3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రాకా’లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి

Writer: Pooja 02:04 PM, 3 అక్టోబర్, 2026
‘రాకా’లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి

మలయాళ నటి ఐశ్వర్య లక్ష్మి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్రంలో నటించనున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో ఆమె ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం కూడా జరిగింది.

అయితే ఈ వార్తలపై ఐశ్వర్య లక్ష్మి స్పష్టత ఇచ్చారు. తాను ‘రాకా’ చిత్రంలో భాగం కాదని ఇండియా టుడేతో మాట్లాడుతూ తెలిపారు. తన గురించి వచ్చిన వార్తలను కొట్టిపారేసిన ఆమె సరదాగా చిత్రబృందాన్ని తనను కూడా సినిమాలో తీసుకోవాలని కోరారు. ‘‘లేదు, నేను ఈ సినిమాలో భాగం కాదు. ఎవరైనా నన్ను ఈ సినిమాలో నటింపజేయండి’’ అంటూ ఆమె నవ్వుతూ పేర్కొన్నారు.

‘రాకా’లో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సినిమా కంటే ఆ బంధాలే ముఖ్యం -  మాలవికా మోహనన్

సినిమా కంటే ఆ బంధాలే ముఖ్యం - మాలవికా మోహనన్

అవమానాలనే ఆయుధాలుగా మార్చుకున్న ఆత్మగౌరవ పోరాటం

అవమానాలనే ఆయుధాలుగా మార్చుకున్న ఆత్మగౌరవ పోరాటం

తెలుగు సినీ సంగీతంలో మారుతున్న ట్రెండ్‌...

తెలుగు సినీ సంగీతంలో మారుతున్న ట్రెండ్‌...

దసరా బరిలో అసలు విజేత ఎవరు?

దసరా బరిలో అసలు విజేత ఎవరు?

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి

ట్యాగ్లు
ఐశ్వర్య లక్ష్మిఅల్లు అర్జున్రాకాఅట్లీదీపికా పదుకొణెతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తారా సుతారియా ఖాతాలోకి మరో క్రేజీ ఆఫర్
గాసిప్స్

తారా సుతారియా ఖాతాలోకి మరో క్రేజీ ఆఫర్

‘రాకా’లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి
సినిమాలు

‘రాకా’లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి

బాలల ఆన్‌లైన్ భద్రతకు పటిష్ఠ చర్యలు - రేవంత్ రెడ్డి
జనరల్

బాలల ఆన్‌లైన్ భద్రతకు పటిష్ఠ చర్యలు - రేవంత్ రెడ్డి

పాక్‌ను చిత్తు చేసిన భారత్...స్వర్ణంతో మెరిసిన టీమిండియా
క్రీడలు

పాక్‌ను చిత్తు చేసిన భారత్...స్వర్ణంతో మెరిసిన టీమిండియా

ముకేశ్–వర్షిణి క్లోజ్‌నెస్ లవ్ ట్రాక్‌ ఏనా? లేదా గేమ్ ప్లాన్‌నా?
షోస్

ముకేశ్–వర్షిణి క్లోజ్‌నెస్ లవ్ ట్రాక్‌ ఏనా? లేదా గేమ్ ప్లాన్‌నా?

ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యం - పొన్నం ప్రభాకర్
జనరల్

ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యం - పొన్నం ప్రభాకర్

ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌తో ప్రయాణం మరింత సులభం - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్‌తో ప్రయాణం మరింత సులభం - డిప్యూటీ సీఎం భట్టి

వైభవ్‌కు సెండాఫ్ ఇచ్చిన ఆయుబ్...సిక్సర్‌తో బదులిచ్చిన అభిషేక్
క్రీడలు

వైభవ్‌కు సెండాఫ్ ఇచ్చిన ఆయుబ్...సిక్సర్‌తో బదులిచ్చిన అభిషేక్

సత్యభామపై వ్యాఖ్యలతో స్టాలిన్‌కు కొత్త చిక్కులు
రాజకీయాలు

సత్యభామపై వ్యాఖ్యలతో స్టాలిన్‌కు కొత్త చిక్కులు

రాహుల్ ప్రధాని అయితే హిమంత జైలుకే - గౌరవ్ గొగోయ్
రాజకీయాలు

రాహుల్ ప్రధాని అయితే హిమంత జైలుకే - గౌరవ్ గొగోయ్

పాక్ ముందు టీమిండియా భారీ టార్గెట్
క్రీడలు

పాక్ ముందు టీమిండియా భారీ టార్గెట్

సినిమా కంటే ఆ బంధాలే ముఖ్యం -  మాలవికా మోహనన్
సినిమాలు

సినిమా కంటే ఆ బంధాలే ముఖ్యం - మాలవికా మోహనన్