7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో

Writer: Harika S 01:15 PM, 7 అక్టోబర్, 2026
‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందిన ‘గరివిడి లక్ష్మి’ సినిమా ట్రైలర్‌ను ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ వేడుకకు హీరో అడివి శేష్‌తో పాటు దర్శకులు బాబీ కొల్లి, హరీష్ శంకర్, మారుతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన కళా ప్రదర్శనలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, పాటలు వింటుంటే తన బాల్యం గుర్తుకొచ్చిందని అడివి శేష్ తెలిపారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటించగా, గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా తనకు దేవుడు ఇచ్చిన వరమని ఆనంది పేర్కొన్నారు. ‘గరివిడి లక్ష్మి’ తమకు ఎంతో ప్రత్యేకమైన చిత్రమని కృతీ ప్రసాద్ అన్నారు. టైటిల్ పాత్రకు ఆనంది సరైన ఎంపిక అని విశ్వప్రసాద్ తెలిపారు. ప్రేక్షకులను పాటలతో పాడిస్తూ, ఆటలతో అలరిస్తూ, నవ్విస్తూ, భావోద్వేగానికి గురిచేసేలా సినిమా ఉంటుందని దర్శకుడు గౌరీ నాయుడు చెప్పారు. రాగ్ మయూర్, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, నటుడు వీకే నరేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...

జైలర్ 2: బ్రేకింగ్ బ్యాడ్ తో పోలికలు?

జైలర్ 2: బ్రేకింగ్ బ్యాడ్ తో పోలికలు?

త్రివిక్రమ్ పనితీరుకి భయపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

త్రివిక్రమ్ పనితీరుకి భయపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

దృశ్యం 3 దూకుడు ఆగేదెలా!

దృశ్యం 3 దూకుడు ఆగేదెలా!

హాలీవుడ్‌లో అతిపెద్ద విలీనం?

హాలీవుడ్‌లో అతిపెద్ద విలీనం?

యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘దాదా’.. షూటింగ్‌కు బాలయ్య రీఎంట్రీ

యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘దాదా’.. షూటింగ్‌కు బాలయ్య రీఎంట్రీ

ట్యాగ్లు
గరివిడి లక్ష్మిఅడివి శేష్ఆనందితెలుగు సినిమాజానపద గాయనిట్రైలర్ లాంచ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో
సినిమాలు

‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో

సైబర్‌ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 101 మంది అరెస్ట్
జనరల్

సైబర్‌ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 101 మంది అరెస్ట్

ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు
జనరల్

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు

తమిళనాడు సీఎంను కలిసిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
జనరల్

తమిళనాడు సీఎంను కలిసిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు
రాజకీయాలు

నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...
సినిమాలు

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...

బెంగళూరులో క్యాబ్‌ డ్రైవర్‌పై అమెరికా మహిళ ఆరోపణలు
జనరల్

బెంగళూరులో క్యాబ్‌ డ్రైవర్‌పై అమెరికా మహిళ ఆరోపణలు

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?
రాజకీయాలు

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?

స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం
జనరల్

స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు
రాజకీయాలు

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట
జనరల్

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!