆర్‌ఎన్‌ఏ సీక్వెన్సింగ్, జన్యు అంశాలతో పాటు పర్యావరణ, వృత్తి సంబంధిత కారణాలపైనా పరిశోధన చేస్తున్నారు. భూమి, నీటి నమూనాల్లో పురుగుమందుల అవశేషాలు, భార లోహాలు వంటి అంశాలను కూడా పరీక్షిస్తున్నారు. ఇప్పటివరకు లభించిన మధ్యంతర ఫలితాలను ఐసీఎంఆర్‌కు పంపించారు. మిగిలిన ప్రాంతాల్లో అధ్యయనం పూర్తయ్యాక, పర్యావరణం మరియు బయోమార్కర్ విశ్లేషణలను కలిపి తుది నిర్ధారణకు రావాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఐసీఎంఆర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ ఆమోదంతో మూడేళ్ల పాటు ఈ పరిశోధన కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మలబద్ధకం సమస్యతో ఇబ్బందా? డాక్టర్లు సూచించే ఈ పండు గురించి తెలుసా?

మలబద్ధకం సమస్యతో ఇబ్బందా? డాక్టర్లు సూచించే ఈ పండు గురించి తెలుసా?

నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం...ఆపద వేళ ప్రథమ చికిత్సే ప్రాణ రక్షణ

నేడు ప్రపంచ ప్రథమ చికిత్స దినోత్సవం...ఆపద వేళ ప్రథమ చికిత్సే ప్రాణ రక్షణ

రోజుకు 60 సెకన్ల ప్లాంక్‌తో రక్తపోటు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

రోజుకు 60 సెకన్ల ప్లాంక్‌తో రక్తపోటు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

కాళ్లను స్ట్రాంగ్‌గా మార్చే మూడు వ్యాయామాలు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

కాళ్లను స్ట్రాంగ్‌గా మార్చే మూడు వ్యాయామాలు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

ఫ్యాటీ లివర్ vs లివర్ డ్యామేజ్.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్న డాక్టర్లు!
ట్యాగ్లు
ఉద్దానం కిడ్నీ వ్యాధులుశ్రీకాకుళంక్రానిక్ కిడ్నీ డిసీజ్సీకేడీయూకిడ్నీ ఆరోగ్య అధ్యయనంఐసీఎంఆర్ఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

ఫ్యాటీ లివర్ vs లివర్ డ్యామేజ్.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్న డాక్టర్లు!

వైద్యుల సలహా: టీత్ వైటనింగ్‌కు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వైద్యుల సలహా: టీత్ వైటనింగ్‌కు ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!
సినిమాలు

మండాడీకి తెలుగులోనూ పెరుగుతున్న ఆదరణ!

చెత్త జాబితాలో సర్దార్-2?
సినిమాలు

చెత్త జాబితాలో సర్దార్-2?

రామ్ చరణ్ సినిమాకు అనిరుధ్ సంగీతం?
గాసిప్స్

రామ్ చరణ్ సినిమాకు అనిరుధ్ సంగీతం?

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?
సినిమాలు

షూటింగ్‌కు మళ్లీ సిద్ధమయిన బాలయ్య?

‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!
సినిమాలు

‘డ్రాగన్’ ఇంటర్వెల్ సీన్‌పై భారీ ప్లాన్!

లాస్‌ ఏంజిల్స్‌లో వేమో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిప్పు.. భద్రతా కారణాలతో సేవలు రద్దు!
జనరల్

లాస్‌ ఏంజిల్స్‌లో వేమో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లకు నిప్పు.. భద్రతా కారణాలతో సేవలు రద్దు!

భారత్‌ ఇన్నోవేషన్‌కు ప్రపంచ దేశాలు ఫిదా.. బ్రిక్స్‌లో 37 అత్యాధునిక ఆవిష్కరణలు!
జనరల్

భారత్‌ ఇన్నోవేషన్‌కు ప్రపంచ దేశాలు ఫిదా.. బ్రిక్స్‌లో 37 అత్యాధునిక ఆవిష్కరణలు!

ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై సంచలన విషయాలు.. నిపుణుల అన్వేషణ!
ఆరోగ్యం

ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై సంచలన విషయాలు.. నిపుణుల అన్వేషణ!

షమీ వయసుపై చర్చ.. కోహ్లీ, రోహిత్‌లను చూపిస్తూ ఆకాష్ చోప్రా కౌంటర్
క్రీడలు

షమీ వయసుపై చర్చ.. కోహ్లీ, రోహిత్‌లను చూపిస్తూ ఆకాష్ చోప్రా కౌంటర్

బిగ్‌బాస్ 20: స్టార్స్ ఎంతమంది ఉన్నా సల్మాన్ ఖాన్ రాక్ స్టార్
షోస్

బిగ్‌బాస్ 20: స్టార్స్ ఎంతమంది ఉన్నా సల్మాన్ ఖాన్ రాక్ స్టార్

నందిగ్రామ్‌లో పోటీ చేయండి. మమతకు రెబల్స్ ఆఫర్
రాజకీయాలు

నందిగ్రామ్‌లో పోటీ చేయండి. మమతకు రెబల్స్ ఆఫర్

ఢిల్లీ మురికివాడలకు పరదాలు, కాంగ్రెస్ విమర్శలు
జనరల్

ఢిల్లీ మురికివాడలకు పరదాలు, కాంగ్రెస్ విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!