2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి

Writer: Chandrika 10:41 PM, 2 అక్టోబర్, 2026
‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి

చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘రాక్షసుడు’ సినిమా విడుదలై అక్టోబర్ 2తో 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ చిత్రంలోని ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. తెలుగు సినీ సాహిత్యంలో తనదైన శైలిని చూపించిన ప్రముఖ రచయిత వేటూరి సుందర రామ్మూర్తి ఈ పాటతో తన పదప్రయోగ ప్రతిభను మరోసారి చాటుకున్నారు. 1986లో సినిమా చిత్రీకరణ సమయంలో ఎదురైన ఓ ప్రత్యేక సవాల్‌ను స్వీకరించి.. వేటూరి కేవలం ఐదు నిమిషాల్లో ఈ పాటను రాసినట్లు చెబుతారు.

ఈ పాటకు సంబంధించిన కథనం ప్రకారం.. చిత్రీకరణ సమయంలో ఓ కో-డైరెక్టర్ ‘చ్చా’ శబ్దంతో కూడిన పదాలను పదే పదే ఉపయోగించడం నిర్మాత కె.ఎస్. రామారావు దృష్టిని ఆకర్షించింది. దీంతో ‘చ్చా’ శబ్దం వచ్చేలా పాట రాయాలని వేటూరిని కోరిన ఆయన.. పాటలో వచ్చే ప్రతి ‘చ్చా’కు రూ.1,000 ఇస్తానని చెప్పినట్లు సమాచారం. వేటూరి ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ అంటూ పల్లవిని ప్రారంభించి, పదాల గారడీతో పాటను అద్భుతంగా మలిచారు. ఇందులో దాదాపు 50 ‘చ’కారాలు ఉన్నట్లు చెబుతారు. ఇళయరాజా సంగీతం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి గానం ఈ పాటకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చాయి. చిరంజీవి, రాధల డ్యాన్స్‌, తెరపై వారి జోడీ పాటకు మరింత ఆదరణ తీసుకొచ్చాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

తండ్రయ్యాక జీవితమే మారిపోయింది.. విక్కీ కౌశల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన
ట్యాగ్లు
రాక్షసుడురాక్షసుడు 40 ఏళ్లుచిరంజీవివేటూరి సుందర రామ్మూర్తిఅచ్చా అచ్చా వచ్చా వచ్చాఇళయరాజాఎస్పీ బాలసుబ్రహ్మణ్యంఎస్ జానకితెలుగు సినిమాతెలుగు పాటలు
AdvertisementAdvertisement

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన

‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. ఆరో వారంలో సరికొత్త రికార్డు

‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. ఆరో వారంలో సరికొత్త రికార్డు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?
క్రీడలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...
జనరల్

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యం: నారా లోకేశ్
రాజకీయాలు

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యం: నారా లోకేశ్

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి
సినిమాలు

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?
జనరల్

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...
క్రీడలు

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..
జనరల్

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..
సినిమాలు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..
జనరల్

పశ్చిమాసియాకు మూడో విమాన వాహక నౌకను పంపనున్న అమెరికా..

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లోకి కావ్యశ్రీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..
జనరల్

గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణవ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!